NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 09 2024 Episode 257: బాబు ఫోటో చూడాలనుకున్న శ్యామ్, ని రెండో భార్యకి విడాకులు ఇచ్చేయ్ అంటున్న రుక్మిణి..

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

Madhuranagarilo January 09 2024 Episode 257: నిజం చెప్తే బాధపడను అత్తయ్య మోసం చేస్తేనే బాధపడతాను ఒక రకంగా ఆయన నన్ను మోసం చేసినట్టే కదా అని రాధా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,  శ్యామ్ ఇంటినుంచి వచ్చిన బాక్స్ తింటూ ఆహా సాంబార్ సూపర్ గా ఉంది అని తింటూ ఉంటాడు. ఏంటి నీ భార్య చేసింది ఇంట్లో తిను నేను తెచ్చింది ఆఫీసులో తినాలి అని రుక్మిణి  అంటుంది. తను నామీద ప్రేమతో వండి క్యారేజ్ పంపించింది తినకపోతే బాధపడుతుంది కదా అని శ్యామ్ అంటాడు. నేను కోపంగా వండానా ద్వేషంతో తెచ్చానా అని రుక్మిణి అంటుంది. ఎందుకు అంత ఆవేశపడతావ్ సరే నువ్వు తెచ్చిన క్యారేజీ తింటాను సంతోషమేనా అని శ్యామ్ అంటాడు. ఇలా భార్య చెప్పింది వింటే ఎప్పుడు సంతోషంగానే ఉంటాను ఎందుకు కోపం తెచ్చుకుంటాను అని రుక్మిణి అన్నం వడ్డిస్తుంది.

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights
Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

శ్యామ్ భోజనం చేస్తూ ఈరోజు ఎలాగైనా సరే బాబు గురించి తెలుసుకోవాలి తన ఫోన్ కొట్టేయాలి అని అనుకుంటాడు శ్యామ్. అన్నం తినడం అయిపోయిన తర్వాత రుక్మిణి చెయ్యి కడుక్కోడానికి బయటికి వెళుతుంది. అదే సమయాన్ని ఉపయోగించుకొని శ్యామ్ ఫోన్ కొట్టేసి తన జోబ్ లో పెట్టుకుంటాడు. తినడం అయిపోయింది ఇద్దరూ వర్క్ లో కూర్చుంటారు. కట్ చేస్తే, చలపతి కిరాణా షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు.  ఇంతలో ధనుంజయ్ కారు ఒకచోట ఆపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉండగా శిరీష  హాస్టల్ లో చదువుకునే మేడం ధనుంజయ్ కి కనపడి నమస్కారం పెడుతుంది. సార్ అనాధ పిల్ల అయినా శిరీష ని దత్తత తీసుకుని చిన్నప్పటినుంచి చదివిస్తున్నారు తను ఎప్పుడూ నీ గురించే అడుగుతుంది సార్ మీరేమో చెప్పొద్దంటారు అని ఆ మేడం అంటుంది. నేను గొప్పలు చెప్పుకోవడానికి దత్తత తీసుకొని చదివియ్యట్లేను మేడం ఏదో భగవంతుడు ఇచ్చిన దాంట్లో కాస్త కూసో విద్యా దానం చేయాలి అని చదివిస్తున్నాను అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights
Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

ఏంటి బావ ఎవరితో మాట్లాడుతున్నాడు అని చలపతి వింటూ ఉంటాడు మాటలు. వంద రూపాయలు సహాయం చేసి లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం సార్ అని ఆవిడ వెళ్ళిపోతుంది. ధనంజయ కూడా కార్ వేసుకుని వెళ్లిపోతాడు. శిరీష ని దత్తత తీసుకుని చదివిస్తున్నాడు అంటే ఇంట్లో ఉన్న శిరీష ఇక్కడ చదువుకునే శిరీష ఒకటేనా ఈ మేడన్ని అడిగి తెలుసుకుందాం అని చూస్తాడు చలపతి కానీ మేడం కనిపించకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చలపతి అనుకుంటాడు. కట్ చేస్తే, శ్యామ్ రుక్మిణి ఫోన్ లాక్ తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ లాక్ ఓపెన్ కాదు తన పేరు కూడా పెట్టుకోలేదంటే నా పేరు పెట్టి ఉంటుందా అని శ్యామ్ తన పేరు కొట్టి చూస్తాడు వెంటనే ఫోన్ లాక్ వచ్చేస్తుంది. వచ్చింది లాక్ బాబు ఫోటోలు చూడాలి అని శ్యామ్ చూస్తూ ఉండగా టక్కన ఫోను లాక్ ఉంటుంది రుక్మిణి. ఏంటి దొంగ చాటుగా ఫోన్ కొట్టేసి బాబు ఫోటోలు చూస్తున్నావా చెప్పాను కదా బాబు నేను ఒకటే సారి మీ ఇంట్లో అడుగు పెడతామని నువ్వు నీ రెండో భార్యని వెళ్ళగొట్టు అప్పుడు బాబుతో నేను వచ్చి మీ ఇంట్లో ఉంటాను అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights
Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

నేను నా రెండో భార్యను వదులుకోను నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చేస్తాను నా కొడుకును నాకు ఇచ్చేయ్ అని శ్యామ్ అంటాడు. నీ రెండో భార్యకు విడాకులు ఇవ్వవా ఇన్నాళ్ళు నీకోసం ఆలోచించి నేను ఎవరికీ నువ్వే నా భర్తవని చెప్పలేదు ఇప్పుడు మన స్టాఫ్ అందరికీ నువ్వే నా  భర్త అని చెప్పేస్తాను అని రుక్మిణి గల్లా పట్టుకొని అంటుంది. చూడు నువ్వు ఏం చేసినా సరే రెండో భార్యకు విడాకులు ఇవ్వను నా బాబుని ఎలా తెచ్చుకోవాలో తెచ్చుకుంటాను అని శ్యామ్ అంటాడు. ఏంట్రా నీకిచ్చేది నేను చెప్పినట్టు నీ రెండో భార్యకి విడాకులు ఇస్తే సరే సరే లేదంటే కథ వేరే లాగా ఉంటుంది అని రుక్మిణి  వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights
Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

కట్ చేస్తే,మధుర మెట్లు దిగుతూ కింద జారిపడి కాలికి దెబ్బ తగులుతుంది. రాధా వాళ్ళ అత్తయ్యని తీసుకొచ్చి సోపాల్లో కూర్చోబెట్టి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అత్తయ్య నొప్పి తగ్గిపోయిందా అని రాదా అడుగుతుంది. నువ్వు అంత ప్రేమగా మందు రుద్దుతుంటే నాకు నొప్పి ఎక్కడ తెలుస్తుంది అమ్మ నీలాంటి కోడలు దొరకడం నేను చేసుకున్న పుణ్యం అని మధుర అంటుంది. రాధా ఆ మాటలు విని ఏమీ మాట్లాడకుండా ఆయింట్మెంట్ రాసి కట్టు పడుతుంది.

Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights
Madhuranagarilo Today Episode January 09 2024 Episode 257 Highlights

కట్ చేస్తే, ఇన్ని రోజులు నామీద ప్రేమ ఉందేమో జాబ్ ఇచ్చాడు అనుకున్నాను కానీ ఆయనకు నా మీద ప్రేమే లేదు ఈ విషయం రాదని చెప్పాలి అని రుక్మిణి రాధకి ఫోన్ చేస్తుంది. ఏంటో చెప్పు అక్క అని రాదా అడుగుతుంది. ఏమిటో రాదా నా బతుకు ఇలా తగలడింది అని రుక్మిణి బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella