NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 20 2024 Episode: నాన్నకు ఒక మాట చెప్తే బాగుండేది అంటున్నా పాండురంగ, చచ్చిపోతాను అంటున్న గంగాధర్..

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

Mamagaru March 20 2024 Episode: ఇంతలో గంగ వాళ్ళ అమ్మ అంజమ్మ గంగ కి ఫోన్ చేస్తుంది. గంగ ఏంటమ్మా ఈ ఘోరం నాకు ఇప్పుడే తెలిసింది మీరు మా ఇంటికి రండి అమ్మ అని అంజమ్మ అంటుంది. వద్దులే అమ్మ మేము మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడికి వస్తే బాగోదు అని గంగ అంటుంది.అదేంటి గంగా అలా అంటావ్ మా ఇంట్లో నువ్వుఉండకూడదా కష్టాల్లో నా కూతుర్ని చూసుకోకూడదా అని అంజమ్మ బాధపడుతుంది. అమ్మ ఆయన అక్కడికి రావడానికి ఇబ్బంది పడతాడు మేము మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని గంగ అంటుంది. మహేష్ వాళ్లని ఇంటికి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights
Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

నాన్న వీడు నా ఫ్రెండ్ గంగాధర్ వాళ్ళ వైఫ్ గంగ అని మహేష్ వాళ్లకి పరిచయం చేస్తాడు. నాకెందుకు తెలియదు రా గంగాధర్ మా ఇంట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎందుకంటే నీ వల్ల మా వాడి షాపు పోయినా పర్వాలేదు వాడే పనికిమాలిన పోకిరిలాగా తిరుగుతున్నాడు వాడికే తిండి దండగ అయినా సరే నువ్వు మా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళ నాన్న అంటాడు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావ్ అని మహేష్ అంటాడు. ఏమన్నాను రా నువ్వు పని చేయకుండా బలాదురుగా తిరుగుతుంటే నీకు ఆదివారం చికెన్ పెడుతున్నాను మిగతా రోజులు చేపలు తింటున్నావు వాళ్లు ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఆఫ్  కేజీ చికెన్ ఎక్కువ అవుతుంది రెండు గ్లాసుల బియ్యం ఎక్కువ అవుతాయి అంతే కదరా రా గంగాధర్ వెళ్లి ఉండు హ్యాపీగా ఇంట్లో టీవీ ఉంది టీవీ పెట్టుకుని చూడు బ్రేక్ వచ్చినప్పుడు

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights
Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

మా ఆవిడని పకోడీ చేసి పెట్టమను అని నాన్న విధాలుగా అవమానిస్తాడు మహేష్ వాళ్ళ నాన్న. నాన్న నాలుగు రోజులే ఉండి వెళ్ళిపోతారు అని మహేష్ అంటాడు. నాలుగు రోజులు కాకపోతే 40 రోజులు ఉండమను రా ఈనేమో చెల్లెలు కోసం ప్రెసిడెంట్ కొడుకుని కొట్టాడు ఇతని అందరూ హంతకుడు అంటున్నారు అయినా పర్వాలేదు మన ఇంట్లోనే ఉంచుకుందాం. ఏం కృష్ణమ్మ వాళ్లకు మర్యాదలు చేయవా అతిధిలో వచ్చారు అని అవమానిస్తాడు మహేష్ వాళ్ళ నాన్న. ఆ మాటలు విన్నా గంగా గంగాధర్ క్షమించండి అంకుల్  వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights
Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

అన్నయ్య గంగాధర్ విషయంలో నువ్వు మాట్లాడింది చాలా తప్పు అరే వాడికి సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది కదా అని పాండురంగ అంటాడు. రేయ్ నేనేం తప్పు మాట్లాడాను రా నాన్న వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు వాడు వెళ్లిపోయాడు వాడు తప్పు చేస్తే నన్ను నిలదీస్తావ్ ఏంట్రా అని సుధాకర్ అంటాడు. నాన్నతో ఒక్క మాట చెప్తే గంగాధర్ ఇంట్లో ఉండేవాడు కదా అన్నయ్య అని పాండురంగ అంటారు.

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights
Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

వాడు వెళ్లిపోవడం నాకేదో సరదా అన్నట్టు మాట్లాడతావ్ ఏంట్రా మనం మాత్రం బాధపడట్లేదా వాడి వల్లేగా ఆస్తి అంతా పోయి రోడ్డున పడ్డాం నేను ఏం మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేయకూడదు రా అని సుధాకర్ అంటాడు. ఆ మాటలు విన్న పాండురంగ బాధపడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 20 2024 Episode  highlights
Mamagaru Today Episode March 20 2024 Episode  highlights

మహేష్ గంగ గంగాధర్ ని వేరే ఇంటికి తీసుకువెళ్తాడు.ఆ ఇల్లు చూసినా గంగాధర్ రేయ్ మహేష్ ఈ ఇల్లు ఇప్పుడేకడుతున్నట్టున్నారు గంగని వాళ్ళ ఇంటిదగ్గర దింపి రారా అని అంటాడు. ఏంటండీ మీరు మాట్లాడేది మీరు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు రాముడు అడవిలో ఉంటే సీతకి అదే అయోధ్య మీరు ఎక్కడ ఉంటే నాకు అదే ఇల్లు అని గంగ అంటుంది.రేయ్ గంగాధర్ నేను ఇప్పుడే వస్తాను అంటూ మహేష్ వెళ్ళిపోతాడు. గంగ నేను నిన్ను పెళ్లి చేసుకోక పోయి ఉంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చచ్చిపోయేవాన్ని అని గంగాధర్ అంటాడు. అలా మాట్లాడకండి అని గంగ గంగాధర్ ని ఓదారుస్తూ చూడండి బాధల్ని అవమానాన్ని కష్టాన్ని వీటిని ఒకే విధంగా చూడకూడదు విడివిడిగా చూడాలి అని అంటుంది. గంగ గంగాధర్ ఇల్లు శుభ్రం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి ఇల్లు ఎలా ఉందో అని గంగ అంటుంది.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri