NewsOrbit
Trending Actress Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya ఫోటో స్టోరీ: నక్క తోక తొక్కిన యూట్యూబర్ దేవరకొండ సినిమా తో హాట్ టాపిక్ గా మారింది

Vaishnavi Chaitanya: Photo story on Trending Actress Vaishnavi Chaitanya, Baby Movie Actress Vaishnavi Chaitanya, Vaishnavi Chaitanya HD Photos, Vaishnavi Chaitanya Instagram, Vaishnavi Chaitanya Biography, Telugu Baby Actress

Vaishnavi Chaitanya | వైష్ణవి చైతన్య | నక్క తోక తొక్కిన యూట్యూబర్ వైష్ణవి చైతన్య, బేబీ తో హాట్ టాపిక్ గా మారిన ఆమె అందం!


Vaishnavi Chaitanya:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ ఇంకో హీరోగా నటిస్తున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ రానున్నట్టు సమాచారం.

Baby Movie Actress Vaishnavi Chaitanya
Baby Movie Actress Vaishnavi Chaitanya

అయితే ఈ మూవీ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ ఇందులో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) గురించి మాత్రం ఎంటైర్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది.

Vaishnavi Chaitanya HD Photos
Vaishnavi Chaitanya HD Photos

Vaishnavi Chaitanya: మొన్నటిదాకా యూట్యూబ్

Vaishnavi Chaitanya in upcoming Telugu movie Baby: Vaishnavi is an YouTuber who got this opportunity as an actress
Vaishnavi Chaitanya in upcoming Telugu movie Baby: Vaishnavi is an YouTuber who got this opportunity as an actress

 

మొన్నటిదాకా యూట్యూబ్ వరకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా వెండితెరపై మెరిసేందుకు రెడీ కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీలో ఈ కుర్రది డీ-గ్లామ్‌ రోల్ చేస్తోంది.

Related Trending Actress Link:

మ‌రోసారి ఎగిసిప‌డే ఎద అందాల‌తో కేక‌లు పెట్టించిన కేతిక‌ శ‌ర్మ‌.. పిక్స్ వైర‌ల్!

Vaishnavi Chaitanya Photo Story NewsOrbit
Vaishnavi Chaitanya Photo Story NewsOrbit

నిజానికి ఈ సినిమా కోసం హీరోయిన్ గా వేరే అమ్మాయిని తీసుకోవాలని దర్శకుడికి చాలామంది సూచించారు కానీ సాయి రాజేష్ తన సినిమాలో హీరోయిన్‌గా వైష్ణవి తప్ప మరెవరు సెట్ కారని బలంగా నమ్మాడట. అందుకే ఆమెను ఎంచుకున్నాడట.

Vaishnavi Chaitanya Instagram HD Photos
Vaishnavi Chaitanya Instagram HD Photos
View this post on Instagram

A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_)

డబ్‌స్మాష్ నుంచి వెండితెర వరకు వైష్ణవి చైతన్య ప్రయాణం

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

వైష్ణవి చైతన్య 1994, జనవరి 4న విజయవాడలో పుట్టింది. చదువుకుంటున్న సమయంలోనే యాక్టింగ్ పై మక్కువతో డబ్‌స్మాష్ వీడియోలు చేయడం మొదలెట్టింది. తరువాత టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వైష్ణవి చైతన్య బాగా పాపులర్ అయింది.

Related Trending Actress Link:

Ivana Actress Photo Story: These Cool and Casual Pictures of Ivana are ‘A Treat For Your Sour Eyes’

Vaishanavi Chaitanya Baby Movie Actress Vaishnavi Chaitanya: Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య
Vaishanavi Chaitanya Baby Movie Actress Vaishnavi Chaitanya: Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య

ఆపై యూట్యూబర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన వైష్ణవి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో, వెబ్ సిరీస్ లలో నటించింది. షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ రొమాంటిక్ సిరీస్‌లో ఫిమేల్ లీడ్ చేసింది. ఈ సిరీస్ సూపర్ హిట్ కావడం తో వైష్ణవికి బాగా గుర్తింపు లభించింది.

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య

ఆ గుర్తింపుతో వైష్ణవి సినిమాల్లో చిన్న పాత్రలలో, సపోర్టింగ్ రోల్స్‌లో అవకాశాలు దక్కించుకుంటుంది. అల్లు అర్జున్, నాని, రవితేజల సినిమాలో వైష్ణవి నటించింది. కాగా ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్‌గా బిగ్‌స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమైంది. డబ్‌స్మాష్ నుంచి వెండితెరపై హీరోయిన్ వరకు ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు.

Related Trending Actress Link:

ఫోటో స్టోరీ: తాజా ఫోటో తొ వేడి పుట్టిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్, ఆ యాక్ట్రెస్ మాములుగా లేదుగా!

To follow Vaishnavi Chaitanya Instagram and check more Vaishnavi Chaitanya HD Pictures directly:

Photo Story on Vaishnavi Chaitanya, Viashnavi Chaitanya HD Pictures Selection, Vaishnavi Chaitanya Instagram Details, Vaishnavi Chaitanya journey from YouTuber to Baby Actress, Baby Telugu Movie Actress Vaishnavi Chaitanya, Vaishnavi Chaitanya Age, Vaishnavi Chaitanya Marraige Pictures, Vaishnavi Chaitanya story from NewsOrbit

Related posts

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Bill gates: కాలేజీ చదువు మధ్యలోనే స్టాప్.. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాత..!

Saranya Koduri

Kumkuma Puvvu: కథలో అంజలి మారిపోయినా మనం మరిచిపోలేని అందం ‘వైషు సుందర్’…సంప్రదాయ చీరలో కూడా ఎలా ఉందొ చూడండి!

Deepak Rajula

Pooja Hegde: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్ట్రెస్ కి 33 సంవత్సరాలు…అయినా మాల్దీవ్స్ లో ఈ పుట్టిన రోజు ఫొటోల్లో వయసు కనపడదే!

siddhu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటి మౌనిక రెడ్డి గుర్తుందా? భీమ్లా నాయక్ లో కానిస్టేబుల్ నిజ జీవితంలో మౌనిక రెడ్డి ఎంత సోయగంగా ఉందొ చూడండి!

Deepak Rajula

Mahima Nambiar: ఒకవైపు సంప్రదాయంగా మరోవైపు ఇంత స్టైలిష్ గా ‘మహిమ నంబియార్’ కి మాత్రమే సాధ్యం….చంద్రముఖి 2, RDX తార గురించి మీకు తెలియని విషయాలు!

Deepak Rajula

Sridevi: అలాంటి డైట్ పాటించడం వలెనే శ్రీదేవి చనిపోయిందా? నాగార్జున కు కూడా ఈ విషయం తెలుసా?

siddhu

Farah Khan: అయ్యో ఫరా ఖాన్ కి ఏమైంది? గణేష్ పూజ కు వస్తే ఇలా అయిందేంటబ్బా, వీడియో చూడండి!

siddhu

Suryakantham Serial: సూర్యకాంతం యాక్ట్రెస్ అనూష హెగ్డే…సీరియల్ క్యారెక్టర్లో బాయ్ కట్ తీసేస్తే అందులో పూజ హెగ్డే ని మించిపోతుంది…అనూష హెగ్డే విషయాలు!

Deepak Rajula

Neevalle Neevalle: నీవల్లే నీవల్లే సీరియల్ మాహి గౌతమీ గురించి మీకు తెలియని విషయాలు…ట్రెడిషనల్ గా ఉంటూ కూడా ఉష్ణం పెంచగల అందం!

Deepak Rajula

Yukthi Thareja: టాలీవుడ్ కి దొరికిన తేజం యుక్తి తరేజా…ఆ విషయం లో మాత్రం అస్సలు తగ్గదు…ఈ ఫోటోలు చూస్తే మీకు ఇక వేరే హీరోయిన్లు గుర్తుకురారు! Rangabali Actress

Deepak Rajula

Adah Sharma: అల్లు అర్జున్ యాక్ట్రెస్ అదా శర్మ అరాచకం.. అర్ధ నగ్న అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న సుందరి!

Deepak Rajula

ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్: స్కిన్ షో ఫొటోలతో కవ్విస్తున్న కత్రినా, నేహా శెట్టి, అప్సర రాణి.. అనసూయ మాత్రం!!

Deepak Rajula

Vineetha: అలనాటి అందాల తార ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వినీత ఇప్పుడు ఏం చేస్తుంది | Present situation of Intlo Illalu Vantintlo Priyuralu Actress Vineetha

bharani jella