NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 09 2024 Episode 104: ఫ్రెండ్ ను భార్య దగ్గర ఇరికించిన మహేష్, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి పాండురంగ అంటున్నా చంగయ్య..

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

Mamagaru January 09 2024 Episode 104: ఏంట్రా మీ నాన్నగారు గంగని ఉద్యోగం చేసుకోమన్నాడా గంగ ఉద్యోగం చేస్తుందా అది నువ్వే వెతికి పెట్టావా ఏంట్రా మరి గంగకు చెప్తే కొంచెమైనా కోపం తగ్గేది కదా అని మహేష్ అంటాడు. లేదురా జాబు నేనే ఇప్పించానని గంగకి తెలిస్తే బాధపడుతుంది పైగా ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉంది అని గంగాధర్ అంటాడు. ఎందుకురా నువ్వు జాబ్ ఇప్పించావని తెలిస్తే గంగా కోపం పోయి నీతో మాట్లాడుతుంది రా అని మహేష్ అంటాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ భార్యని తీసుకొని వచ్చి టీ  దగ్గర టీ తాగుతూ ఉంటారు. మహేష్ అతని చూసి రేయ్ వీడి వల్లనే కదరా గంగకి నువ్వు డిగ్రీ చేయలేదని నిజం తెలిసిపోయింది ఉండరా వాడి సంగతి చెప్తాను అని మహేష్ అతని దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights
Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

రేయ్ ఎవర్రా ఈ కొత్త పిట్ట భలే ఉంది అని మహేష్ అంటాడు. రేయ్ ఆమె నా భార్య రా ఎందుకురా నన్ను ఏడిపిస్తున్నావని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ మొన్న కూడా బిర్జి దగ్గర అందమైన అమ్మాయితో కనిపించితే అడిగాను కదా అప్పుడు కూడా భార్య అని చెప్పావు ఇలా ఎంతమంది భార్యలు ని చెప్తావురా నీ గురించి మాకు తెలియదా ఏంటి వారానికి ఒక అమ్మాయిని సెట్ అప్ చేస్తావురా నువ్వు భలేగా అని మహేష్ అంటాడు. నేను నీకు మొన్న బిర్జి దగ్గర కనిపించాన రా నిజంగానే ఆవిడ నా భార్య రా అని అతను అంటాడు. అమ్మాయి నువ్వు కొంచెం పక్కకు వెళ్ళమ్మా ఇలాంటి విషయాలు వినకూడదు అని మహేష్ అంటాడు. లేదండి నేను వినాలి పరవాలేదు చెప్పండి అని స్వప్న అంటుంది. స్వప్న వీడు చెప్పేవన్నీ అబద్ధాలు నమ్మకు అని వాళ్ళ భర్త అంటాడు.వీడికి స్కూల్ టైం లో కానీ కాలేజీ టైంలో కానీ అందరూ లవ్ లెటర్ రాసి ఇచ్చేవారమా వీడిని చాలామంది ప్రేమించేవారు అని మహేష్ అంటాడు. అవును నాకు కూడా పెళ్లయిన కొత్తలో చెప్పాడు ప్రేమలేఖలు చాలామంది రాశారని అని స్వప్న  అంటుంది. స్వప్న అవన్నీ అబద్ధాలు ఊరికే నీ దగ్గర బిల్డప్ కోసం చెప్పాను అని అతను అంటాడు. ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి ఇలా అమ్మాయిలతో తిరుగుతావా అని స్వప్న అతని కొట్టి కోపంగా వెళ్ళిపోతుంది. రేయ్ ఇలా ఇరికించావ్ ఏంటి రా నన్ను నువ్వు అని అతను వాళ్ళ భార్య వెనకాల వెళ్ళిపోతాడు. రేయ్ మహేష్ ఎందుకురా ఇలా చేసావు పాపం వాడు అని గంగాధర్ అంటాడు. వాడికి ఇలా శాస్తి జరగాల్సిందే రా అని మహేష్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights
Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

గంగ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి అప్పుల వాళ్ళను పిలిపిస్తుంది. ఏంటమ్మా గంగ మమ్మల్ని రమ్మన్నా మా అప్పు తీరుస్తున్నావా అని అంటారు. బాబాయ్ నేను ఉద్యోగం చేయడానికి మామయ్య గారు పర్మిషన్ ఇచ్చారు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది మీ డబ్బు ఎక్కడికి పోదు నెలనెలా మీకు పెద్ద మొత్తంలో అప్పు కడతాను దయచేసి నా మాట విని కేసు వాపస్ తీసుకోండి అని గంగా అంటుంది.మాకు కేసు పెడితే ఏమొస్తుందమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయ్ అని వాళ్ళు అంటారు. చాలా థాంక్స్ బాబాయ్ త్వరలోనే మీ అప్పు తీర్చేస్తాను అని గంగ అంటుంది. వెంకట్రావు కేసు పెట్టామని ఏమీ బాధ పెట్టుకోకు ఏం చెయ్యం అంతకన్నా అని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్క నీకు జాబ్ వచ్చింది నాకు పార్టీ ఏమీ లేదా అని వర్షం అడుగుతుంది. నీకు పెద్ద పార్టీ ఇస్తాను అని గంగా అంటుంది. నాన్న నీ మొహం లో నువ్వు ఆనందం ఎప్పుడూ ఇలాగే చూస్తూ ఉండాలి ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని గంగా అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights
Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

వసంత సుధాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. గంగ గంగాధర్ కూడా ఇంటికి వచ్చేస్తారు. పాండురంగ పిల్లలను ఫ్రెష్ కమ్మని చెప్తూ ఉంటాడు. అదంతా గమని స్తున్న చ0గయ్య అక్కడే నిలబడి చూస్తాడు. ఏంటి మామయ్య గారు అలా చూస్తున్నారు అని గంగా అడుగుతుంది. ఏమీ లేదమ్మా జరుగుతున్న జగన్ నాటక ని చూస్తున్నాను అని చంగయ్య అంటాడు. నాటకం ఏంటి మామయ్య గారు అని గంగా అంటుంది. జగన్ నాటకం కదమ్మా నీకు అర్థం కాదులే అని చ0గయ్య సిరి అని పిలిచి మీ అన్నయ్యని రమ్మని చెప్పు అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights
Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

ఏంట్రా పాండురంగ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అని అంటాడు. బాగానే ఉన్నాయి నాన్న అని పాండురంగ ఉంటాడు. కొత్త ఉద్యోగమా పాత ఉద్యోగమా అని చ0గయ్య అంటాడు. కొత్త ఉద్యోగం పాత ఉద్యోగం ఏంటి నాన్న నేను చేసేది ఒకటే ఉద్యోగం కదా అని పాండురంగ అంటాడు. మీరు ఇంతకు ముందు సింహాలల ఉద్యోగాలకు వెళ్లి ఇంటికి వచ్చేవారు కానీ ఇప్పుడు పేల్లల వెనకాల పిల్లుల తిరుగుతున్నారు అన్నీ గమనిస్తూనే ఉన్నాను రా అని చంగయ్య అంటాడు. నాన్న మేము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బండి పక్కన పెట్టే లోపు వాళ్లు ముందు వెళ్లిపోతారు వాళ్ళ వెనకాల  మేము వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది అని సుధాకర్ అంటాడు. నాన్న ఇప్పుడు వాళ్లు సంపాదిస్తున్నారు మమ్మల్ని డబ్బులు అడగరు పైగా మేమే వాళ్ళని అడగొచ్చు మేము ఉద్యోగానికి వెళ్లినా కూడా వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని విసిగించకుండా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మాకు టెన్షన్ తప్పుతుంది అని పాండురంగ అంటాడు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అని సంబరపడుతున్నారు నేను ఎందుకు వద్దన్నాను ఇప్పుడు మీకు అర్థం కాదు రా ముందు ముందు తెలుస్తుంది అని చంగయ్య అంటాడు. అయినా మీరు షరతులు పెట్టారు కదా నాన్న అంతా తేడా వస్తే అప్పుడు ఉద్యోగాలు వాళ్లే మానేస్తారు అని పాండురంగ అంటాడు. రేయ్ నేను షరతులు పెట్టింది మీకు ఇబ్బంది కలుగుతుందని కాదు ముందు ముందు ఏం జరుగుతుందో అని శరత్ పెట్టాను అని చంగయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights
Mamagaru Today Episode January 09  2024 Episode 104 Highlights

గంగ నీకు ఉద్యోగం వచ్చినందుకు మాకు పార్టీ ఏమీ లేదా వద్దనుకున్నా కంపెనీలో ఉద్యోగం మళ్ళీ పిలిచి ఇచ్చారు ఎలా ఉంది ఆఫీస్ అని గంగాధర్ అంటాడు. గంగ అంటే ఏమనుకున్నారండి సగం ప్రాజెక్ట్ చేసి పంపాను కాబట్టి గంగా చాలా గ్రేట్ అని హెచ్ఎం సరే ఫోన్ చేసి నాకు ఉద్యోగం ఇచ్చాడు కొత్త ఆఫీసు అందులో ఏసీ కొత్త లాప్టాప్ అబ్బో సూపర్ గా ఉంది అని గంగ అంటుంది. అవునా గంగ  నాకు పార్టీ ఇవ్వవా అయితే నా మీద కోపం పోయినట్టేనా అని గంగాధర్ అంటాడు. నా టాలెంట్ ని చూసి వాళ్ళు జాబ్ ఇచ్చారు కానీ మీ మీద కోపం ఎలా పోతుంది అని గంగా అంటుంది. కట్ చేస్తే,

దేవమ్మ పాయసం తెచ్చి చంగయ్యకు తాగమని ఇస్తుంది. పాయసంలో అన్నీ వేసి తెచ్చి నాకు ఇచ్చావు నా మీద గెలిచానని సంబరపడుతున్నారు కదా నేను వాళ్ళని ఉద్యోగాలు ఎందుకు చేయొద్దన్నానో నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా దేవమ్మ నా సిద్ధాంతాలను నువ్వు కూడా నమ్మట్లేదు అని చ0గయ్య అంటాడు..

Related posts

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N