NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కృష్ణ చెప్పిన మాటలకు అరవింద అనుమానం.. విక్రమాదిత్య కొత్త ప్లాన్?

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. రవీందర్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని పద్మావతి బాధపడుతూ ఉంటుంది. విక్కీని అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడుగుతుంది. విక్కి, ఎప్పటిలాగానే నిజం చెప్పడు. ఆర్య సరదాగా ఒక గేమ్ ఆడుకుందామని చీటీలను తీసుకొని వస్తాడు.

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights
Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

ఈరోజు 394 వ ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీ అను ఆర్య అందరూ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ లో అను ఆర్యాలు ఒక సినిమాలోని స్కిట్ని రిప్లై చేస్తూ ఉంటారు. అందరూ చూసి క్లాప్స్ కొడతారు. ఇక తర్వాత అను ఆర్య ఇద్దరు డాన్స్ వేస్తారు. వాళ్ళ డాన్స్ కి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ పద్మావతి విక్కి ఇద్దరిలో ఒకళ్ళని చీటీలు తీయమని అడుగుతారు.

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights
Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

Nuvvu Nenu Prema అరవింద మనసులో అనుమానం..

గేమ్ ఆడుతూ ఉండగా మధ్యలో అరవింద్ కి ఫోన్ వస్తుంది. కృష్ణ అరవింద కి ఫోన్ చేస్తాడు. కృష్ణార్జున పని ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన కృష్ణకి అరవింద ఇంకా ఇంటికి రాకపోవడంతో పద్మావతి వికీలు ఎలా ఉన్నారో హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండకూడదు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి అరవింద్ కి కాల్ చేస్తాడు. అరవింద నేను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను అండి మీరే టయానికి ఫోన్ చేశారు అని అంటుంది ఏంటి రానమ్మ ఇంకా రాలేదు అని అంటాడు. ఏం లేదండి బయలుదేరిదామని టయానికి ఆర్య ఎదో గేమ్ ఆడిస్తున్నాడు అని అంటుంది. విక్కీ పద్మావతి బానే ఉన్నారు కదా అని అంటాడు కృష్ణ. బానే ఉన్నా రండి వాళ్లకి ఏమైంది? వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని పిస్తుంది అని అరవింద దృష్టితో మాట్లాడుతూ ఉండగా వెనకనుంచి విక్కీ వింటూ ఉంటాడు. అది కాదు రానమ్మ నీకు ఒక సంగతి చెప్పాలి నా మనసులో అనిపించింది వాళ్ళిద్దరూ సరిగ్గా ఉండటం లేదని, ఒకరికొకరు మనసు ఏదో పెట్టుకుని పైకి నటిస్తున్నారు. వాళ్లు మనం దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని అంటాడు. అదేం లేదండి అని అరవింద అనగానే సరేలే నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్పాను నువ్వు ఇవన్నీ బుర్రక ఎక్కించుకోకు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు కృష్ణ. ఇదంతా దూరం నుంచి విన్నవికి ఎలాగైనా సరే కృష్ణ ఒక మనసులో అనుమానం రేకెత్తించాలని చూస్తున్నాడు నేను దానికి అడ్డుపడాలి మేమిద్దరం సంతోషంగా ఉన్నామని అక్క అనుకోవాలి అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్కి. అరవింద పద్మావతి వికీలు నిజంగానే ఏదైనా దాస్తున్నారా కనుక్కోవాలి అని అక్కడ నుంచి మళ్ళీ గేమ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు పద్మావతి టన్ అని ఆర్య అంటాడు.
Nuvvu Nenu Prema: విక్కి పద్మావతీ కిచులాట.. ఆర్య అదిరిందిగా..

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights
Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

విక్కీ పద్మావతిన ప్రేమ..

పద్మావతి ఆర్య రాసిన చీటీలలో నుంచి ఒకదాన్ని తీసి, కళ్ళకి గంతలు కట్టుకొని లైఫ్ పార్ట్నర్ ని కనుక్కోవాలి అని ఉంటుంది. పద్మావతి కళ్ళకి గంటలు కట్టి అందరూ ఆడిస్తూ ఉండగా పద్మావతి వికీపీని కనిపెట్టేస్తుంది. ఇక అందరూ పొగడ్డం స్టార్ట్ చేస్తారు. వీరిద్దరూ ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అందుకే నువ్వు కనుక్కోగలిగే మరి అంటారు. పద్మావతి విక్కీ అంటే నీకు ఎంతో ప్రేమ అందుకనే వీక్ ఏమీ కనుక్కున్నావు మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అను అంటుంది. పద్మావతి విక్కి ని చూస్తూ మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు విక్కీ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తాడు. విక్కీ తీసిన చీటీలో పద్మావతి కనిపెట్టి తనకి గాజులు వేయాలి. విక్కి కళ్ళకి గంతలు కడతాడు. విక్కీ తనంటే ఇష్టం లేదు కాబట్టి కనుక్కోలేదు అని అనుకుంటుంది పద్మావతి. కానీ విక్కీ కనిపెట్టేస్తాడు. పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అందరూ మళ్లీ పొగడ్డం స్టార్ట్ చేస్తారు విక్కీ పద్మావతి ని, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టి ఉన్నారు అందుకనే అలా కనుక్కోగలిగారు మీకు ఒకరికి ఒకరు చాలా ప్రేమ వుంది. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని లక్ష్మి అంటుంది.

Krishna Mukunda Murari: మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద.. కృష్ణ కోసం మురారి సూపర్ ప్లాన్..

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights
Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

భక్త ఎమోషనల్ స్కిట్..

ఇక అందరూ వాడారు ఇప్పుడు మామయ్య గారి ఆడాలి అని ఆర్యా అంటారు. బక్క వచ్చి చీటీలలో ఒక దాన్ని తీసి చూడగా అందులో కొడుకులతో ఒక సీన్ చేయాలని ఉంటుంది ఎమోషనల్ గా, వెంటనే మీకు కొడుకు లేరు కాబట్టి మీ కూతుర్లతోనే ఒక ఎమోషనల్ సీన్స్ చేయండి అని ఆర్య అంటారు. పద్మావతి అణువులను కూర్చోబెట్టుకొని భర్త ఒక ఎమోషనల్ సీన్లు చేస్తూ ఉంటాడు. కూతుళ్ళని ఒక తండ్రి ఎంత బాగా ప్రేమిస్తాడో చిన్నతనం నుంచి అన్ని అసలు ఆమె మీద పెట్టుకొని పెంచుతారు కానీ తను మాత్రం ఒక వయసు వచ్చిన తర్వాత తన భర్త చెయ్యి పట్టుకుని వెళ్లిపోతుంది. అప్పుడు ఆ తండ్రి పడే బాధ చాలా భయంకరంగా ఉంటుంది కానీ తన కూతురిని ఎప్పుడూ కలవలేక చూడాలనుకున్నప్పుడు చూడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటాడు అని భక్తా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు అది విని అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ బక్త ఓదార్చడం స్టార్ట్ చేస్తారు. ఆర్య ఏం పర్వాలేదు మావయ్య మీకు ఎప్పుడైనా మీ కూతుర్లను చూడాలనిపిస్తే మాకు ఒక ఫోన్ చేయండి మేమే తీసుకొచ్చి వదిలిపెడతాము మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అని అంటారు.

Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights
Nuvvu Nenu Prema 22 august 2023 Today 394 Episode Highlights

Malli Nindu Jabili: గౌతమ్, మల్లి పెళ్లికి అరవింద్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతికి చిలకమ్మ పాయసం తీసుకుని వెళుతూ ఉండగా విక్కీ కనబడతాడు. మీకోసం వెతుకుతున్నాను బాబు గారు పాయసం ఇద్దామని అని అంటుంది చిలకమ్మా నాకు ఇవ్వు పర్వాలేదు నేను తీసుకెళ్లి ఇస్తాను పద్మావతికి అనేవి పాయసం తీసుకుని వెళ్తాడు చిలకమ్మా బాబు గారికి పద్మావతి అంటే ఎంత ప్రేమ అని అనుకుంటుంది. పద్మావతి రూమ్లో ఉండగా విక్కీ పాయసం తీసుకెళ్లి పద్మావతికి ఇచ్చి తనని ప్రేమగా నోట్లో పాయసం పెడుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి షాక్ అవుతుంది శ్రీనివాస నేను చూస్తున్నదంతా నిజమేనా అని మనసులో అనుకుంటుంది పద్మావతి.. చూడాలి రేపటి ఎపిసోడ్లో తన అక్క కోసం నటిస్తున్నాడా లేదంటే నిజంగానే పద్మావతిని ప్రేమగా చూస్తున్నాడ

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri