NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 16 2024 Episode 262: రుక్మిణికి శ్యామ్ ని పరిచయం చేద్దామనుకుంటున్న రాదా..

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

Madhuranagarilo January 16 2024 Episode 262: ఏంటే నువ్వు చెప్పేది అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.అవునే మా అక్క తన భర్త సొంతం కావాలని తొందరలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కువవుతుంది  అలా జరగకూడదు అని రాధా అంటుంది. మా అక్కని బావని కూర్చోబెట్టి మాట్లాడిలి పండు ఆరోగ్యం కుదుటపడాలి అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని రాదా అంటుంది. ఏం ఆలోచించావే వాళ్ళు ముగ్గురి జీవితం గురించి ఆలోచిస్తావే కానీ నీ గురించి ఆలోచించావా అక్క కొడుకు కోసం జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకున్నావు అప్పుడు ఇప్పుడు అక్క కాపురం కోసం ని కాపురాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు ఇది కరెక్ట్ కాదే నువ్వు చేస్తున్నది అసలు కరెక్ట్ కాదు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.నాకు నా జీవితం కన్నా మా అక్క జీవితం నా పండు జీవితమే ముఖ్యం మా శ్యామ్ సార్ జీవితం ముఖ్యం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అn రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights
Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

తోడబుట్టిన వాళ్ల కోసం ఆస్తులను త్యాగం చేయడం చూశాం కానీ జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళని నిన్నే చూస్తున్నాను మీ అక్క చాలా అదృష్టవంతురాలు నీలాంటి చెల్లెలు దొరకడం అని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇంకా ఎంతసేపు పడుతుంది భయ్యా అని రుక్మిణి అంటుంది. అయిపోతుంది మేడం పది నిమిషాల్లో అని డ్రైవర్ అంటాడు. కట్ చేస్తే మధుర ధనంజయ్ ఇంటికి వెళుతూ ఉంటారు.శ్యామ్ రాకముందే వాడి మొదటి భార్య ఆఫీస్ కి వస్తే మాట్లాడి ఉండేవాళ్ళ మండి ఈరోజుతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది అని మధుర అంటుంది. అలా ఇంటికి వస్తే చాలా ప్రాబ్లం అయిపోయేది శ్యామ్ చెప్పినట్టు అని ధనంజయ్ అంటాడు.రాద లేకుండా వాడు బ్రతకలేడు అలాగానే తన మొదటి భార్యతో కలిసి ఉండలేడు వాడి జీవితం నరకం అయిపోతుంది  వాడి బాధ వాడే పడతాడులే అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights
Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

వాళ్లు అలా వెళ్తూ ఉండగా రుక్మిణి రోడ్డుమీద కనిపిస్తుంది . వాళ్లు కార్ పక్క కాపు కొని వచ్చి ఏంటి అమ్మ ఇక్కడ ఆగిపోయావ్ ఆటో ఆగిపోయిందా అని మధుర అడుగుతుంది.పర్వాలేదు ఆంటీ నేను వెళ్తానులే ఇప్పటికే ఆఫీస్ కి లేట్ అయిపోయింది అని రుక్మిణి అంటుంది.ఏంటమ్మా ఆఫీస్ కి లేట్ అయిపోయింది అంటున్నావ్ అదే మా కోడలిలా రోడ్డు మీద ఉంటే ఇలాగే వదిలేసి పోతామా రా అని వాళ్ళు కారెక్కించుకొని తీసుకువెళ్తారు. ఎక్కడమ్మా నీ ఆఫీసు డ్రైవర్ కి చెప్పు తీసుకువెళ్తాడు అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే,శ్యామ్ వాళ్ళ అమ్మానాన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆఫీస్ కి ఇంకా రుక్మిణి రాలేదేంటి అంటూ చూస్తూ ఉంటాడు. సెక్రెటరీ కి ఫోన్ చేసి కనుక్కో అని అడుగుతాడు శ్యామ్.సెక్రటరీ ఫోన్ చేసి హలో మేడం మీతో మాట్లాడ్డానికి సార్ అర్జెంటుగా రమ్మంటున్నాడు అని అతను అంటాడు.

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights
Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పు అని రుక్మిణి అంటుంది. అలాగే మేడం అని  సెక్రటరీ అంటాడు. సిగ్నల్ దగ్గర కారు ఆగిపోతుంది.ఆంటీ ఇప్పటికే లేట్ అయిపోయింది సిగ్నల్ ఇంకా పడేలా లేదు నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతాను అని రుక్మిణి కార్ దిగి ఆటోలో వెళ్లిపోతుంది. కట్ చేస్తే,రుక్మిణి ఆఫీసులోకి వెళుతూ ఉండగా రాదా ఫోన్ చేస్తుంది. ఏంటి రాధా ఇప్పుడు ఫోన్ చేసావ్ అని రుక్మిణి  అడుగుతుంది. ఏమీ లేదక్కా నీతో కొంచెం మాట్లాడాలి ఆఫీస్ లో వర్క్ చాలా ఉందా అని రాదా అడుగుతుంది. ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదు ఏంటో చెప్పు అని రుక్మిణి అంటుంది. ఏమీ లేదక్కా నువ్వు మా ఆయనని కలవలేదు కదా మా ఆయనని నీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను సాయంత్రం కుదురుతుందా అని రాదా అడుగుతుంది. రాధా ఈరోజు ఆఫీస్ కి లేట్ అయింది మాయని నీకు చూపెడతాను మీ ఆయనని నాకు చూపెడుదువు గాని ఈ ప్రోగ్రాం రేపు పెట్టుకుందామా మా ఆయన తీసుకొని నేరుగా మీ ఇంటికి వస్తాను అని రుక్మిణి  అంటుంది. సరే అక్క రేపు ఐదు గంటలకి ఇంట్లో వద్దు కానీ ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం రండి అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights
Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

ఓకే రాధా నువ్వు మీ ఆయనను తీసుకొని రెస్టారెంట్ కి  నేను మా ఆయనను తీసుకొని రెస్టారెంట్ కి వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. మీ ఆయన మా ఆయన ఒక్కటి అని తెలిస్తే నువ్వు ఏం చేస్తావో అర్థం కావట్లేదు అక్క అని రాధా అనుకుంటుది. కట్ చేస్తే, రుక్మిణి ఆఫీసుకి వస్తుంది సెక్రెటరీ వచ్చి సార్ రమ్మంటున్నాడు మేడం అని చెప్తాడు. రుక్మిణి శ్యామ్ దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఈ ఫైల్ లో అన్ని మిస్టేక్స్ అని శ్యామ్ అడుగుతాడు. ఫైల్ లో జరిగే మిస్టేక్స్ గురించి అడుగుతున్నావు కానీ లైఫ్ లో జరిగే మిస్టేక్స్ సరి చేసుకోవా అని రుక్మిణి అంటుంది. దేని గురించి నువ్వు మాట్లాడేది అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights
Madhuranagarilo Today Episode January 16 2024 Episode 262 Highlights

అదే నిన్న నువ్వు తాగి ఆక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లావు కదా దాని గురించి మాట్లాడుతున్నాను అని రుక్మిణి అంటుంది. అది నీకెలా తెలుసు నువ్వు అక్కడికి వచ్చావా అని శ్యామ్ అంటాడు. తెలుసు నేను వచ్చేసరికి నీ రెండో భార్య తీసుకు వెళ్లిందని తెలుసు కానీ ఇకమీదట అలా జరగకుండా నేను చూసుకుంటాను ఏదైనా జరిగితే నేనే వచ్చి తీసుకువెళ్లాలి నీ రెండో భార్య రాకూడదు అని రుక్మిణి అంటుంది. ఇంతలో సెక్రెటరీ వచ్చి సార్ ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి అని అంటాడు. రుక్మిణి ఆ ఫైల్ తీసుకొని ఈ ఫైల్ లో మిస్టేక్స్ అన్ని లేకుండా చూసుకుంటాను లైఫ్ లో కూడా మిస్టేక్స్ లేకుండా చేస్తాను అని వెళ్ళిపోతుంది. శ్యామ్ ఫైల్ మీద సంతకం పెట్టి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri