NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

Kumkuma Puvvu March18 2024 Episode 2132: బంటీ కాదు మన అంజలి కూడా ఇక్కడే ఉందిగా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. అంజలి ఇక్కడే ఉందా అని అమృత అంటుంది. జరిగింది అంతా అర్థమయ్యేలా చెప్తాను అని వాళ్ళ ఆడపడుచు జరిగిన విషయం అంతా చెబుతుంది. ఏంటి అంజలి బంటీ ఒకే చోట ఉన్న విడివిడిగా బతుకుతున్నారా అని అమృత అంటుండు. మనసుకు కష్టంగా ఉన్న అదే నిజం చెల్లెమ్మ అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ఏం చేస్తావ్ రా తమ్ముడు కాలం కలిసి రాకపోతే స్వర్గంలో కూడా నరకంలో ఉన్నట్టుంది వాళ్ళ పని అని అమృత వాళ్ళ ఆడపడుచు అంటుంది. అమృత బాధపడుతుంది. అమృత నువ్వు బాధపడకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మనం బయటపెట్టి అవకాశమే ఇక్కడ లేదు అని వాళ్ళ ఆడపడుచు అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అని అమృత అంటుంది. ఇక్కడ కలుసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఎక్కడికో వెళ్ళుంటారు అని వాళ్ళ ఆడపడుచు అంటుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights
Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

బంటి శాంభవి  కొట్టిందని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అంజలి అక్కడికి వచ్చి నీకు ఇష్టమైన స్వీట్ తెచ్చాను తిను అని అంటుంది. బ0టి మాత్రం మౌనంగా ఉంటాడు. బంటి నా మీద ఇంకా కోపం పోలేదా అని అంజలి అంటుంది. నన్ను ముట్టుకోవద్దు అని బంటి అంటాడు. జరిగిన అవమానం ఇంకా మర్చిపోలేదు కదా అని అంజలి అంటుంది. నాకు జరిగిన అవమానం నీకు జరిగితే అర్థం అవుతుంది అని బంటి అంటాడు. రాత్రంతా నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు అని అంజలి అంటుంది. నేను సేవ్ చేసిన సంజయ్ వచ్చి ఓదార్చ లేదా అని బంటి అంటాడు. బంటి అర్థం చేసుకో శాంభవికి నిజం తెలిస్తే మనలని వెళ్లగొడుతుంది అని అంజలి అంటుంది. బంటి కోపంగా దూరంగా వచ్చి నిలబడతాడు. దూరంగా కోపంగా ఉంటే నేను తట్టుకోలేను నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు అని అంజలి అంటుంది. పోనీ నేను అక్కడి నుంచి దూకేనా ఇదిగో నువ్వు పంతానికి వస్తే నేను నీకంటే మొండి దాన్ని నన్ను వద్దన్నావుగా వెళ్లి దూకేస్తా అని అంజలి అంటుంది. వెళ్తున్న అంజలిని తన దగ్గరికి లాక్ ఉంటాడు బంటి. నన్ను వదులు నేను చస్తాను అని అంజలి అంటుంది. అయితే నేను వస్తాను అని బంటి అంటాడు. మాటల్లో కోపం గుండెల్లో ప్రేమ ఎందుకు అంత ద్వేషం స్వీట్ తిను అని అంజలి అంటుంది. నువ్వే తినిపించు అని బంటి అంటాడు. అంజలి ప్రేమగా నవ్వుతూ బంటికి స్వీట్ తినిపిస్తుంది. బంటి సగం స్వీట్ నీ నోట్లో ఉంచుకొని తన నోట్లో పెట్టబోతాడు. అది గమనించిన అంజలి స్వీట్ చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. ఇది చీటింగ్ అని బంటి అంటాడు. పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేయకూడదు శ్రీవారు అని అంజలి స్వీట్ తినిపిస్తుంది బంటికి. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights
Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

 

మాధవి ఏం చేస్తున్నావ్ అని చరణ్ అంటాడు. లెక్కలు వేస్తున్నాను అని మాధవి అంటుంది. ఖర్చులన్నీ అమ్మానాన్న చూసుకుంటారు ఊరు పెద్ద అంటే ఇలాగే ఉంటుంది అని చరణ్ అంటాడు. అది కరెక్టే కానీ వాళ్లకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్టు అందరూ మాట్లాడుకుంటుంటే నాకు తేడాగా ఉంది అని మాధవి అంటుంది. ఇంతలో అంజలి అక్కడికి వస్తుంది. అంజలి ఎక్కడికి వెళ్లావు అని శాంభవి అడుగుతుంది. వాకింగ్ కి వెళ్ళానండి అని అంజలి అంటుంది. నువ్వు బయటికి వెళ్లినప్పుడు ఇద్దరూ టీచర్లు వచ్చారు రేపు స్కూల్లో చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అందర్నీ పిలిచి టీచర్ ని పరిచయం చేద్దామనుకుంటున్నాను

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights
Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

అని శాంభవి అంటుంది. ఇన్నాళ్ళకి మన ఊర్లో స్కూలు కళకళలాడుతుంది అంటే చాలా హ్యాపీ అని సంజయ్ అంటాడు. అమ్మ ఏం చేయాలో చెప్తే ఏర్పాట్లు చేస్తాను అని చరణ్ అంటాడు.ఏ ఆర్ బాటమ్  అక్కర్లేదు పేద పిల్లలని చదువు  చెప్పించి తీర్చి దిద్దాలన్నదే నా ఆకాంక్ష అని శాంభవి అంటుంది. శాంభవి గారు అ టీచర్ ఎక్కడ ఉన్నారు అని అంజలి అడుగుతుంది. అంజలి నువ్వు వెళ్లి టీచర్లు కి రేపటి ఫంక్షన్ గురించి ఏమంటారు నువ్వు కూడా తెలుసుకో అని శాంభవి అంటుంది. ఈ ఊరికి టీచర్లుగా వచ్చిన వాళ్ళు ఎవరో చూడాలని నాకు ఆరాటం గా ఉంది అని అంజలి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights
Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

అమృత సంతోషపడుతుంది. ఏంటి అమృత చిన్న పిల్లలాగా అని వాళ్ళ ఆయన అంటాడు. అంజలిని ఎప్పుడు చూస్తానని నా మనసు తహతహలాడుతుంది అని అమృత అంటుంది. ఇంతలో అంజలి వచ్చి డోర్ కొడుతుంది.  డోర్ ఓపెన్ చేయగానే అంజలి కనిపిస్తుంది. సంతోషంతో అంజలి వాళ్ళమ్మ నీ హగ్ చేసుకుంటుంది. వాళ్ల నాన్నను చూసి దగ్గరికి వెళుతుంది అంజలి. వాళ్ల నాన్న ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడు. ఎన్నాళ్ళు అయ్యిందిరా నిన్ను చూసి అని అమృత అంటుంది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అంటుంది. ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ల మేమే అని వాళ్ళ నాన్న అంటాడు. అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి బంటి కూడా ఇక్కడే ఉన్నాడు అని అంజలి అంటుంది. మాకు తెలుసు అని వాళ్ళ నాన్న అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights
Kumkuma Puvvu Today Episode March 18 2024 Episode 2132 highlights

ఇంతలో బంటి వాళ్ళ అమ్మ వస్తారు. ఎలాగైతేనే అందరం ఒకే దగ్గరికి చేరుకున్నాం అని అమృత వాళ్ల ఆయన అంటాడు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారని తెలియగానే మాకు ఎంత భయం వేసిందో తెలుసా అత్తయ్య అని బంటి అంటాడు. అక్కడి నుంచి మేము ఎలాగో అలా తప్పించుకున్నామని అమృత జరిగిన విషయం అంతా చెబుతుంది. ఇదమ్మా జరిగింది అని అమృత అంటుంది. ఈ ఊరు వాళ్ళందరూ టీచర్లు ఎవరు వచ్చారు అని ఎదురు చూస్తుంటే మీరే వచ్చారా అని అంజలి అంటుంది. వాళ్ల నాన్నగారు కోరుకున్నటే అమృత ఈ ఊరొచ్చింది అని వాళ్ళ నాన్న చెబుతాడు. అమ్మ ఈ దాచిన పెళ్లి మీ నాన్నగారు ఊరా అని అంజలి అంటుంది. అవునమ్మా  మా నాన్నగారు ఇక్కడే ఉండేవాడు అని అమృత చెబుతుంది. అమ్మ తాతయ్య పేరేంటి అని అంజలి అడుగుతుంది. ఈ ఊర్లో ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు ఉన్న మ నాన్న గారి పేరు జై చంద్ర గారు అని అమృత అంటుంది..

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu