NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo September 29 ఎపిసోడ్ 170: సంయుక్త తో శ్యామ్ పెళ్లికి మధుర ప్లాన్…రాధను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ వేసిన శ్యామ్!

Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights

Madhuranagarilo September 29 ఎపిసోడ్ 170:  ఈరోజు ఎలాగైనా మా బావ ఫోటో దొరికితే అతని అడ్రస్ దొరుకుతుంది అని ఆశపడ్డాను అని రాదా అంటుంది. అలా నిరాశ పడదు రాదా ఇది కాకపోతే ఇంకో ప్రూఫ్ దొరుకుతుంది అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే అమ్మ నువ్వు ఎలాగైనా సరే మధుర ఆంటీ నువ్వు ఒప్పించి శ్యామ్ నన్ను పెళ్లి చేసుకునేలా చేయి అని సంయుక్త అంటుంది. సరే నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా అని వాళ్ళ అమ్మ మధురాని పిలిచిది . ఏంటి అపర్ణ ఎప్పుడొచ్చావ్ బాగున్నావా అని మధుర అంటుంది. ఏదో బతికే ఉన్నాను అని అపర్ణ అంటుంది. ఎందుకలా అంటున్నావ్ అపర్ణ అని మధుర అంటుంది. మీ కూతురు పెళ్లి ఎందుకు ఆగిపోయిందని నలుగురు అడిగే మాటలు వినలేక చచ్చి బతుకుతున్నాను మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే మగ పెళ్లి వారు పెళ్లి ఎందుకు ఆపేశారు అని అంటున్నారు అని అపర్ణ అంటుంది.

Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights
Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights

అంటే నువ్వు మాట్లాడేది ఏంటమ్మా తప్పు అంతా ఆంటీదే అని అంటున్నావా అని సంయుక్త అంటుంది. అది కాదే నేననేది బయటికి శ్యామ్ వెళ్లి రాగానే తాళిబొట్టు చేతులో పట్టుకొని నువ్వు సంయుక్త మెడలో తాళి కట్టకపోతే చస్తానని బెదిరిస్తే శ్యామ్ తప్పకుండా ఒప్పుకుంటాడు ఏమంటావ్ మధుర అలా అష్టదిగ్బంధనం చేస్తే నీ కొడుకు తాళి కట్టడంటావా అని అపర్ణ అంటుంది. ఒప్పుకుంటాడు కానీ ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు ఈ ఆలోచన ముందే వచ్చి ఉంటే సంయుక్త ఈపాటికి నాకు కోడలు అయ్యుండేది రేపే శ్యామ్ సంయుక్త మెడలో తాళి కడతాడు కట్టేలా చేస్తాను అని మధుర అంటుంది. మధుర తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ధనుంజయ్ అంటాడు. ఇంతకుమించి మీరు ఇంకొక మాట మాట్లాడినా ఇలా చేస్తానని శ్యామ్ కు మీరు చెప్పిన నేను చచ్చినంత ఒట్టే అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights
Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights

పక్క గదిలోనే ఉండి ఆ మాటలను విన్న శ్యామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మా అమ్మ సంయుక్త వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని రేపే సంయుక్తకి నాకు పెళ్లి చేయడానికి ఒప్పించాలనుకుంటుంది రా కానీ నేనేమో రాదని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను కానీ రాదా పండు ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది అని శ్యామ్ అంటాడు.అలాగే అంటుంది సార్ నీ మీద ఎంత ప్రేమ ఉన్నా చెప్పలేక పోతుంది అని స్వప్న అంటుంది. అవునా రాదా నన్ను అంతలా ప్రేమిస్తుందా అని శ్యామ్ అంటాడు. అవును సార్ తన మనసు నిండా మీరే ఉన్నారు కానీ మమ్మల్ని కూడా చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది అని స్వప్న అంటుంది. నాకు తెలుసు రా రాద నన్ను ప్రేమిస్తుందని అని శ్యామ్ అంటాడు. రేపే రాధకు నీకు పెళ్లి నువ్వు రాద మెడలో తాళి కట్టావు అంటే సంయుక్త ని పెళ్లి చేసుకోమని మీ అమ్మ నిన్ను ఒత్తిడి చేయదు తన మాట కాదని రాదని పెళ్లి చేసుకున్నందుకు ఆంటీ బాధ పడుతున్న  తర్వాత మనo ముగ్గురం కన్విన్స్ చేయొచ్చు ఆలోచించే టైం లేదు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.

Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights
Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights

సరే రా రాదని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ కాని రాధ ఒప్పుకుంటుందా మీరు ఒప్పిస్తారా అని శ్యామ్ అంటాడు. రాధకు చెప్పకుండా మీ పెళ్లి జరిపిద్దాం అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నీ ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా అని శ్యామ్ అంటాడు. నేను చెప్పినట్టు చేసి రాదను గుడి దగ్గరికి తీసుకురా నేను పంతులు గారికి అన్ని చెప్పి ఉంచుతాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. కట్ చేస్తే ఏంటి సార్ ఇలా వచ్చారు అని రాదా అంటుంది. ఏమీ లేదు రాదా నాకు చిన్న హెల్ప్ చేస్తావా రాధా మా ఫ్రెండ్ కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను వాడికి అమ్మానాన్న లేరు మనo ఇద్దరం కలిసి వాడి పెళ్లి చెయ్యాలి అని శ్యామ్ అంటాడు. సరే తప్పకుండా వస్తాను అని రాదా అంటుంది. థాంక్యూ రాధా అని సెకండ్ ఇస్తాడు శ్యామ్. ఎందుకు సార్ థాంక్యూ చెప్తున్నారు పెళ్లికే కదా వస్తాను అన్నాను అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights
Madhuranagarilo Today Episode September 29 2023 Episode 170 Highlights

అంటే పెళ్లికి ఒప్పుకున్నావ్ అని ఆనందంలో అలా అనేసాను అని శ్యామ్ అంటాడు. సరే పదండి వెళ్దాము అని రాదా అంటుంది. ఏంటి రాధా ఇలాగా వెళ్ళేది సాంప్రదాయ మైన బట్టలు కట్టుకొని వెళదాము నేను సాంప్రదాయమైన బట్టలు కట్టుకొని వస్తాను నువ్వు ఇంతలో రెడీగా అని శ్యామ్ వెళ్ళిపోతాడు. భగవంతుడా లైఫ్ లో రాధకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాను ఎలాగైనా ఈ పెళ్లి విజయవంతంగా జరిగేలా అనుగ్రహించు తండ్రి అని శ్యామ్ దండం పెట్టుకుంటాడు. కట్ చేస్తే పంతులుగారు మ రాధా చాలా తెలివికల్లది తనకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి అని స్వప్న అంటుంది. మీరేమీ కంగారు పడకండి మీరు చేస్తున్నది మంచి పనే కదా మంచి పనికి మంచి వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని పూజారి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N