NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami January 09 2024 Episode 248: ఒకరిని ఒకరు కొట్టుకుంటున్న చిత్ర జ్వాలా, సుబ్బు కోసం గుడి అంత వెతుకుతున్న పంచమి..

Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights

Naga Panchami January 09 2024 Episode 248: మిమ్మల్ని కాటు వేస్తేనే నాగులోకానికి పంచమి రాగలుగుతుంది అయినా నువ్వు కాటు వేయొద్దులే యువరాణి నువ్వు బాగా భయపడుతున్నావ్ అని ఫణీంద్ర అంటాడు. నాగమణి కాకుండా నాగచంద్ర కాంత మొక్క తెస్తే ఎలా ఉంటుంది ఫణీంద్ర అని పంచమి అంటుంది. ఏది చేయాలన్నా నువ్వు మోక్షాని ముందు కాటు వేయాలి ఆ తర్వాత నాగలోకానికి వెళ్లాలి యువరాణి అప్పుడే నాగమణి నైనా తెచ్చేది నాగ చంద్రకాంత మొక్కనైనా తెచ్చేది, మీరు ఇక్కడ కాటు వేసిన మోక్ష భయంతో గట్టిగా అరుస్తాడు ఇంట్లో వాళ్లకి తెలిసిపోతుంది మరి ఎక్కడైనా ఏర్పాటు చేయండి అని ఫణీంద్ర అంటాడు. అయితే మా ఊళ్లో నాగ సాధువు  ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే మోక్షాన్ని కాపాడుతాడు అని పంచమి అంటుంది.అయితే వెంటనే అక్కడికి వెళ్దాం పదండి అని మోక్ష అంటాడు. మేఘన నువ్వు కూడా రా  నాకు సహాయంగా ఉంటావు అని పంచమి అంటుంది. అందరం వెళ్తే ఇంట్లో వాళ్లకు డౌట్ వస్తుంది యువరాణి నేను రేపు పొద్దున వస్తాను మీరు వెళ్ళండి కానీ నాగమణి గురించే ఆలోచించండి అని మేఘన అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights
Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights

వీళ్లను నమ్ముకుంటే అయ్యే పనిలా లేదు ఫణీంద్ర పంచమిని మోసం చేస్తే ఇక్కడ మోక్ష  చనిపోతాడు అక్కడ పంచమి రాలేక నాగోలోకంలోనే ఉండిపోతుంది అలా జరగకూడదు చాటుగా వెళ్లి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో గమనించాలి అని మేఘన అనుకుంటుంది. ఏంటండీ పంచమి మోక్షాన్ని పూర్తిగా మార్చేసింది అని వైదేహి అంటుంది. ఇంతలో మేఘన వచ్చి ఆంటీ  పంచమి ఎక్కడ ఉందో నేను వెళ్లి మా ఫ్రెండ్ వాళ్ళని అడుగుతాను అని అంటుంది. నువ్వు పంచమి తీసుకు వస్తే వచ్చావు మాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ సంస్కారంతో మాకు చెప్పి వెళ్తున్నావ్ నీలా ఉండాలి అమ్మాయి అంటే మీ ఫ్రెండ్ పంచమి అయితే మాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది  అని వైదేహి అంటుంది. వైదేహి నువ్వు ఇంకా అహంకారంతో పంచమిని అణగదొక్కాలనుకుంటున్నావ్ నువ్వు ఇంకెప్పటికీ మారవు అని రఘు వెళ్లిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights
Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights

అక్క మేఘన  వెళ్ళిపోయింది తన గదిలో ఏమున్నాయో చూద్దాం రా అని చిత్ర అంటుంది. పద చిత్ర ఆ మంత్రగత్తె రూమ్ లో ఏమున్నాయో చూద్దాం అని చిత్రా జ్వాలా తన రూమ్ లోకి వెళ్లి రూమ్ అంతా వెతుకుతారు అక్కడ మేఘనకు సంబంధించిన ఒక మూట కనపడుతుంది అది పట్టుకొని చిత్ర  ఇక్కడ ఒక మూట ఉంది చూద్దాం అని అంటుంది జ్వాల. అమ్ముట పట్టుకోగానే మేఘనకి తెలిసిపోతుంది వెంటనే తన మాయాజాలంతో తన శక్తిని జ్వాలా ఒంట్లో ప్రవేశపెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. కాసేపైన తరువాత మేఘన మళ్లీ శక్తిని వెనకకు తీసుకుంటుంది. అక్క ఈ రూమ్ లోకి రాగానే మనకు ఏదో జరిగి మనలో మనమే కొట్టుకున్నాం వెళ్లి శబరిని అత్తయ్యని పంపిద్దాం పద అని చిత్ర అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights
Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights

నా భర్తని కాపాడుకోవడానికి నిన్ను నమ్మి నీ వెంట వచ్చాను ఫణేంద్ర అని పంచమి అంటుంది. మీరు ఇంకా నన్ను పూర్తిగా నమ్మినట్టు లేరు యువరాణి ఏ పనైనా ఈ ఒక్కరోజు మాత్రమే ఆలోచించి చేయండి అని ఫణీంద్ర అంటాడు. ఏ కష్టం వచ్చినా సుబ్రహ్మణ్యస్వామికి చెప్పుకుంటాను ఆయనే నన్ను ముందుకు నడిపిస్తాడు అని పంచమి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళుతుంది. చూడండి ఫణీంద్ర గారు మళ్లీ నేను బ్రతుకుతానని నాకు అనిపించట్లేదు కానీ ఎక్కడ ఉన్నా పంచమి సంతోషంగా ఉండాలి అని మోక్ష అంటాడు. కచ్చితంగా అదే జరుగుతుంది చచ్చిపోయిన నువ్వు బ్రతకడం అసాధ్యం అని ఫణీంద్ర తనలో తాను అనుకుంటాడు. మీరు బాగా భయపడుతున్నారు మోక్ష అలాంటిదేమీ జరగదు అని ఫణీంద్ర అంటాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights
Naga Panchami Today Episode January 09 2024 Episode 248 Highlights

స్వామి ఏ కష్టం వచ్చినా నీతో చెప్పుకుంటే నా గుండె బరువు తీరిపోతుంది కొండంత కష్టంతో నీ దగ్గరికి వచ్చాను నా భర్త నువ్వు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాను నా భర్తని ఎలాగైనా కాపాడు తన ప్రాణాలు కాపాడకపోతే నేను బ్రతికి ఉన్న చచ్చిపోయిన శవంతో సమానం అని పంచమి సుబ్రహ్మణ్యస్వామి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఆ మాటలన్నీ విన్న సుబ్బు విగ్రహంలో నుంచి బయటికి వచ్చి పంచమి అని పిలుస్తాడు. పంచమి సుబ్బు పిలుపు లాగా ఉందే అని అటు ఇటు అంతా చూస్తుంది కానీ సుబ్బు కనిపించడు ఎక్కడ ఉన్నావు సుబ్బు నిన్ను నా కోసమే స్వామి పంపించినట్టు ఉన్నాడు నా కష్టాన్ని నీతో పంచుకుంటాను ఎక్కడ ఉన్నావ్ సుబ్బు అని పంచమి గుడి అంతా వెతుకుతుంది.

మళ్లీ ఒకసారి బయట నుంచి పంచమి అని పిలుస్తాడు సుబ్బు. ఇక్కడ ఉన్నవా సుబ్బు అని పట్టుకోగానే మాయమైపోతాడు సుబ్బు. సుబ్బు నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కనిపించట్లేదు అంటే నేను పొరబడుతున్నానా లేదంటే స్వామి నాకు నీ మాట నీ రూపం కనిపించేలా చేస్తున్నాడా ఒక్కసారి కనపడు సుబ్బు నీతో మాట్లాడాలని ఉంది మళ్లీ నిన్ను చూస్తానో లేదో నా బాధని నీతో పంచుకుంటాను అని పంచమి అంటుంది. సుబ్బు మళ్లీ ఒకసారి పంచమి మాటలు వింటూ అటు ఇటు తిరుగుతాడు. కానీ పంచమి వెళ్లి సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటుంది..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella