NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ భార్య పద్మావతినేనని అంతా అనుకుంటే.. ఊహించని ట్విస్ట్..

Nuvvu Nenu Prema 10 april 2023 Today 280 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతి వాళ్ళింటి ఆచారం తరుపున విక్కీకి బట్టలు ఇవ్వాలని తన దగ్గరకి తీసుకువెళ్లి ఇస్తుంది. అంతకుముందే విక్కి పద్మావతికి తన గదికి రమ్మని మెసేజ్ పెడతాడు. వచ్చావా పద్మావతి అని అంటాడు. మా ఇంటి ఆచారం ప్రకారం మీకు ఈ బట్టలు ఇవ్వడానికి వచ్చాను తీసుకోండి సారు అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema 08 april 2023 Today 279 episode highlights
Nuvvu Nenu Prema 08 april 2023 Today 279 episode highlights

పద్మావతి ఈ బట్టలు ఇవ్వడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా నామీద నీకు ఎలాంటి ప్రేమ లేదా.. నువ్వు ఎందుకు నా ప్రేమను ఒప్పుకోవడం లేదు నీ మనసులో అసలు ఏముందో నాకు చెప్పు అని విక్కి అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు సారీ ఇప్పుడు ఇవన్నీ వద్దు మీరు రెడీ అవ్వండి కింద అందరూ ఎదురు చూస్తున్నారు అని పద్మావతి అంటుంది. అయితే నేను చచ్చిపోయాను నన్ను ప్రేమిస్తావా అని విక్కి అడుగుతాడు. సారు మీరు అలా మాట్లాడకండి అంటూ పద్మావతి విక్కీ పెదాలపై చేతులు పెడుతుంది. ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు పద్మావతి నన్ను ఇప్పటికీ దూరం పెడుతున్నావు అని విక్కీ అడుగుతాడు. మాయ మేడం తో మీ నిశ్చితార్థం జరుగుతుందని ఆమె మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. నేను మీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి.

విక్కీ మాయ నిశ్చితార్థం కి వచ్చిన వాళ్లు పద్మావతి అందరితో కలిసి ఉండడం చూసి పద్మావతి ఈ ఇంటి కోడలు అని అనుకుంటారు. ఈ అమ్మాయి వ్యక్తికి తగిన భార్య అని అందరితో ఎంత చక్కగా కలిసిపోయి మాట్లాడుతుందో చూడండి. ఆ కట్టుబొట్టు మాట తీరు అంతా బాగుంది అంటూ వచ్చినవాళ్లు పద్మావతి ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతారు. పద్మావతి నేను వెళ్ళికూతురుని కాదని అందరి ముందు చెబుతుంది మాయ పెళ్లికూతురని వాళ్ళ అమ్మ నాన్నలు చెబుతారు. ఆ మాటలకు ఆర్య వాళ్ళ అమ్మ కోపం వచ్చి ఈ అమ్మాయి ఇలాగే చేస్తూ ఉంటుంది అంటూ ఆమెపై విరుచుకుపడుతుంది. అంతలో పద్మావతి వాళ్ళమ్మ ఇలాంటివి మనకు అనవసరం అని పద్మావతికి చెబుతుండగా అలాంటి పనులు నేను ఎప్పటికీ చేయనమ్మా అని అంటుంది. ఇందులో పద్మావతి తప్ప ఏమీ లేదు వాళ్లే పొరపాటు పడ్డారు అని సర్ది చెబుతారు.

విక్కీ నిశ్చితార్థం జరుగుతూ ఉండగా పద్మావతి అక్కడ నుంచి జరిగే పక్కకు వెళ్ళిపోతుంది. మురళి పద్మావతి దగ్గరకు వెళ్లి తనని పిలుస్తాడు. ఏంటి సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే షాక్ అయ్యావు అని మురళి అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పద్మావతి చేతిని మురళి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు వదులుతారా. వదలరా అని పద్మావతి అరుస్తుంది. అంతలో విక్కీ వాళ్ళ అక్క అరవింద అక్కడికి వచ్చి పద్మావతి ని మురళిని చూస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri