NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu Prema: కూతుళ్ళని అరవిందాకు అప్పచెప్పిన పార్వతి..అరవింద ని చంపడానికి కృష్ణ ప్లాన్.

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి వరలక్ష్మీ వ్రతాని పూర్తి చేస్తుంది. కృష్ణ చేసిన పనికి పద్మావతి నీ విక్కీకోప్పడతాడు. పద్మావతి చాలా బాధపడుతుంది విక్కీ కుచల ఇద్దరు పద్మావతిని కోప్పడతారు.

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

ఈరోజు411 వ ఎపిసోడ్ లో,పద్మావతి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అరవింద వచ్చి పద్మావతిని ఓదారుస్తుంది. మా విక్కీ గురించి నీకు తెలిసిందే కదా పద్మావతి తన కోపం కొద్దిసేపు మాత్రమే తర్వాత నిన్ను అర్థం చేసుకుంటాడు నువ్వు జరిగిందానికి బాధపడకు అని అంటుంది. పద్మావతి నేనే తప్పు చేయలేదా అరవింద గారు అని అంటుంది చెయ్యని తప్పుకి మరి ఎందుకు బాధపడుతున్నావు పద్మావతి అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

కూతుళ్ళని అరవిందాకు అప్పజెప్పిన పార్వతి..

పద్మావతి ఆవిందా మాట్లాడుతుండగా అక్కడికి పార్వతి వస్తుంది.అను వచ్చిమా అమ్మ వెళ్ళిపోతా అంటున్నది అరవింద్ గారు అని అంటుంది.పార్వతి పద్మావతిని చూసి బాధపడుతుంది. పద్మావతి వాళ్ళ అమ్మని పట్టుకొని చాలా సేపు బాధపడుతుంది వెంటనే పార్వతీ అరవిందతోనా బిడ్డలు ఇద్దరికీ ఇప్పుడు నువ్వు ఆడపడుచు కాదు అమ్మవి కూడా నువ్వే అమ్మ అని అంటుంది.నా బిడ్డలు ఇద్దరికీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన నువ్వే తోడుగా ఉండి కాపాడాలి అమ్మ అని అంటుంది అరవింద తో పార్వతి. ఇద్దరి కూతురు చేతిని తీసుకువచ్చి అరవింద చేతిలో పెట్టి నా బిడ్డల బాధ్యత ఇకమీదట నీదే అని చెప్తుంది. నా ప్రాణాల్ని నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకోమా అని అంటుంది. అరవింద అను పద్మావతులు నీకు ఎట్లాగో మాకు అట్లానే అత్తయ్య గారు మేమే కష్టం రాకుండా చూసుకుంటాం కదా, మీరేం భయపడకండి అని అంటుంది. మీ మీద నమ్మకం ఉంది కాబట్టే మీ చేతిలో పెడుతున్నానమ్మ పుట్టినప్పటినుంచి వాళ్ళకి మంచి చేయడమే తప్ప చెడు చేసే ఆలోచన కల్లో కూడా మాకు ఉండదు. అలాంటిది నా కూతుళ్ళకి ఈరోజు నావల్ల చాలా బాధ కలిగింది. అట్లా అనమాకు అని పద్మావతి అంటుంది. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు అంటుంది పద్మావతి. మీకే బాధైనా అరవింద్ గారితో చెప్పండి అమ్మలాగా ఆవిడే అన్ని తీరుస్తారు తన మాట కాదని మీరు ఏ రోజు తన మనసు నొప్పించే పని మీరు ఎప్పుడూ చేయకండి అని కూతుళ్ళకి చెప్తుంది. అరవింద కి దండం పెట్టిమేమేదైనా తప్పు చేసిన మన్నించమ్మా అని అంటుంది వెంటనే అరవిందా అత్తయ్య గారు మీరు ఆశీర్వదించే స్థాయిలో ఉండాలి కానీ ఇలా అర్థించే స్థాయిలో ఉండకూడదు అని అంటుంది.నేను ఒక ఆడపిల్లని తల్లి లేని లోటు వల్ల నాకు మీరు పడే బాధ అర్థం అవుతుంది మీరు సంతోషంగా ఇంటికి వెళ్లి రండి నాకు విక్కీ ఆర్య ఎలాగో పద్మావతి అనుకూడా అలానే వాళ్ల బాధ్యత నాది అని అరవింద్ మాట ఇస్తుంది పార్వతికి.

Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతిల మధ్య గొడవ పెట్టిన కృష్ణ. పద్మావతి నుండి నిజం తెలుసుకోవాలి అనుకున్న పార్వతి..

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

కృష్ణ ఆనందం..

విక్కీ పద్మావతి ఇద్దరినీ విడదీయడానికి నువ్వు చేసిన పని చాలా బాగుంది కృష్ణ అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు.నువ్వు చేసిన పనికి విక్కీ పద్మావతి మీద అరి చేశాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం ప్రేమ లేదన్న విషయం ఇంట్లో అందరికీ అనుమానం కలిగే లాగా ఉంటుంది. అరవింద మనసులో కూడా ఇప్పుడు అదే అనుమానం వచ్చి ఉంటుంది ఇప్పుడు అనుమానం పెద్దదవడానికి నేను ఇంకొకపనిచేసే వికీ చేత పద్మావతిని మరోసారి కోప్పడేలా చేస్తే నేను నా పనిలో సక్సెస్ అయినట్టే అనుకుంటాడు కృష్ణ.అప్పుడు అందరికీ ఇద్దరి మధ్య ఉన్నది సంకేతకాదు గొడవలు అనే విషయం తెలిసిపోతుంది నేను అనుకున్నది నెరవేరుతుంది. ఒకసారి వెళ్లి ఇద్దరినీ చూసి వస్తాను. ఇద్దరు గొడవ పడుతున్నారా లేదా అన్న తెలుస్తుంది అని అనుకొని విక్కీ రూమ్ దగ్గరికి వెళ్తాడు.

Bramhamudi:  కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

పద్మావతి మీద మరోసారి అరిచిన విక్కీ..

విక్కీ ఫోన్లో మాట్లాడుతూ ఈ ఒక్కసారికి నాకు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫైల్ మొత్తం కరెక్ట్ అయిపోయింది నేను కచ్చితంగాఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తాను అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు దానికి అవతల నుంచి సారీ విక్రమాదిత్య మేము మీకు ఒక ఛాన్స్ ఇచ్చాము ఇక రెండో ఛాన్స్ ఇచ్చేది లేదు గవర్నమెంట్ వాళ్లకి మేము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది సారీ అని చెప్తారు అవతల ఫోన్లో, విక్కీ అంత రిక్వెస్ట్ చేస్తున్న వాళ్లు నో చెప్పి పెట్టేస్తారు దాంతో విక్కి ప్రాజెక్ట్ మిస్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ ఫైల్ నీకు కోపంతో విసిరేస్తాడు అది కచ్చితంగా పద్మావతి కాల దగ్గరికి వెళ్లి ఆగుతుంది. వెంటనే పద్మావతి ఫైల్ తీసుకొని వచ్చి ఏంది సారు మీ ఆవేశానికి హద్దు పద్దు లేదా ఇలా ఇస్తారా అని అంటుంది పద్మావతి. వెంటనే విక్కీఈ ప్రాజెక్టు వ్యాల్యూ నీకు తెలుసా నేను పడ్డ కష్టం నీకు తెలుసా అసలు నీకు ఏం తెలుసు అని పెద్దగా అరుస్తాడు పద్మావతి మీద, ఎదుటివాని బాధ పెట్టడం మాత్రమే నీకు వచ్చు అని పద్మావతిని అంటాడు నేను కాదు బాధ పెడుతుంది మీరు నన్ను బాధ పెడుతుంది అని అంటుంది పద్మావతి. ఏం చేసినా ఏం జరిగినా నా మీద ఎగుడుతారు ఎందుకు అని అంటుంది పద్మావతి తప్పు చేసింది నువ్వే పద్మావతి నీ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది నువ్వే అన్నిటికీ కారణం ఎంత మంచి ప్రాజెక్టు ఎంతో కలగన్న ప్రాజెక్ట్ మొత్తం నీ వల్ల నాశనం అయిపోయింది అని పద్మావతిని తిడతాడు విక్కి. నేను కావాలని చేయలేదంటే మీకు అర్థం కాదా అంటుంది పద్మావతి కాదు నువ్వే చేశావు కావాలని చేశావు అని అంటాడు విక్కీ. మా అమ్మ ముందు నన్ను తిట్టారు మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా అని అంటుంది. ఐ డోంట్ కేర్ అంటాడు వీక్లీ ఎవరి ముందు ఏం మాట్లాడాలి నీకు తెలియదు కదా అని అంటుంది పద్మావతి. నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోవడం కాదు ఎదుటి వాళ్ళు అట్లాండలో తెలుసుకొని మాట్లాడాలి అని అంటుంది పద్మావతి. ఇదంతా దూరం నుంచి కృష్ణ చూసి నో డౌట్ వీళ్లిద్దరూ బద్ధ శత్రువులా కొట్టుకుంటున్నారు ఇప్పుడు నా పని తొందరగా అయిపోతుంది చెప్తాను వీళ్ళ సంగతి అని బయటికి వెళ్లిపోతాడు వీళ్లిద్దరిని చూసి. విక్కీ నేనేమైనా చేయాలంటే చెప్పండి సరి చేసుకుంటాను అని అంటుంది. మొత్తం సర్వనాశనం చేశావు కదా ఇంకొక మూలనపడి ఉండు అని అంటాడు. మూలన పడి ఉండడానికి నేను మనసు లేని మనిషిని కాదు, మా ఇంటికి వెళ్లి పోతాను అని అంటుంది పద్మావతి వీల్లేదు ఆరు నెలల నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి అని అంటాడు విక్కీ. నేను వెళ్తాను అని అంటుంది పద్మావతి నేను ఏది రెండోసారి చెప్పాను వెళ్లాలని ట్రై చేస్తే మాత్రం నువ్వే బాధపడతావ్ గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కి.

Krishna Mukunda Murari: ముకుంద అనుకుంది జరిగిందా.!? ఊహించని ట్విస్ట్..

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

విక్కీ ని అరిచిన అరవింద..

విక్కీ చాలా డిస్టర్బ్ గా ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రాజెక్టు మిస్ అయినందుకు బాధపడుతూ ఉంటాడు అప్పుడే అరవింద వస్తుంది. అక్క నువ్వు ఇంకా పడుకోలేదా అంటాడు. ఏమైంది అక్కఅని అంటాడు విక్కీ. ఏమైందో నీకు తెలియదాఅందరి ముందు పద్మావతిని ఎందుకలా అరిచావు అంతకు ముందులాగా పద్మావతి సంతోషంగా లేదు ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది అరవింద. మీరిద్దరూ ఏదో విషయానికి గొడవ పడినట్టున్నారు అది ఏంటో చెప్పు అని అంటుంది. అదేం లేదక్కా ఇంపార్టెంట్ ఫైలు పాడేటప్పటికీ ఆవేశంలో తలారి చేశాను కానీ తనంటే నాకు ఏం కోపం లేదు అని అంటాడు.మా మధ్య ఎలాంటి గొడవలు లేవు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము అని అంటాడు అన్యోన్యంగా ఉండడం అంటే బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు విక్కీ అని అంటుంది అరవింద్.పరిస్థితి ఎలా ఉన్నా కానీ మీరు కలిసి ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు విక్కీ అని అంటుంది.నువ్వు చేసిన పనికి పద్మావతి వాళ్ళ అమ్మా ఎంత బాధ పడిందో తెలుసా అని అంటుంది. నేనే అత్తగారింట్లో ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించు మీ ముందు మీ బావ గారు నన్ను ఒక్క మాట అంటేనే నువ్వు తట్టుకోలేవు కదా మరి అలాంటిది పద్మావతి వాళ్ళ అమ్మ ముందు నువ్వు అలా అరిచేసేసి వెళ్ళిపోతే ఆవిడ ఎంత బాధపడింది నాకు తెలుసు అది, నువ్వు ఒక్క ఆవేశం వల్ల ఇంట్లో ఎంతమంది బాధపడ్డామో తెలుసా అని అంటుంది అరవింద్. అక్క నేను కావాలని చేయలేదా అక్క ఆవేశంలో అలా మాట్లాడేసాను కానీ నువ్వు మా గురించి బాధపడాల్సిన పని లేదు అక్క మేము చాలా బాగున్నాము కావాలంటే పద్మావతి చేత కూడా ఈ విషయాన్ని చేపిస్తాను అని అంటాడు. తన చేత చెప్పించడం కాదు తన కళ్ళలో నేను ఆనందం చూడాలి ఆనందాన్ని నువ్వు చూపిస్తావా అని అంటుంది. తప్పకుండా చూపిస్తాను అక్క అని అంటాడు విక్కి. టైమెంతయింది అని అడుగుతుంది, 12:30 అని చెప్తాడు విక్కీ. ఇప్పటివరకు పద్మావతి భోజనం చేయలేదు నీకు తెలుసా విషయం, మీరిద్దరూ బాగుంటే ఈ విషయం నేను చెప్పాల్సిన పని ఉండేది కాదు కదా, అలాంటిది నేను చెప్పేదాకా నీకు తెలియలేదు అంటే ఏమిటి అర్థం అని అడుగుతుంది అరవింద. నేను ఏదో వర్క్ టెన్షన్ లో ఉండి పట్టించుకోలేదు అక్క ఇప్పుడే వెళ్లి పద్మావతిని అన్నం తినమని చెప్తాను అని అంటాడు.ఒకటి గుర్తుపెట్టుకో వీక్ నువ్వు బాగుంటే నేను సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను.ఇదొక్కటి మనసులో పెట్టుకో, తనని అన్నం తినమని చెప్పు అని అంటుంది అరవింద్ సరే అని విక్కీ వెళ్తాడు.

Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights
Nuvvu Nenu Prema 09 September 2023 today 411 episode highlights

పద్మావతిని బతిమిలాడిన విక్కీ..

పద్మావతి దగ్గరికి భోజనం తీసుకొని వస్తాడు విక్కీ. పద్మావతి అని పిలుస్తాడు పద్మావతి పలకదు, పద్మావతి అని గట్టిగా పిలుస్తాడు ఏంటి సారు ఇక్కడ కూర్చోడం కూడా ఇష్టం లేదా మీకు అని అంటుంది పద్మావతి. నేను కాస్త ప్రశాంతంగా బాధపడదాము అని వస్తే ఇక్కడ కూడా నన్ను బాధపడనివ్వరా, అయినా నన్ను మనశ్శాంతిగా ఉండనీకపోవడమే కదా మీకు కావాల్సింది అని అంటుంది. అక్క చెప్పింది నువ్వు అన్నం తినలేదు కదా తిను అని అంటాడు. వద్దులేండి సారు మీరు పెట్టిన అతిట్లకైనా కడుపు నిండిపోయింది ఇప్పుడు ఈ అన్నం ఎందుకు అని అంటుంది. లేదు పద్మావతి నేను చెప్తున్నాను కదా తిను అని అంటాడు. అక్కర్లేదు తీసుకెళ్లండి అని అంటుంది పద్మావతి.ఇప్పుడు అన్నం తింటే నాకు మళ్ళీ సెట్ వస్తుంది మీరు నన్ను మళ్ళీ తిడితే మళ్ళీ బాధపడడానికి నా దగ్గర ఓపిక ఉండాలి అనే కదా,అక్కర్లేదు తీసుకెళ్లండి అని, అంటుంది పద్మావతి. నువ్వెలా తినవో నేను చూస్తాను అని విక్కీ కావాలని నోట్లో పెడతాడు పద్మావతికి. చూడండి అని పద్మావతి ఏదో చెప్పబోతుండగా మళ్లీ ఇంకో ముద్దు పెట్టేస్తాడు. నాకొద్దు సారు అని అంటుంటే తిను తిను అని బలవంతంగా పెట్టేస్తాడు. నీ చేత ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు అని అంటాడు విక్కి. మీరేం పెట్టక్కర్లేదు నేనే తింటా అని పద్మావతి తీసుకొని తింటుంది. శాడిజన్లో కూడా వేరియేషన్స్ ఉంటాయని మిమ్మల్ని చూశాక తెలిసింది అని అంటుంది పద్మావతి.

రేపటి ఎపిసోడ్ లో,అరవింద కృష్ణ ఇద్దరూ కారులో ప్రయాణిస్తూ ఉంటారు. అరవింద కృష్ణతో మీకు చెల్లెలు లేరని ఎప్పుడూ అంటూ ఉంటారు కదా పద్మావతినే సొంత చెల్లెలుగా మీరు అనుకోండి.అని అంటుంది కృష్ణతో అరవింద. వెంటనే కృష్ణ కార్ ఆపేసి, రిపేర్ వచ్చినట్టుగా కారు బాగు చేస్తూ, తాళి కట్టాల్సిన భార్య చేత రాఖీ కట్టించుకోమంటావా నెవర్ అని అనుకుంటాడు. ముందు నీ అడ్డు తొలగించుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ ఉంటాడు అరవింద బయట నిలబడి ఉండగా లారీ ఒకటి వస్తుంది. అరవింద తప్పుకోవాలి అని అనుకుంటుంది కానీ లారీ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. చూడాలి రేపటి ఎపిసోడ్లో అరవింద్ ఎవరైనా కాపాడతారా లేదంటే అరవింద ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందా.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N