NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మల్లి గురించి మాలిని అరవింద్ మధ్య గొడవ…మరోవైపు ప్రేమలో పులకరిస్తున్న గౌతమ్ మల్లి!

Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights

Malli Nindu Jabili:  నువ్వు ఆఫీసులో జాబ్ మానేసి వేరే దగ్గర చూసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి లేదంటే ఎప్పుడూ ఆ మల్లి వెనకాలే తిరుగుతూ ఉంటావు అది గౌతమ్ చూశాడు అంటే పెద్ద గొడివైపోతుంది ఎప్పుడూ నువ్వు గొడవలు కావాలనే చూస్తావ్ అనుకుంటా అని మాలిని అంటుంది. మీ అమ్మ నువ్వు గొడవలకు దారితీస్తూ నా మీద నింద వేస్తారేంటి అని అరవింద్ అంటాడు. అయిన మా అమ్మ నాకేం చెప్తుంది అరవింద్ ఆస్తులు కొన్ని ఇచ్చుకో నీ మొగుడిని కొంగుముడి వేసుకో అని చెప్తుందా నీ మొగుణ్ణి మరో ఆడదానివైపు చూడకుండా చూసుకో అని చెబుతోంది అంతే అరవింద్ ఈ లెటర్ దాయడం వల్ల మల్లి కి మంచి జీవితమే దొరికింది  అన్యాయం జరగలేదు అని మాలిని  అంటుంది.

Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights
Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights

అని నువ్వు అనుకుంటున్నావు నేను అలా అనుకోవట్లేదు ఆ లెటర్ దాయడమే మల్లి కి శాపంగా మారింది అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే శ్రీమతికి ఒక బహుమతి అని టేబుల్ మీద రాసి ఉంటుంది. ఏమిటి అని తెలిసి చూస్తే మన మనసులు వేరైనా తనువు మాత్రం ఒకటే స్వీట్ హార్ట్ అని గౌతమ్ రాసి పెడతాడు. భార్యామణి నేను తెచ్చిన చీరను నువ్వు కట్టుకో అని చీరపై రాసి పెడతాడు గౌతమ్. నాకు ఇలాంటి సప్రైజ్ ఇవ్వడానికేనా మీరు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చింది అని మల్లి మురిసిపోతుంది. ఇంతలో గౌతమ్ వచ్చి థాంక్స్ మల్లి అని అంటాడు.నేనే మీకు థాంక్స్ చెప్పాలి ఈ సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మల్లి అంటుంది. ఈ గాజులు నీ చేతికి మరింత అందాన్ని ఇచ్చాయి అని గౌతమ్ అంటాడు.ఇప్పుడేమీ సెలబ్రేషన్స్ లేవు కదా ఎందుకు ఈ గిఫ్ట్ లన్ని అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights
Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights

నా దేవత పుట్టినరోజు ఉంది ఎల్లుండి నీ బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్గా చేయాలి అని గౌతమ్ అంటాడు. ఇంతలో అరవింద్ మల్లి కి ఫోన్ చేస్తాడు. మల్లి నెంబర్ చూసి కట్ చేస్తుంది. మళ్లీ అరవిందు మల్లి కి ఫోన్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో ఏమో ఒక సారి ఎత్తి మాట్లాడు పర్వాలేదు అని గౌతమ్ అంటాడు. మల్లి ఫోన్ ఎత్తి హలో అంటుంది మల్లి ప్రాజెక్టు అన్ని చేసి నీ మెయిల్ కి పంపించాను ఏంటి పక్కనే గౌతమ్ ఉన్నాడా అంతా ఓకేనా అని అరవింద్ అంటాడు.అంతా ఓకే నేనుంటాను అని మల్లి ఫోన్ కట్ చేస్తుంది ఏదో ఆఫీస్ వర్క్ గురించి చెప్తున్నాడండి ఇందాక మీరు ఏదో చెప్తానన్నారు ఇప్పుడు చెప్పండి అని మల్లి అంటుంది. ఇప్పుడు నా మూడు బాగోలేదు రేపు పొద్దున వేరే చోటికి వెళ్లాలి తొందరగా రెడీ అయి ఉండు అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అరవింద్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights
Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights

ఏదైనా ఒక వెకేషన్ కి వెళ్దాం అన్నావు కదా తీసుకెళ్తున్నాను అని అరవింద్ అంటాడు. నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు అరవింద్ నువ్వు పక్కనుంటే చాలు అని మాలిని అంటుంది. ఏంటి నేను ఇన్ని మాట్లాడుతున్నాను ఏం మాట్లాడవు ఇంకా మల్లి గురించే ఆలోచిస్తున్నావా అని మాలని అంటుంది. సారీ మాలిని అని అరవింద్ అంటాడు. సారీ సరిపోదు అరవింద్ షాపింగ్ కి తీసుకెళ్ళు అని మాలిని అంటుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి షాపింగ్ చేయడానికి వస్తారు. మల్లి ఎల్లుండి నీ బర్త్ డే రోజు గుడికి వెళ్లడానికి ఒకటి పార్టీలో ఒకటి సాయంత్రం ఒకటి కట్టుకోవడానికి చాలా గ్రాండ్ గా ఉండేలా తీసుకో అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights
Malli Nindu Jabili today episode october 11 2023 Episode 464 highlights

 

మల్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది.ఇంతలో అరవిందు మాలిని కూడా అదే షాపింగ్ మాల్ కు వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు.ఒకరికి ఒకరు ఎదురు పడకుండా కిందికి పైకి తిరుగుతూ షాపింగ్ మాల్ లో బట్టలు అన్ని చూస్తారు ఆఖరికి మల్లి కి ఒక చీర నచ్చుతుంది.ఇది నీకు నచ్చిందా మల్లి అని గౌతమ్ అంటాడు. అవునండి నాకు చాలా చాలా బాగా నచ్చింది అని మల్లి అంటుంది అయితే వెళ్లి ఒకసారి ట్రైల్ వేసి రా అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella