NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని పోలీస్ స్టేషన్ కి పంపించింది ఎవరో తెలుసుకోవాలనుకున్న అరవింద.. కృష్ణ ఎలా ఆపనున్నాడు?

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీలను పోలీస్ స్టేషన్ వద్ద చూసిన అరవింద విక్కీ మీద కోప్పడి ఇంటికి తీసుకొని వస్తుంది. అందరి ముందు కృష్ణ పద్మావతి వాళ్ల విషయం బయటపడుతున్నందుకు సంతోషిస్తూ ఉంటాడు. కానీ పద్మావతి కృష్ణ ప్లాన్ ని తిప్పి కొట్టి, విక్కీ కి సపోర్ట్ గా మాట్లాడి తప్పంతా తనమీద వేసుకొని విక్కీని కాపాడుతుంది.

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

ఈరోజు 432 ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ ఇద్దరూ రూమ్లో మాట్లాడుకుంటూ ఉండగా విక్కీ పద్మావతి తో సారీ చెబుతాడు. నావల్లే నువ్వు ఇంత బాధ పడ్డావు ఇకమీదట ఇలా జరగకుండా చూసుకుంటాను. అయినా అందరి ముందు నువ్వు దోషిగా నిలబడి నన్ను ఎందుకు కాపాడావు అని అడుగుతాడు. మీరు ఎక్కడున్నా కానీ రాజులాగే ఉండాలి ఎవరి ముందు తలదించడం నాకిష్టం లేదు సార్ మీకోసమేదంతా చేశాను అని పద్మావతి చెబుతుంది. విక్కీ ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మావతి మనసులో మీరు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు అందుకనే మీరు నాకు సారీ చెప్పారు ఇప్పుడు ఆ ప్రేమని నేను బయటకు తీసుకు వస్తాను అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi అక్టోబర్ 4 ఎపిసోడ్ 218: కళ్యాణ్ – అనామిక పెళ్లి ఫిక్స్..తాతయ్య కోసం రాజ్ తనతో ఆడుతున్న నాటకం గురించి తెలుసుకొని కుప్పకూలిపోయిన కావ్య!

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

డిజిపి కి అరవింద ఫోన్..

కృష్ణ పద్మావతి విక్కి ని కాపాడినందుకు బాగా కోపం తెచ్చుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసి అసలీ పద్మావతి ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా వికీ ని కాపాడడం ఏంటి అందరి ముందు విక్కీని నేను ఎలాగైనా బయట పెట్టాలి అనుకుంటే పద్మావతి విక్కీ కాపాడింది అసలు పద్మావతి ఇలా ఎందుకు చేసింది తనకి విక్కీ అంటే ఇష్టం లేదు కదా అయినా ఇలా ఎందుకు చేసింది అని తనలో తాను కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అరవింద్ వస్తుంది. ఏంటండీ అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు పద్మావతి ఎలా జరిగిందని ఆలోచిస్తున్నాను అని అంటున్నాడు. నేను దాని గురించే వచ్చానండి ఇప్పుడు నేను డిజిపి కి ఫోన్ చేసి ఆ దొంగల్ని పట్టుకోమని చెప్పాలి అని అంటుంది. ఒకసారి గా కృష్ణా షాక్ అవుతాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే రానమ్మ అని అంటాడు కాదండి పద్మావతిని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ కి ఎవరో కావాలనే పంపించారు వాళ్ళు ఎవరో కనుక్కోమని డిజిపి భార్యకి నేను ఫోన్ చేసి చెప్తాను ఆవిడ నాకు మంచి స్నేహితురాలు అని అంటుంది అరవింద.ఇప్పుడు ఆ గోలంతా ఎందుకురా నిమ్మ వాళ్ళు తిరిగి వచ్చేసారు కదా పద్మావతి అక్కడ ఏమి ఇబ్బంది పడలేదు కదా విక్కి వెళ్లి తీసుకొచ్చేసాడు కదా అని అంటాడు లేదండి నేను ఆవిడతో ఇప్పుడు మాట్లాడుతాను అని అంటుంది. వద్దురానమ్మా ఇప్పటికే చాలా టైం అయిపోయింది వాళ్ళు పడుకోని ఉంటారు తర్వాత చూద్దాంలే అని డైవర్ట్ చేసి అరవింద అక్కడి నుంచి పంపించేస్తాడు కృష్ణ. మనసులో మాత్రం ఎలాగైనా అరవింద్ కి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి లేదంటే మనమే ఇబ్బంది పెడతాము అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: అందరి ముందు దోషిగా నిలబడిన విక్కీ..తండ్రి ప్రేమ తిరిగి పొందిన పద్మావతి..

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

పద్మావతి ప్రేమ..

పద్మావతి విక్కీ నిద్రపోతూ ఉండగా విక్కీ పక్కన కూర్చొని తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. సారు నేనంటే మీకు చాలా ఇష్టం కదా, మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ విషయం మీ కళ్ళలో నాకు అర్థం అవుతుంది కానీ మీ మనసులో ఉన్న మాటని మాత్రం బయట పెట్టలేకపోతున్నారు అది నా మీద పగతో కోపంతో దాస్తున్నారు. కానీ ఏనాటికైనా మీరు ఆ ప్రేమని మీ చేతే బయటపెట్టేటట్టు చేస్తాను అని అనుకుంటుంది. అలానే విక్కిని చూస్తూ ఎంత అందంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. విక్కీ తనతో ప్రేమగా అనుక్షణాన్ని గుర్తు చేసుకుంటుంది అనుకోకుండా విక్కీ ఒకసారి పద్మావతికి ముద్దు పెట్టడం గుర్తుకు వస్తుంది నేను కూడా ఇప్పుడు ముద్దు పెడతాను అని ముందుకు వెళుతూ ఉంటుంది విక్కీ ఒక్కసారిగా నిద్రలో నుంచి లేస్తాడు. ఏం చేస్తున్నావ్ అని అంటాడు ఏం లేదు సారు ఇక్కడ నా పిన్ను పడిపోయింది వెతుక్కుంటున్నాను అని అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు విక్కి. అదే సారు ఇక్కడ నా హెయిర్ పిన్ ఒకటి మిస్ అయింది ముందేమోనని చూస్తున్నాను అంతే అని అంటుంది లేదు ఏదో ఉంది నువ్వు నా దగ్గర దాస్తున్నావు అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని అంటాడు.ఆడపిల్లని ఎలా చెప్తాను అని అంటుంది ఏమన్నావు అంటాడు ఏం లేసారు నేనేం అనలేదు. నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళాలి అని అంటుంది.అయినా ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్లే ఎక్కువ కోప్పడతాడంట నిజమేనా సారు అని అంటుంది. ఛీ నీతో మాట్లాడటం వేస్ట్ నీ గురించి తెలుసుకోవడం నీతో మాట్లాడాలనుకున్నాను చూడు నాది తప్పు నుంచి వెళ్ళిపోతాడు విక్కి.

Krishna Mukunda Murari: ముకుంద కి ట్విస్టుల మీద ట్విస్టులు.. మురారి కి వార్నింగ్..

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

కుచల ని మందలించిన శాంతాదేవి..

హలో అందరూ కూర్చొని ఉండగా చీరలు చూస్తూ ఉంటారు చీరలు చాలా బాగున్నాయి అని కుచల ఒకదాని తర్వాత ఒకటి మీద వేసుకొని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి అను, పద్మావతి ఇద్దరూ వస్తారు. కుచల చూస్తుంటే అన్ని చర్యలు తీసుకోవాలనిపిస్తుంది ఎంత బాగున్నాయో చీరలు అని చూస్తూ ఉంటుంది. అరవింద శ్రీమంతానికి చీరలు తీసుకుంటూ ఉంటారు నువ్వు గ్రాండ్ గా కనిపించాలంటే గ్రాండ్ గా ఉన్న చీర తీసుకో అంటుంది కుచల. నీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా నాలుగు బీరువాలు చీరలు కొన్నావు ఇప్పటికే ఇప్పుడు ఈ చీరలు అవసరమా అంటుంది శాంతాదేవి కుచల తో, కుచల మీకు వయసు అయిపోయింది కదా అని నన్ను చీరలు కట్టుకోకుండా ఉండమంటారా ఏంటి, నాకేం వయసు అయిపోలేదు నేను ఇంకా యంగ్ గానే ఉన్నాను అని అంటుంది. వెంటనే అరవిందా పిన్ని మనసులో అనుకోవాల్సింది పైకనేస్తున్నారు అని అంటుంది. వెంటనే కుచల శాంతాదేవికి ఒక చీర తీసి అత్తయ్య ఈ చీర మీరు కట్టుకోండి బాగుంటుంది అని అంటుంది కాస్త కోరికల్ని అదుపులో పెట్టుకో అని అంటుంది శాంతాదేవి. ఈవిడ ఎప్పుడు ఇలానే అంటుంది అని మనసులో అనుకుంటుంది కుచల.

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

అరవింద కోసం పద్మావతి అప్పు..

ఇక పద్మావతి అను ఇద్దరూ చీరలు చూస్తూ ఉంటారు అప్పుడే కుచల మీ లైఫ్ లో ఇలాంటి చీరలు ఎప్పుడు చూసి కూడా ఉండరు మీకు ఓసీలో మంచి చీరలు వస్తున్నాయి కానివ్వండి అని అంటుంది వెంటనే శాంతాదేవి ఇవే కాస్త తగ్గించుకోమని చెప్పింది నీకు అని అంటుంది. కుచల పద్మావతి వాళ్ళని అవమానించాలి అని అలా మాట్లాడుతూ ఉంటుంది. శాంతాదేవి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళుతుంది అరవింద కూడా ఒక చీరను సెలెక్ట్ చేసుకొని ట్రయిల్స్ చేసి వస్తాను అని పైకి వెళ్తుంది ఇక కుచల అను పద్మావతి మాత్రమే చీరలు చూస్తూ ఉంటారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి అరవింద కోసం ఒక చీరని సెలెక్ట్ చేస్తారు ఇది ఎలాగైనా శ్రీమంతానికి అరవింద్ కి ఇవ్వాలి అని అనుకుంటారు కానీ ఆ చీర పాతికవేల రూపాయలు అని చెప్తారు అంత డబ్బు తన దగ్గర లేదని ఫీల్ అవుతుంది అను.పద్మావతి ఏం పర్వాలేదు అక్క ఒకసారి అనుకున్న తర్వాత ఈ పద్మావతి వెనక్కి తగ్గదు నువ్వు ఇక్కడే ఉండు అని పైకి వెళ్లి డబ్బులు ఉండిని పగలగొట్టి అందులో నుంచి చిల్లర మొత్తం తీసుకొని, లెక్కపెడదాం అని అనుకుంటుంది ఇంతలో మంచం కింద రెండు రూపాయి బిళ్ళలు వెళ్తాయి వాటిని తీసే క్రమంలో పద్మావతి అందులో ఇరుక్కుంటుంది వెంటనే విక్కీ అక్కడే ఉండి చూసి పద్మావతిని జాగ్రత్తగా మంచం కింద నుంచి బయటికి తీసుకొస్తాడు.నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా ఇలానే చేస్తావా ముందు వెనుక చూసుకోవా అని అంటాడు మీరు ఉన్నారు కదా సారు నన్ను కాపాడ్డానికి అని అంటుంది పద్మావతి. పద్మావతి తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని లెక్కపెట్టగా 5000 ఉంటాయి ఇంకా 20,000 కావాలి చీర కోసం అని, సారు నాకు ఇప్పుడు ఒక 20,000 అప్పుగా కావాలి ఇస్తారా అని అంటుంది దేనికి అని అడుగుతాడు విక్కీ.అవన్నీ మీకు తర్వాత చెప్తాను ముందు నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఒక 20,000 ఇవ్వండి అని అంటుంది. దానికి విక్కీ ఆలోచిస్తూ ఉండగా పద్మావతి ఒక తెల్ల పేపర్ మీద నేను విక్రమాదిత్య గారి దగ్గర 20,000 తీసుకుంటున్నాను తిరిగి మళ్లీ ఇచ్చేస్తాను అని నోట్ రాసి సంతకం పెడుతుంది. ఇప్పుడు ఈ పేపర్ తీసుకొని నాకు 20,000 ఇవ్వండి అని అంటుంది ఇచ్చేదాకా వదిలిపెట్టేటట్లు లేదు అని అనుకొని విక్కీ డబ్బులు ఇచ్చేస్తాడు అప్పుడు పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights
nuvvu-nenu-prema today episode 04 october 2023 episode 432 highlights

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ పద్మావతి విక్కి ల మధ్య దూరాన్ని పెంచాలి అని మరో పన్నాగం పన్నుతాడు. పద్మావతికి ఎర్ర గులాబీలు అంటే ఇష్టమని తెలిసి కృష్ణా వాటిని తీసుకొచ్చి ఇస్తాడు అవి తీసుకొని పద్మావతి డైనింగ్ టేబుల్ మీద రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి పద్మావతి ఆ ఎర్రగులాబీలు గురించి మాట్లాడటం విని అవి కృష్ణే తెప్పించాడు కాబట్టి ఇద్దరు అనుకొని ఇలా మాట్లాడుతున్నారు అని అపార్థం చేసుకుంటాడు.

Related posts

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri