NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

Mamagaru March 18 2024 Episode 163: మీ పేరులోనే సత్యం కాదు సార్ మీరు వాదించే కేసులో కూడా సత్యం ఉండాలి అని గంగ అంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి నీ కేసు ఏంటి అని సత్యేంద్ర అంటాడు. సార్ నా భర్త ఒక అతన్నే కొట్టాడు అతను కోమాలో ఉన్నాడు అని గంగ అంటుంది. అతను కోమాలో ఉన్నాడు ఇప్పుడు నన్నేం చేయమంటావు అని సత్యేంద్ర అంటాడు. మా ఆయన  వాళ్ళ చెల్లె కోసం కొట్టాడు సార్ అలా కొట్టడం వల్ల ఆస్తినంతా రాయించుకున్నాడు అతని తండ్రి అందుకని కేసు ఎవరు వాదించడం లేదు అని గంగ అంటుంది. నేను చాలా ప్రొఫెషనల్ మనిషిని నీ కేసు నేను వాదిస్తాను నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తావ్ పోనీ ఒక కాఫీ తాగించగలవా అని నవ్వుతాడు సత్యేంద్ర సాహూ. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights
Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

నీ పేరేంటి అని సత్యేంద్ర టీ తాగుతూ అంటాడు. నా పేరు గంగ అండి అని గంగ చెబుతుంది.సరే గంగ నీ కేసు నేను వాదిస్తాను ఆని లాయర్ గారు ఒప్పుకున్నారు. అది జరిగింది బాబాయ్ పద కోర్టులో కేసు నడుస్తుంది అని మహేష్ అంటాడు. కట్ చేస్తే, యువరా నా క్లైంట్ గంగాధర్ మీద అటెం టు మర్డర్ కేసు పెట్టారు దీనికి ఎవరైనా ఇలాగే పెడతారు కానీ తను మర్డర్ చేయడం కోసం ఎటాక్ చేయలేదు ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల అలా కొట్టాల్సి వచ్చింది అని సత్యేంద్ర అంటాడు. అబ్జెక్షన్ యువరానర్ కరెక్ట్ గా చిన్న మెదడు మీదనే ఎందుకు కొట్టాడు అని ఆపోజిట్ లాయర్ అంటాడు. ఎంతో చదువుకున్న మీకే చిన్న మెదడు ఎక్కడుందో తెలియదు అలాంటిది టెన్త్ క్లాస్ పాస్ అవ్వని నా క్లైంట్ చిన్న మెదడు

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights
Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

మీద ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని సత్యేంద్ర అంటాడు. కొట్టిన వ్యక్తి కొట్టిన తర్వాత పారిపోవాలనుకుంటాడు కానీ  గంగాధర్ ఆ వ్యక్తిని స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశాడు ప్లీజ్ నో థిస్ పాయింట్ యువర్ సత్యేంద్ర అంటాడు. ఆరోజు గంగాధర్ హాస్పిటల్ కి తీసుకెళ్లకపోతే ఈరోజు పవన్ అనే వ్యక్తి బ్రతికుండేవాడే కాదేమో మానవత్వం అన్నిటికన్నా గొప్పది  అన్నారు గొడవ జరిగింది కొట్టాడు ఆ కొట్టడం వెనుక క్షణికావేశమే తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు నా క్లైంట్ కావాలని కొట్టలేదు యువర్  పవన్  బ్రతకాలని కోరుకుంటున్నాడు గంగాధర్ అని సత్యేంద్ర అంటాడు. యువర్ పిట్ట కదలని చెప్పి కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ అని ఆపోజిట్ లాయర్ అంటాడు. కాసేపు ఓపిక పట్టండి యువర్ ఆనర్ మా అమ్మ పేరు రూప తాను నన్ను కన్నడానికి హాస్పిటల్ కి వెళ్తే నేను బ్రతకలేనని చెప్పారు

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights
Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

అంట అక్కడున్న నర్స్ ఎంతో కష్టపడి నన్ను ఈ భూమ్మీదికి తీసుకొచ్చారంట అని సత్యేంద్ర అంటాడు. ఇందులో ఆశ్చర్యకరమేముంది అని ఆపోజిట్ లాయర్ అంటాడు . 20 ఏళ్ల తర్వాత నేను అదే హాస్పిటల్ కి వెళ్లి ఆ నర్సిని కలిసి కృతజ్ఞత చెప్పి వచ్చాను అని సత్యేంద్ర అంటాడు.  ఇది ఎవరైనా చేస్తారు దీంట్లో వింత ఏముంది అని పి పి అంటాడు. యువరానర్ ఈరోజుల్లో కృతజ్ఞత అనేది ఎవరికీ ఉండడం లేదు పి పి గారు నాకు ఒక టీ తాగించిన నా జీవితంలో మరిచిపోను కృతజ్ఞత అంత గొప్పది అని సత్యేంద్ర అంటాడు. యువరానర్ హాస్పిటల్ కి నా క్లైంట్ సమయానికి తీసుకెళ్లాడు కాబట్టి ఇంకా బ్రతికున్నాడు లేదంటే ఏమై ఉండేవాడు చావు బతుకుల మధ్య ఉన్న పావన్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం కృతజ్ఞత అది నా క్లైంట్ చేసిన గొప్ప పని

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights
Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

యువరానర్ కానీ ఇక్కడ కృతజ్ఞతలు అనేది ఎవరికి లేకుండా నా క్లైంట్ ని ఇరికించింది వాళ్లు తన మీదే కేసు పెట్టారు యువర్ ఆనర్ పవన్ కి నిజంగా అంత సీరియస్  ఉంటే వాళ్ళు ఇప్పటికే పెద్ద హాస్పిటల్ కి ఎందుకు తరలించలేదు సో పవన్ ఆరోగ్యంగానే ఉన్నాడు యువరానర్ అనే సత్యేంద్ర అంటాడు. పవన్ ఆరోగ్యంగా ఉండాలని నా క్లైంట్ కోరుకుంటున్నాడు అందుకనే నా క్లైంట్ కి బేలిపిస్తే తను ఎక్కడికి పారిపోడుని సవినయంగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని సత్యేంద్ర అంటాడు. కేసు పూర్వాపారాలు పరిశీలించిన తర్వాత గంగాధర్ కి బేలు మంజూరు చేయడమైనది అని జెర్జీ గారు తీర్పునిచ్చేస్తారు. కోర్ట్ అంట చప్పట్లతో మారి మోగిపోతుంది గంగ కళ్ళల్లో సంతోషం. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights
Mamagaru Today Episode March 18 2024 Episode 163 highlights

సార్ థాంక్స్ అనే పదం చాలా చిన్నది అవుతుంది సార్ కానీ చెప్పాల్సిన బాధ్యత నాది అని గంగాధర్ గంగ చేతులెత్తి నమస్కారం పెట్టి మీరు చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుంటాను అని అంటాడు. థాంక్స్ నాకు కాదు గంగకు చెప్పు నిజానికి కేసు గెలిచింది నువ్వు నేను కాదు గంగ గెలిచింది అని సత్యేంద్ర అంటాడు. గంగలాంటి భార్య దొరకడం నువ్వు ఏదో జన్మల పుణ్యం చేసుకున్నావయ్యా నాతో మాట్లాడడానికి చాలామంది భయపడతారు అలాంటిది నా కళ్ళలోకి కళ్ళు పెట్టి నాతో ధైర్యంగా మాట్లాడింది నా అంతటివానే గంగ గెలిచిందయ్యా  కేసుదేముది చెప్పు ప్రేము ఎంత గొప్ప పని అయినా చేస్తుంది, అలనాడు సావిత్రి  యమునితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది ఆడవాళ్ళ ప్రేమ పొందడం మగవాళ్ళ అదృష్టమయ్యా ఒక విధంగా చెప్పాలంటే నీకు బంగారు లాంటి భార్య దొరికింది గంగ నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష అని సత్యేంద్ర వెళ్ళిపోతాడు.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu