NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 30 2024 Episode 192: హేమ ఎంగేజ్మెంట్ ఆపుతాను అంటున్న నిషిక, యువరాజుకి గన్ను మీనన్..

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

Jagadhatri March 30 2024 Episode 192:  సారీ అమ్మ నీ పెళ్లికి మేము రాలేకపోయాం కాబట్టి నీ ఫ్రెండు నీకు గిఫ్ట్ తీసుకొచ్చింది అని నిషిక ఫ్రెండ్ నాన్న అంటాడు. ఆ గిఫ్ట్ తీసుకొని జగదాత్రి ఇది తీసుకెళ్ళు అని అంటుంది. ఇప్పుడే నన్ను ఏ పని చేయొద్దు అన్నావ్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పని చెప్తున్నావ్ అని జగదాత్రి అంటుంది. నిషిక ఆ గిఫ్ట్ తర్వాత లోపల పెట్టొచ్చులే వచ్చి నువ్వు కూర్చో అని వైజయంతి అంటుంది. అంకుల్ హేమ పెళ్లి పనులు ఎప్పుడు మొదలు పెడతారు అని నిషిక అడుగుతుంది. నిషి నీతో కొంచెం మాట్లాడాలి అని హేమ అనడంతో నిషిక తీసుకొని పైకి వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights
Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

ఏంటి హేమ ఎంగేజ్మెంట్ అనగానే అంత కంగారు పడుతున్నావ్ ఏం జరిగింది అని నిషిక అంటుంది. నిషి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతన్ని తీసుకొచ్చి పరిచయం చేయగానే ఈ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఇంక ఊరుకుంటారా అని హేమ చెబుతుంది. ఘట్టమనేని అఖిలాండేశ్వరి మరిది గారి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అని హేమ వాళ్ళ నాన్న చెబుతాడు. ఆ ఇంటికి మీ అమ్మాయి కోడలుగా వెళ్లడం అంటే అదృష్టం అని కౌశికి అంటుంది. నిషి అంత అదృష్టం నాకు వద్దు ఎలాగైనా సరే ఆ పిల్లని చెడగొట్టు నేను నా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి అని హేమ అంటుంది. సరే హేమ నువ్వు చెప్పావుగా నీకు హెల్ప్ చేస్తాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే, యువరాజ్ నీకు ఒక అతను గన్ను తెచ్చి ఇస్తాడు అది తీసుకొని ఒక పని చేసి పెట్టు అని మీనన్ అంటాడు. నీకు అవమానం జరిగిందా అని యువరాజ్ అంటాడు. ఘట్టమనేని కుటుంబం నన్ను అవమానించింది వాళ్ళింట్లో రేపు ఫంక్షన్ ఉంది వాళ్ళు సంతోషం ఉండకూడదు వాళ్లకి భయమంటే ఏంటో పరిచయం చేయాలి వాళ్ళు నా కాళ్లు పట్టుకొని నాకు పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని మీనన్ అంటాడు. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి నీ కాళ్ళ దగ్గర పెడతాను అని యువరాజ్ చెబుతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights
Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

జెడి ఘట్టమనేని ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని మీనన్ ఎటాక్ చేస్తాడు అక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా మీరే చూసుకోవాలి అని సాధు చెబుతాడు. అలాగే సార్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఒక బాక్స్ దొరుకుతుంది ఆ బాక్స్ చూసి ఇందులో గన్ ఉంది ఎవరికోసం ఎవరు పంపించారు అని ఆలోచిస్తూ జగదాత్రి. కచ్చితంగా ఈ గన్ యువరాజు కోసమే పంపించి ఉంటారు అని దగదాత్రి అంటుంది. అంటే మీనన్ యువరాజుతో ఆ కుటుంబంలో ఎవరినైనా ఆపద తలపెట్టమని ఈ గన్ను పంపించాడా అని కేదార్ అంటాడు. ముందు ఈ గన్ను వచ్చింది యువరాజు కోసమో కాదో చూడాలి అని వాళ్ళు వెళ్లి తన గదిలో చూస్తారు. వాళ్లు వెళ్తూ ఉండగా కౌశికి వచ్చి పిలుస్తుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights
Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

యువరాజు రూమ్ దగ్గర ఏంచేస్తున్నారు  యువరాజుతో మైనా పని ఉందా అని కౌశికి అడుగుతుంది. ఇందాకా నిషి పనిచేయదు అన్నది కదా వాళ్లు కనీసం భోజనం అయినా చేస్తారని పిలుద్దాం అని వచ్చాను అని జగదాత్రి చెబుతుంది. రేపు ఫంక్షన్ జరుగుతుంది ఘట్టమనేని ఇంట్లో అంత పెద్ద ఇంట్లో వాళ్ళందరూ చాలా గ్రాండ్ గా ఉంటారు మీరిద్దరూ ఈ బట్టలు వేసుకొని వాళ్ళలో కనిపించాలి తీసుకోండి అని కౌశికి ఇస్తుంది. మా పరిస్థితిని చూసి జాలిపడ వాళ్ళని చూశాను కానీ మమ్మల్ని చూసి మా పరిస్థితిని అర్థం చేసుకుంది మీరు ఒక్కరే వదిన అని జగదాత్రి అంటుంది. వదిన ఏం చేస్తున్నావ్ అయిన వాళ్ళని దొంగలు చేస్తున్నారు కానీ వాళ్ళకి బట్టలు బంగారం పెడుతున్నారు మీరు చేసే పనులకి ఏం అర్థం చేసుకోవాలి అని నిషిక అడుగుతుంది. ఏంటి కౌశికి ఇంత విలువైన బంగారం బట్టలు వీళ్ళకి దానం చేస్తున్నవు అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights
Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

ముందు మా మామయ్య ని అనాలి అని నిషిక ఉంటుంది. నిషి నేను ఇప్పుడు ఏం కాని పని చేశాను అని మీరు అందరూ వచ్చి నన్ను నిలదీస్తున్నారు అని కౌశికి అంటుంది. ఈ నగలు బట్టలేమి సరిపోతాయి ఈ ఆస్తి అంత రాసి ఇవ్వు వదిన అని నిషిక అంటుంది. మీ అభిప్రాయం అడగడానికి నేను ఇవ్వలేదు నాకు నచ్చింది ఇస్తున్నాను అని కౌశికి అంటుంది. నన్ను పక్కనపెట్టి వీళ్లను నెత్తిన పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని నిషిక అంటుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కౌశికి వాళ్ళకి బట్టలు నగలు ఇస్తుంది. నువ్వు చేస్తున్న ఈ పనిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు కౌశికి అని వైజయంతి అంటుంది. మనం వెళ్తుంది ఘట్టమనేని ఇంటి ఫంక్షన్ కి అక్కడికి ఎంత పెద్ద వాళ్ళు వస్తారు అక్కడికి జగదాత్రి వాళ్ళు మామూలు బట్టలో వస్తే పోయేది మన పరువు కాదా అని కౌశికి అంటుంది. మన పరువు పోతుందని జాలిపడేస్తున్నావా ఇంకా వాళ్ళ మీద ప్రేమ ఉందని అందరు అనుకుంటున్నాం అని కాచి అంటుంది.

Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights
Jagadhatri Today Episode March 30 2024 Episode 192 highlights

నేను చేయాలనుకున్న పని వల్ల ఇంట్లో వాళ్లకి ఎవరికైనా నష్టం జరుగుతుందా ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పండి అన్ని తీర్చాకే వీళ్ళకి బట్టలు ఇస్తాను అని కౌశికి అంటుంది. మాకు ఈ నగలు వద్దు వదిన ఇ కాస్ట్లీ చీరలు నగలు పెట్టుకుంటే వచ్చే మర్యాద మాకు అక్కర్లేదు అని జగదాత్రి అంటుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు గాని ఇలాంటి బింకాలకు తక్కువ లేదు అని నిషిక అంటుంది. మేము రేపు ఈ ఫంక్షన్ కి రావట్లేదు అని జగదాత్రి అంటుంది. ఎందుకు రారు అని కౌశికి అడుగుతుంది. స్కూల్లో మాకు లీవ్ ఇవ్వరు అని కేదార్ అంటాడు. రాని వాళ్ళ కోసం ఎంతసేపు గొడవపడ్డామా అని వైజయంతి వాళ్ళు వెళ్ళిపోతారు..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella