NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 09 2024 Episode1147: పిల్లల్ని చూడకపోతే నా మనసుకు బాధ కలుగుతుంది అంటున్న సుబ్రహ్మణ్యం..

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

Prema Entha Madhuram January 09 2024 Episode1147: రేయ్ ఇప్పుడు ఆయన చూస్తే మనల్ని గొడవ చేస్తాడు ఇకనుంచి వెళ్ళిపోదాం పదండి అని కారు వేసుకొని రౌడీలు వెళ్లిపోతారు. కార్ స్టార్ట్ కాగానే పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కట్ చేస్తే, అను పిల్లల కోసం వెతుకుతూ ఎందుకు దేవుడా నాకు ఇలాంటి శిక్ష వేశావు నా బాధ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పలేను వాళ్లను వాళ్ళ డాడీ దగ్గరికి పంపించలేను ఇలాంటి కష్టమైన పరిస్థితిలో నన్ను ఎందుకు ఇలా నెట్టేసావు అని అను బాధపడుతూ ఉంటుంది. అక్కడే కార్లో కూర్చొని ఛాయా మానస చూస్తూ ఉంటారు. ఒకరు బాధపడుతుంటే చూస్తే జాలేస్తుంది కానీ ఎందుకో ఛాయా గారు మా తోటి కోడలు ఏడుస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది అని మానస అంటుంది. కార్ లో కూర్చుని ఎంజాయ్ చేయడం దేనికి అక్కడికి వెళ్లి డైరెక్ట్ గా అను మోహంలో బాధను చూసి ఎంజాయ్ చేద్దాం పద అని ఛాయా అంటుంది. వాళ్ళిద్దరూ అను దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో జోగమ్మ వస్తుంది.

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights
Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

జోగమ్మను చూసి అను ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వుదో వుదో ఎల్లమ్మ తల్లి కనపడకుండా పోయిన నీ పిల్లల కోసం వెతుకుతూ తిరుగుతున్నావా వాళ్ల తండ్రి ప్రేమకు దూరం ఎందుకు చేస్తున్నావు అని జోగమ్మ అడుగుతుంది. నా పిల్లలు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా జోగమ్మ చెప్పు అని అను అంటుంది. నీ పిల్లల కోరిక తీరిస్తే తప్పకుండా వస్తారు అని జోగమ్మ అంటుంది. నేను ఆయనని వదిలిపెట్టి ఎందుకు వచ్చానో నీకు సర్వం తెలుసు కదా జోగమ్మ మళ్ళీ అలా మాట్లాడతావ్ ఏంటి లేదు జోగమ్మ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అను అంటుంది. నిన్ను కొత్త బంధాన్ని ముడి వేసుకోమని చెప్పట్లేదు ఉన్న బంధాన్ని నిలబెట్టుకోమని చెప్తున్నాను నిన్ను మాయ అనే  పోరా కమ్మేసింది అందుకే నువ్వు నిజం తెలుసుకోకుండా ని పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేస్తున్నావ్ నువ్వు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి నీకు మంచి గడియలు రాబోతున్నాయి ఏది జరిగిన అంత అమ్మ ఆజ్ఞ అనుకొని ముందుకు వెళ్ళు ఆ బంధాన్ని నిలబెట్టుకో నీకు తోడు దొరుకుతుంది నీ పిల్లలకు తండ్రి నీడ దొరుకుతుంది ఇది నా మాట కాదు ఆ ఎల్లమ్మ తల్లి మాటగా స్వీకరించు అని జోగమ్మ అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights
Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

లేదు జోగమ్మ నేను ఒప్పుకోను అని అను అంటుంది. నీ మనసులో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నువ్వు ఇలా నీ భర్తను వదిలేసి పరిగెత్తడం కాదు ఆయనకు దగ్గర అయి చూడు నీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి నువ్వు ఆయనకి దూరంగా వెళ్లి కాపాడుతున్నాననుకుంటున్నావు కానీ ఈ కష్టానికి కారణం నీ భయమే అది తొలగించుకొని నీవు నీ భర్తని చేరుకో అని జోగమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి ఛాయగారు నేను ఎంతో కష్టపడి అనుని బెదిరించి ఆర్య కి దూరం చేస్తే ఈ జోగమ్మ అంతా పాడు చేసి ఇద్దరిని ఒకటి చేసేలా ఉంది అని మానస అంటుంది. జోగమ్మ పని జోగమ్మ వచ్చేసింది మనం చేయాల్సింది మనం చేద్దాం పద అని ఛాయా అంటుంది. ఇంతలో అను వెళ్తూ ఉండగా దారి కి అడ్డంగా నిలబడి ఏంటి అను పిల్లల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నావా అని అంటారు. మీరు నాకెందుకు అడ్డంగా నిలబడ్డారు అని అను అంటుంది. చూడు అను ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లల్ని ఎలా వెతుకుతావు మన కార్ లో వెతుకుదాము అని మానస అంటుంది. చూడండి ఒకరి జీవితాల్లోకి తొంగి చూసే బదులు మి బతుకులు బాగు చేసుకోండి భర్తల్ని వదిలివేసి ఇలా గాలికి ఎందుకు తిరుగుతారు మీలాంటి బంధాల విలువ తెలియని వాళ్ళతో మాట్లాడటం నాదే తప్పు అని అను వెళ్లిపోతుంది.

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights
Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

ఇలా అవమానిస్తుందా అను అని కోపంతో రగిలిపోతారు ఛాయా మానస. కట్ చేస్తే, రౌడీలు ఒక దగ్గర కారు ఆపుతారు. పిల్లలు మనకు దొరకకుండా తప్పించుకుంటున్నారు ఇంత ఉన్నారొ లేదో సిటీ అంతా వెతికినా దొరకట్లేదు అని ఒకడు కార్ ని గుద్దుతాడు. పిల్లలు మంచినీళ్లు తాగి కార్లో కూర్చుంటారు. అన్నయ్య వీళ్లు మనకోసమే వెతుకుతున్నారు ఎలా ఎప్పుడు తప్పించుకుందామా అని ఆకాంక్ష అంటుంది. వద్దు అక్కి వాళ్లు ఇప్పుడు కార్ ఎక్కడికైనా తీసుకెళ్లి ఆపుతారు కదా అప్పుడు తప్పించుకొని పారిపోదాం అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights
Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

వాళ్లు టిఫిన్ తెచ్చుకొని మళ్ళీ కార్ వేసుకొని వెళ్లిపోతారు రౌడీలు. కట్ చేస్తే, సుబ్రహ్మణ్యం పిల్లల కోసం అటు ఇటు లోపలికి బయటకి తిరుగుతూ ఉంటాడు. ఏంది స్వామి లోపలికి బయటికి అలా తిరుగుతున్నారు ఎవరికోసం అని వాళ్ళ ఆవిడ అడుగుతుంది. ఏమీ లేదు మాత పిల్లలు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇంటికి వస్తానన్నారు ఇంకా రావట్లేదేంటని చూస్తున్నాను ఏంటో మాత వాళ్ళు కనిపించకపోతే నా మనసంతా బాధగా ఉంటుంది వాళ్లతో అంతగా ముడిపడిపోయింది బంధం అని సుబ్రహ్మణ్యం అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights
Prema Entha Madhuram Today Episode January 09 2024 Episode 1147 Highlights

నీకు అలా ఉందని నువ్వు చెప్పావు కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది సామి ఈపాటికి మన కూతురు మన దగ్గర ఉంటే మనవడు మనవరాలని ఆడిస్తూ మనం ఎంతో ఆనందంగా మురిసిపోయే వాళ్ళం కానీ మన అమ్మాయి మన దగ్గర లేదు ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకొని మురిసిపోతున్నాం అని పద్మావతి అంటుంది. అవును చిన్నప్పుడు పిల్లల కోసం మనం ఎంతగానో కష్టపడి వాళ్లకు దూరం అవుతాం కానీ పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసి బాధ్యతలన్నీ తీరిపోయి ఖాళీగా ఉండే టైం లో మళ్ళీ వాళ్ళు పెళ్లి లైయి వాళ్లు మనకి దూరమైపోతారు ఏమిటో ఈ జీవితం అని సుబ్రహ్మణ్యస్వామి బాధపడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri