NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: దేవమ్మని గంగాధర్ ని కలవనివ్వకుండా చేసిన చంగయ్య…

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

Mamagaru: ఈరోజు నీ ముద్దుల కొడుకు గంగాధర్ పుట్టిన రోజు అందుకే గుడికి వెళ్లి దేవుడా నా భర్త నా కొడుకుని గెంటేశాడు ఆయన ఒక మనసు లేని వ్యక్తి ఈరోజు నా కొడుకు పుట్టినరోజు వాడిని చల్లగా చూడు అని దండం పెట్టుకొని వచ్చావు కదా అని చంగయ్య అంటాడు. మీ మనసు ఒక రాయి లాగా మారిపోయింది కదా నేను ఈరోజు వాడి దగ్గరికి వెళ్లి వాడిని చూసి వస్తాను వాడు పుట్టిన రోజున కూడా చూసుకోకుండా చేశారు వాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా అని అంటుంది దేవమ్మ. గంగ గంగాధర్ వల్లే కదా దేవమ్మ మనం అన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చి పడ్డాము ఇంకా వాడి మీద ప్రేమ ఉంటుంది అని ఎలా అనుకుంటున్నావు అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights
Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

మీరు మీలాగే ఉండండి ఒక కన్న తండ్రి ఎలా ఉండకూడదో మీరు చాలా గొప్పగా చేసి చూపిస్తున్నారు కానీ నేను మీలాగా ఉండలేను నేను వెళ్తున్నాను దేవుడిని చల్లగా చూడమని కోరుకుంటాను అని దేవమ్మ గుడికి వెళ్లిపోతుంది. మా ఇల్లు నాకు చాలా దూరంగా ఉంది అనిపిస్తుంది గంగ, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాను అనిపిస్తుంది, అమ్మ నన్ను చూసి సంతోషపడుతుంది కదా అని అంటాడు గంగాధర్. అత్తయ్య గారు మిమ్మల్ని చూసి సంతోష పడతారు కానీ మామగారు మిమ్మల్ని చూసి కోపంతో రగిలిపోతారు అని గంగ అంటుంది. ఈరోజు నాన్న నన్ను ఏమన్నా నేను పట్టించుకోను అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు గంగాధర్. కట్ చేస్తే, పిల్లలు చంగయ్య దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒకటి అడగాలా అని అంటారు.

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights
Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

చాక్లెట్లు బిస్కెట్లు బిర్యానీలు ఇలాంటివి నన్ను అడగకండి అని అంటాడు చంగయ్య. అందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మనం మాత్రమే మిగిలాము కదా తాతయ్య మాకు బోరింగ్ గా ఉంది మళ్లీ వాళ్ళని పిలుస్తారా అని పిల్లలు అడుగుతారు. నేను ఎవరిని పిలవను అని చంగయ్య అంటాడు. మీరైనా వాళ్ళని పిలవండి అని అంటారు పిల్లలు. వాళ్లు మన దగ్గరికి రారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అని చంగయ్య అంటాడు. ఇంతలో గంగ గంగాధర్ ఇంటికి వస్తారు. దేవమ్మ శ్రీ లక్ష్మీ వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఎలా ఉన్నావ్ పాండు అని అడుగుతుంది దేవమ్మ. నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతున్నావమ్మా అని అంటాడు పాండు. అమ్మ ప్రేమ నీకు తెలియదులే అని అంటుంది దేవమ్మ. లోపలికి పదా అమ్మ అని అంటాడు పాండు.

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights
Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

ముందు నేను గంగాధర్ దగ్గరికి వెళ్ళాలి వాడి పేరు మీద గుడిలో అర్చన చేయించాను అని అంటుంది దేవమ్మ. వాళ్ళిద్దరూ నిన్ను కలవడానికి మన ఇంటికి వెళ్లారమ్మా అని అంటాడు పాండు. కొంచెం సేపు ఇంట్లో కూర్చొని వెళ్ళండి అత్తయ్య అని అంటుంది శ్రీలక్ష్మి. ఎప్పుడెప్పుడు గంగాధర్ ని చూస్తానా అని ఉంది అని అంటుంది దేవమ్మ. నా మనసు అర్థం చేసుకో పాండు అని అంటుంది దేవమ్మ. కట్ చేస్తే, ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మళ్లీ ఎందుకు వచ్చారు వెళ్ళండి అని అంటాడు చంగయ్య. నాన్న ఈరోజు నేను పుట్టిన రోజు అని అంటాడు గంగాధర్. పుట్టి ఏం ఉద్ధరించావు ఏమి సాధించావు వెళ్ళండి అని అంటాడు చంగయ్య. మామగారు ఆయనని పుట్టినరోజు కూడా తిట్టాలా అని అంటుంది గంగ. పుట్టినరోజు అయితే ఈ వెధవ మహానుభావుడు అయిపోతాడా అని చంగయ్య అంటాడు. ఇదేం పద్ధతి మామగారు పుట్టినరోజు కొడుకు ఇంటికి వస్తే ఆశీర్వదించాలి గాని ఇంట్లో నుంచి పంపించేస్తారా అని అంటుంది గంగ.

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights
Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

పద్ధతుల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావా, శ్రీ లక్ష్మీ పాండు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వే కదా గంగ అని అంటాడు చంగయ్య. మీరేమనుకున్నా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ఆయన అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు లోపలికి వెళ్ళనివ్వండి అని అంటుంది గంగ.నాన్న నీకు దండం పెడతాను ఒక్కసారి అమ్మని పిలువు చూసి వెళ్ళిపోతాను అని కాళ్లు పట్టుకోబోతాడు గంగాధర్. మీకు ఈ ఇంట్లో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు బంధాలు బాంధవ్యాలు అన్నీ తెగిపోయాయి మిమ్మల్ని నేను వెళ్లగొట్టానని పగతో పాండుని మా నుంచి దూరం చేసావా గంగ అని చంగయ్య అంటాడు. నా మీద కోపాన్ని ఆయన మీద చూపించకండి అత్తయ్యని పిలవండి అని అంటుంది గంగ. గంగాధర్ దేవమ్మని పిలుస్తూ ఉండగా చంగయ్య తనని నెట్టేస్తాడు. గంగాధర్ వాళ్ళు వెళ్ళిపోతారు. గంగాధర్ వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాక పాండు మీరు అమ్మని కలిసారా అని అడుగుతాడు. లేదు అన్నయ్య నాన్న కలవనివ్వలేదు మమ్మల్ని అక్కడి నుంచి గెంటేశాడు అని అంటాడు గంగాధర్.

Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights
Mamagaru Today Episode April 12  2024 Episode 183 highlights

అమ్మ నీ కోసం ఇక్కడికి వచ్చింది అని పాండు చెబుతాడు. అమ్మ నీకోసం ప్రసాదం గిఫ్ట్ తెచ్చింది అని అంటాడు పాండు. గంగాధర్ దేవమ్మ ఇచ్చిన షర్టుని తీసుకొని అమ్మ తాకిన స్పర్శ లాగా ఉంది అని అంటాడు. గంగాధర్ వాళ్లు నా కోసం మా ఇంటికి వెళ్లారని చెప్పారు కానీ ఈయన లోపలికి రానిచ్చారా అని అనుకుంటుంది దేవమ్మ. చెంగయ్య ఎదురుగా వచ్చి ఏంటి దేవమ్మ లేట్ అయింది అని అడుగుతాడు. పూజారి గారు పూజ ఆలస్యం చేశారు అని చెప్తుంది దేవమ్మ. ఊర్లో వాళ్ళందరూ నీ కొడుకు పుట్టినరోజు జరుపుకుంటున్నారా అని అంటాడు దేవమ్మ. ఈరోజు మంచి రోజంటండి అందుకే అందరూ వచ్చి పూజ చేయించుకున్నారు అని అంటుంది దేవమ్మ. అందరికీ మంచి రోజే ఏమో కానీ నాకు మాత్రం దరిద్రపు రోజు అని అంటాడు చంగయ్య.

Related posts

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri