NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని కాపాడిన కృష్ణ.. ముకుందని నిలదీసిన భవానీ దేవి ముకుంద నిజం చెప్పనుందా?

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్లో కృష్ణ, మురారి ఇద్దరూ, మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదంలో పిల్లలు చిక్కుకుంటారు. వాళ్ళని కాపాడబోయి మురారి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఇక నందు సహాయం ముకుందా అడుగుతుంది నందు ముకుంద నుండి తప్పించుకొని వెళ్తుంది.

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

ఈరోజు 245 వ ఎపిసోడ్ లో, కృష్ణ మురారినికాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.డాక్టర్ గారు నమ్మకం లేదు అని చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం ధైర్యంతో మురారి కి ట్రీట్మెంట్ చేస్తూ, మురారి సార్ ఒక్కసారి కళ్ళు తెరవండి నాకోసం అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. మురారిని కాపాడడానికి కృష్ణ, గుండెల మీద కుడుతూ ఉంటుంది అప్పుడే మురారి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి, మళ్లీ ఆగిపోతాడు. మురారి సార్ మీకేం కాలేదు, మురారి సారికేం కాలేదు తను పదిలాడు అని కృష్ణ చాలా సంతోషపడుతుంది. బ్లడ్ తక్కువగా ఉంది బ్లడ్ ఎక్కిద్దాము అని, నర్సుల్ని హడావిడి పెడుతూ కృష్ణ హడావిడి పెడుతూ మురారి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

Nuvvu Nenu Prema: కూతుర్లను చూసి ఆనంద పడిన పార్వతి..పద్మావతికి మంచి మాటలు చెప్పిన పార్వతి..

కృష్ణని పొగిడిన డాక్టర్..

మురారి కి చాలా డేంజర్ గా ఉంది అనుకున్నాను కానీ నువ్వు అతని కాపాడేసావు. సీనియర్ డాక్టర్నైన నావల్ల కాలేదు జూనియర్ డాక్టర్ల నువ్వు అతని కాపాడావు ఇదంతా నీవు డాక్టర్ గా చేయలేదు అతని మీద ప్రేమతో చేశావు కాబట్టి అతని బతికాడు అని కృష్ణుని పొగిడేస్తాడు డాక్టర్. కృష్ణ కూడా చాలా సంతోషపడుతుంది మురారి సార్ కి ఏం కాలేదు అంతే, చాలు నాకు అని అనుకుంటుంది.

Brahmamudi 24 ఆగస్ట్ 182 ఎపిసోడ్: కావ్య తో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకూడదు అని ఆదేశించిన అపర్ణ..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

ముకుంద మీద అనుమానపడిన భవానీ దేవి..

భవానీ దేవి ముకుంద గది బయట నుంచి అసలు ఈ గదిలో ఏముందో ముకుంద మనసులో ఏముందో తెలుసుకోవాలి. గదిలోనికి వెళ్లి చూస్తేనే కదా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అప్పుడు ముకుందకి ఒక దారి చేసి నా కొడుకు ఆదర్శ్ ని నేను ఇంటికి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. పక్కనే ముకుంద వేసిన డ్రాయింగ్ ఉంటుంది. మురారి ముకుందా ఇద్దరు తీసుకున్న ఫోటో పెట్టి ముకుంద డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. గదిని చాలా నీట్ గా పెట్టుకుంది అని అనుకుంటుంది భవాని దేవి. పక్కనే ఉన్న ఫోటో చూడబోతూ ఉండగా అప్పుడే ముకుంద వస్తుంది . ఏంటి అత్తయ్య ఇలా వచ్చారు అని పలకరిస్తుంది వెంటనే భవానీ దేవి పక్కకు తిరుగుతుంది దీంతో ఆ ఫోటో చూడదు. ఏం లేదు ముకుందా నువ్వు ఇంకా నీ ప్రేమలోనే ఉన్నావు అని అనిపిస్తుంది అని అంటుంది. అంటే నీ కోడలు మీద నీకు నమ్మకం లేదా అత్తయ్య అని అంటుంది అమాయకంగా నటించక ముకుందా అని అంటుంది భవాని దేవి. నువ్వు నా దగ్గర నిజం దాచి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నీకు అది చూద్దామని వచ్చాను. ఈ గది వెతికితే నీ అంతరంగం బయటపడుతుందని, అరే అనవసరంగా వచ్చాక డిస్టర్బ్ చేసాను కొంచెం లేటుగా వచ్చినట్టయితే మురారి ఫోటో తను చూసి ఉండేది మా ఇద్దరి ప్రేమ ఆమెకి అర్థం అయి ఉండేది అని అనుకుంటుంది ముకుంద. అలాగే అత్తయ్య మీరు కావాలంటే నా రూమ్ ని చూసుకోవచ్చు. మీరు నన్ను నమ్మరు అని అర్థమైంది. మీరు రూమ్ అంతా చూసుకొని నన్ను పిలిస్తే నేను మళ్ళీ లోపలికి వస్తాను అప్పటిదాకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని అంటుంది ముకుంద. ఏం అక్కర్లేదు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది భవాని దేవి. నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తున్నాను అని భవాని దేవి వెళ్ళిపోతుంది. వెంటనే ముకుందా మనసులో అబ్బా అనవసరంగా వచ్చాను ఎందుకే నీకెందుకు తొందర రాకుండా ఉన్నట్టయితే నా ప్రేమ విషయం అతనికి మొత్తం తెలిసిపోయేది. సర్లే ఎలాగైనా తెలుసుకోవాలని ఆ మనసులో పడింది కాబట్టి ఎప్పటికైనా తెలుస్తుంది. అని అనుకున్నట్టే వదిలిపెట్టదు.

Brahmamudi 24 ఆగస్ట్ 182 ఎపిసోడ్: కావ్య తో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకూడదు అని ఆదేశించిన అపర్ణ..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

మురారి కి ట్రీట్మెంట్ చేస్తున్న కృష్ణ..

కృష్ణా మురారి చేతికి అయిన గాయాన్ని చూసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది మురారి కళ్ళు తెరిచి కృష్ణను చూసి అబ్బా అని అంటాడు. కొంచెం నొప్పిగా ఉంటుంది అని అంటుంది కృష్ణ. బాగా నొప్పిగా ఉంటుంది కృష్ణ అని అంటాడు ఏం లేదు. మీరు ఇటు పక్కన చూడకండి అది చూడండి నేను చేస్తాను అని తన చేతిని, తీసుకొని కృష్ణ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఏవేవో మాటలు చెబుతూ మురారిని నవ్విస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది కృష్ణ. చిన్నప్పుడు మా నాన్నగారు అడవి తల్లికి మొక్కుకునేవారు నాకు ఏదైనా దెబ్బ తగిలితే చాలా పవర్ఫుల్ తెలుసా, మనం ఏది అడిగినా ఇచ్చేస్తుంది ఆవిడ, అందుకే మనం నేచర్ ని కూడా గాడ్ అంటాం. మా ఊరు చుట్టూ పచ్చడి పొలాలు వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటుందో తెలుసా అని అంటుంది. మీరు మా ఊరు వచ్చారని కానీ ఊరు పూర్తిగా చూడలేదు. మా ఊరు మీరు సరిగ్గా చూస్తే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వెళ్దాము. నాకు సెంటిమెంట్ చూపిస్తూ నువ్వు ఆయింట్మెంట్ రాసావా కృష్ణ అని అంటాడు మురారి. ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అంటుంది కృష్ణ. నువ్వు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నావు భార్యగా నాకు చేయాల్సినవన్నీ చేస్తున్నావు ఇది కూడా ఆదరణ అని అంటావా కృష్ణ అని మనసులో అనుకుంటాడు మురారి.ఏంటి సార్ ఆలోచిస్తున్నారు మీకేం కాలేదు నేనున్నాను మీకు అని అంటుంది ఏంటి కృష్ణ అన్నావు మళ్లీ అని అంటాడు మురారి. నీకేం కాలేదు అని అంటుంది నేనున్నాను అన్నమాట దాచేస్తుంది. ఒక భార్యగా నీ ప్రేమ నీకు కావాల్సినవన్నీ చేస్తున్నాను. ఒక అమ్మాయి గాని ప్రేమని అర్థం చేసుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది కృష్ణ. మురారి కి ట్రీట్మెంట్ చేసి వీల్ చైర్ తీసుకొస్తాను అని వెళ్తుంది. కాసేపు బయట తిరిగితే నేచర్ మనల్ని క్యూర్ చేస్తుంది అని వీల్ చైర్ లో బయటికి తీసుకువెళ్తుంది మురారిని కృష్ణ.

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights

రేవతి బాధ..

రేవతి అక్క అన్నంత పని చేస్తుందా ఏంటి అని అంతకుముందు, భవానీ దేవి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ముకుంద ప్రేమించింది మురారిని అని తెలిపే అక్కయ్య నిర్ణయం తీసుకుంటుందో ఏంటో, అక్క వదిలిపెట్టదు కచ్చితంగా ముకుంద ప్రేమించింది ఎవరన్నా తెలుసుకుంటుంది. గతంలో అక్క ముకుంద ప్రేమించింది ఎవరు చెప్పండి నేను ఆదెష్ట విడాకులు అయినా సరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్న మాటలు గుర్తు చేసుకొని రేవతి బాధపడుతూ ఉంటుంది. వీళ్లేమో వాళ్లే మనసులో ప్రేమను దాచుకొని అగ్రిమెంట్ పెట్టుకున్నారు. నేనే కృష్ణ కి చెప్పాలి అని అనుకుంటుంది రేవతి.

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
మురారిని బయటకు తీసుకు వచ్చిన కృష్ణ..

ఏసీబీ సార్ ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో మనం కూడా పక్షులాగా ఎగితే ఎంత బాగుందో కదా అని అంటుంది. జంట పక్షులు లాగా మనిద్దరం కలిసి ఎగిరిపోతూ ఉంటే ఎంత బాగుంటుందో, ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్ కి కూడా ఎదుర్కొంటూ వచ్చేవాళ్ళం అని అంటుంది. ఒకసారి ఊహించుకోండి ఏసిపి సార్ ఎంత బాగుంటుందో అప్పుడు గాల్లో ట్రాఫిక్ జాం అయ్యేదేమో కదా అని అంటుంది. నువ్వు ఏరడం గురించి మాట్లాడుతున్నావ్ కృష్ణ నేను కనీసం లేచి నిలబడలేక పోతున్నాను అని అంటాడు మురారి. నా పరిస్థితి ఇలా ఉంటే నువ్వు ఎదగడం ఆఫీస్కి వెళ్లడం అని మాట్లాడతావా ఏంటి కృష్ణ అని అంటాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కృష్ణ ఒక కాళ్ళు పనిచేయకపోతేనే ఇంత బాధగా ఉంది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్స్ జీవితాంతం బాధ అనుభవించాలి కదా, మీకు ఏమీ కాదు, అది త్వరలోనే మీరు నడవడం కాదు ఎగిరి గంతేస్తారు. మీకేం కాలేదు. కొంచెం దాహంగా ఉంది మంచినీళ్లు ఇస్తావా కృష్ణ అని అంటాడు అయ్యో వాటర్ బాటిల్ తీసుకురాలేదు. మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకొస్తాను వాటర్ బాటిల్ కోసం గ్యారేజ్ కి వెళ్తుంది.

కృష్ణ ప్రేమ గురించి కానిస్టేబుల్ ద్వారా తెలుసుకున్న మురారి..

మంచినీళ్ల కోసం వెళ్ళిన కృష్ణ, మురారి ఒక్కడే అక్కడ కూర్చుని ఉండగా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఇప్పుడెలా ఉంది సార్ మీకు అని అడుగుతారు. పర్వాలేదు అని అంటాడు మురారి సార్ మీకు ఒక మాట చెప్పాలి మీరు మంటలో చిక్కుకున్నప్పుడు మేడం ఎంతగానో అల్లాడిపోయారు. మీరు మంటలో నుంచి రారేమోనని తనే మంటలోకి వెళ్లడానికి బయలుదేరగా అందరూ ఆపుతారు అయినా నన్ను వదలండి నా సార్ లోకల్ ఉన్నారు ఏసీబీ సార్ అని పెద్దగా అరుస్తూ చాలా ఏడ్చారు అని చెప్తారు. మిమ్మల్ని అలా చూసి మేడం చాలా భయపడ్డారు నీ ప్రాణాలకి ఏమన్నా జరుగుతుందేమోనని భయపడ్డారు. సీనియర్ డాక్టర్లు చూసి, మిమ్మల్ని మీకు డేంజర్ అని చెప్పగా ఒకసారిగా మేడం కాలర్ పట్టుకుని ఆయన్ని గట్టిగా అరుస్తుంది నువ్వేమన్నా దేవుడివి అనుకుంటున్నావా తేల్చేశావు తనకేదో అయిందని, నువ్వు ఎవరో చెప్పడానికి అని ఆయన మీద మరిచి షాకు ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని బతికించుకుంది సార్ మేడం అని జరిగిందంతా కానిస్టేబుల్స్ మురారి కి చెప్తారు. నిజంగా అలాంటి భార్య దొరకడం మీరు చేసుకున్న పుణ్యం సార్ అలాంటి భార్య ఎవరికి దొరకదు అని అంటారు. అప్పుడే అక్కడికి వాటర్ బాటిల్ తీసుకొని కృష్ణ వస్తూ ఉంటుంది. కృష్ణన్ చూసి మురారి, ఈ జన్మకి కాదు కృష్ణ నువ్వు నాకు ప్రతి జన్మలోను కావాలి. ఐ లవ్ యు కృష్ణ అని మనసులో అనుకుంటాడు. కృష్ణ ఏదో ఒకటి చెప్పి మురారిని నవ్వించాలని చూస్తుంది మీరు లేచి నిల్చండి సార్ మీరు లేపగలరు అని అంటుంది. మురారి బలవంతంగా లేచి నిలబడతాడు తను పడబోతూ ఉండగా కృష్ణ పట్టుకుంటుంది. వెంటనే మురారి జీవితాంతం ఇలానే తోడుగా ఉండి కృష్ణ అని అంటాడు.

Krishnamma Kalipindhi Iddarini: ఈశ్వర్ మనసులో ఉన్న ప్రేమ కోసం గౌరీ ఆరాటం..

Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
Krishna Mukunda Murari Serial 25 August 2023 Today 245 Episode Highlights
ముకుంద ఆందోళన.

ముకుంద అలేఖ్య దగ్గరికి వచ్చి, రేవతి అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది కనపడట్లేదు అని అంటుంది. మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు అని అంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు చూశాను కానీ ఎక్కడికో నాకు తెలియదు అని అంటుంది అలేఖ్య. అత్త ఏం చూస్తుంటే కంగారుగా ఉండటం అనిపించింది ముకుందా నాకు తెలిసి అయితే కచ్చితంగా కృష్ణ దగ్గరికి వెళ్లి ఉంటుంది. రేవత్ అత్తయ్య ప్లాన్ అంతా కృష్ణ ఏదో విధంగా రిక్వస్ట్ చేసి మళ్లీ ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటుంది.ఆమె ఎప్పుడు కృష్ణ గురించి ఆలోచిస్తుంది కదా అని అంటుంది అలేఖ్య. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా నిజమనిపిస్తుంది అలేఖ్య అని అంటుంది ముకుంద. రేవతి అత్తయ్య వెళ్లిన వెళ్లే ఉంటుంది. ఒకవేళ దేవత అత్తయ్య నిజంగానే అక్కడికి వెళ్లి కృష్ణం తీసుకొస్తే నువ్వేం చేస్తావు ముకుందా అని అంటుంది అలేఖ్య. రేవతి అత్తయ్య ఎంత చెప్పినా కృష్ణకి మనసులో ముకుందా తనని ఇష్టపడట్లేదు అని అనుకుంటుంది కాబట్టి, దేవత చెప్పిన మాట వినదు ఒకవేళ విని వచ్చిన కృష్ణకి, మురారి ప్రేమించట్లేదు అని మనం క్లారిటీ ఇస్తాము. బాగా చెప్పావు ముకుందా అయినా మురారి పక్కన కృష్ణ అసలు బాగుండదు నువ్వే చాలా బాగుంటాది మీ ఇద్దరు ఒకరికి ఒకరు చాల బాగుంటారు. మీ ఇద్దరినీ పెళ్లి పీటల మీద చూడాలనిపిస్తుంది అని అంటుంది అలేఖ్య తప్పకుండా చూస్తావు అని అంటుంది ముకుంద.

రేపటి ఎపిసోడ్ లో, రేవతి కృష్ణ ఉండే ప్లేస్ కి వస్తుంది. మురారి ని చూసి చాలా బాధపడుతుంది. వీడిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది రేవతి. ఈరోజు మా అగ్రిమెంట్ అయిపోయింది ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి అని, రేవతి తో చెప్తుంది కృష్ణ అగ్రిమెంట్ అంటావేంటి కృష్ణ, వాడిని ప్రాణాలకు తెగించి కాపాడింది అందుకేనా నువ్వు, ఇప్పుడు నేనేం చెప్పలేనంతయ్య నన్ను ఇంతకన్నా ఏమీ అడగవద్దు. కృష్ణ వాడిని అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు అని అంటుంది రేవతి. చెప్పానుగా అత్తయ్య ఇంతకన్నా ఏం చెప్పలేము అని అంటుంది కృష్ణ. చూడాలి రేపటి ఎపిసోడ్ లో రేవతి కృష్ణ ని ఒప్పించి తీసుకువెళ్తుందా…లేదా..

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N