NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam February 9 2024 Episode 155: మనోహరికి అమర్ కి సంబంధం ఉంది అని అవమానించిన పెళ్లి కొడుకు…

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

Nindu Noorella Saavasam February 9 2024 Episode 155:భాగమతి రామ్మూర్తి కోసం మెడిసిన్ తీసుకురావడానికి బయటకి వెళ్తుంది. రామ్మూర్తి లేచి సిస్టర్ ని పిలిచి నా కూతుర్ని పిలవండి అని అంటాడు. సిస్టర్ భాగమతి కోసం వెతుకుతుంది. ఇంతలో మంగళ ఖాళీ వస్తూ ఉంటారు సిస్టర్ వాళ్ళని చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు పేషంట్ లేచి తన కూతురు గురించి అడుగుతున్నాడు అని అంటుంది. మాట్లాడుతున్నాడా నిజంగానా అని అడుగుతుంది మంగళ. అతను మాట్లాడకుండా ఏదైనా చెయ్యి కావాలంటే నీకు డబ్బు ఇస్తాను అని సిస్టర్ తో చెప్తుంది మంగళ. సిస్టర్ రామ్మూర్తి దగ్గరికి వెళ్లి మత్తులోకి వెళ్లేలా ఇంజక్షన్ ఇస్తుంది. ఇంతలో భాగమతి వచ్చి రామ్మూర్తిని చూసేసరికి రామ్మూర్తి మాట్లాడుతాడు. రామ్మూర్తి ఈ పెళ్లి అంటూ మత్తులోకి వెళ్లిపోతాడు. నేను ఇచ్చిన ఇంజక్షన్ ఒక గంట వరకే పని చేస్తుంది తరువాత లేచి మాట్లాడుతాడు అని చెప్తుంది సిస్టర్. నాన్న ఈ పెళ్లి అంటూ ఏదో మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళాడు ఏమయింది

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

పిన్ని అని అంటుంది భాగమతి.ఈ పెళ్లి గురించి తొందరపడుతున్నాడేమో భాగమతి నువ్వు వెళ్లి అవార్డు ఫంక్షన్ కి వెళ్లి అవార్డు తీసుకో అని అంటుంది అదే మీ నాన్నకి సంతోషాన్నిస్తుంది అని అంటుంది మంగళ. ఖాళీ భాగమతిని తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్ళికొడుకు వాళ్లు మనోహరిని చూసుకోవడానికి అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. మనోహరి అసలేం చేస్తుంది? అమర్ తో పెళ్లి చేసుకోవాలనుకుని అసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది ఏదైనా చేస్తుందా ఇంకెన్ని దారుణాలు చేస్తుందో ఏమో అని అరుంధతి అనుకుంటుంది. శివరాం భార్య వెళ్లి మనోహరిని తీసుకొస్తుంది. నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండు అని అనుకుంటుంది అరుంధతి. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకుంటుంది అని అడుగుతుంది. తను నా భార్య స్నేహితురాలు తను చనిపోయిన తర్వాత మా ఇంట్లోనే ఉంటుంది

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

అని అంటాడు అమర్. మీరు ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు మీరు ఎవరినైనా ప్రేమించారా అయినా మీరు ఒక పెళ్లయి భార్య చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతాడు పెళ్లి కొడుకు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు బాబు అని అంటాడు శివరాం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అంకుల్ ఈ అబ్బాయికి పెళ్లి అయిపోయింది ఇంట్లో పెళ్ళికాని అమ్మాయి ఉంది వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు పెళ్లి కొడుకు. అమర్ కోపంతో లేచి బయటికి వెళ్ళండి అని అంటాడు. ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని నీకు తనకే సంబంధం లేదట నమ్మడానికి నేను పిచ్చివాడినా అని అంటాడు పెళ్ళికొడుకు. తను నా భార్య స్నేహితురాలు కాబట్టి ఇంట్లో ఉంటుంది ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని అంటాడు అమర్. నేనే కాదు మీరు ఎవరిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు అని వెళ్ళిపోతారు పెళ్లి కొడుకు వాళ్ళు.

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

సార్ మీరు ఎవరిని తీసుకొచ్చిన ఇలాగే అయ్యే పరిస్థితి ఎదురవుతుంది అని అంటాడు పంతులు. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది దయచేసి మీరు వెళ్ళండి అని మనోహరి ఏడ్చుకుంటూ గదిలోకి వెళుతుంది. నీలా తన గదిలోకి వచ్చి ఏం నటించారండి మీ నటనకి ఒక్కరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటుంది. ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళు ఆ భాగమతి గురించి ఆలోచించడం కూడా మానేస్తారు అని అంటుంది మనోహరి. నాన్న నాకు ఏదో చెప్పాలనుకున్నారు నేను నాన్న దగ్గర ఉండాలి నాన్న పక్కనే ఉండాలి మళ్లీ మేలుకువ వస్తే నన్ను చూస్తారు అని అనుకుంటుంది భాగమతి. ఇంతలో బండి ఆగిపోతుంది. నేను హాస్పిటల్ కి వెళ్తాను నువ్వు బండి బాగు చేయించుకొని రా అని అంటుంది భాగమతి. భాగమతి వెళ్తుంటే ఖాళీ ఆపి మనం హాస్పిటల్ నుంచే కదా వస్తున్నాం మళ్ళీ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. నాన్న నాతో ఏదో చెప్పాలనుకున్నారు నేను నాన్నతో ఉంటాను అని వెళ్తుంది భాగమతి. భాగమతి ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే అక్క నన్ను చంపేస్తుంది అని అనుకుంటాడు ఖాళీ.

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

భాగమతి అక్క ఉంది కదా తను చూసుకుంటుంది అని అంటాడు ఖాళీ. పిన్ని ఉండడం వేరు నేను వేరు అని అంటుంది భాగమతి. ఖాళీ భాగమతి చేయి పట్టుకొని ఆపుతాడు. ఏం చేస్తున్నావ్ మామయ్య అని అడుగుతుంది భాగమతి. నేను కాబోయే భర్తనే కదా పట్టుకుంటే తప్పేంటి అని అంటాడు ఖాళీ. ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్ళి అయ్యేంత వరకు చేయి పట్టుకుంటే ఇంకోసారి బాగోదు అని అంటుంది భాగమతి. బండి బాగు చేయించుకొని హాస్పిటల్ కి వెళ్దాం అని అంటాడు ఖాళీ. ఖాళీ పక్కకు వెళ్లి మంగళకి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫోన్ కట్ చేస్తారు. ఏమండీ భాగమతి ఫంక్షన్ కి వెళ్ళాలి పదండి అని అంటుంది అరుంధతి. వచ్చిన పెళ్ళికొడుకు అన్న మాటల గురించి ఇంకా బాధపడుతున్నారా అని అనుకుంటుంది అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 9 2024 Episode 155 Highlights

అరుంధతి రాథోడ్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తుంది దాంతో రాథోడ్ భయపడిపోయి ఈరోజు భాగమతి అవార్డ్ ఫంక్షన్ ఉంది తన దగ్గరికి వెళ్ళాలి అని అమర్ కి గుర్తు చేస్తాడు. ఇంట్లో అందరూ బాధలో ఉంటే ఫంక్షన్ కి ఎందుకు పిలుస్తున్నావు అని మనోహరీ అంటుంది. అరుంధతి గారి కోసమైనా మాట్లాడాలి కదా అని అంటాడు రాథోడ్. అరుంధతి కోసం నేను అమర్ ఏదైనా చేస్తాం కానీ తనతో వెళ్లి మాట్లాడడానికి అమర్ మనసు కొంచెం బాగాలేదు అని అంటుంది మనోహరి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri