NewsOrbit
Trending Actress

Vineetha: అలనాటి అందాల తార ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వినీత ఇప్పుడు ఏం చేస్తుంది | Present situation of Intlo Illalu Vantintlo Priyuralu Actress Vineetha

Vineetha Actress Exclusive Pictures: Special story on Intlo Illalu Vantintlo Priyuralu actress Vineetha

Vineetha | Intlo Illalu Vantintlo Priyuralu : సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తిగా ఉంటుంది. చిన్నప్పుడు నటించిన బాల నటులు ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఆ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ప్రతినిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.. తాజాగా విక్టరీ వెంకటేష్ సినిమాలో నటించిన వినీత ఇప్పుడు ఎలా ఉందో చూస్తే గుర్తు పట్టెలేనంతగా మారిపోయింది.. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..!

Vineetha Actress Exlusice Pictures from NewsOrbit Special Story- వినీత
Vineetha Actress Exlusice Pictures from NewsOrbit Special Story- వినీత

విక్టరీ వెంకటేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కూడా ఒకటి.. ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా కేరళ కుట్టి వినీత నటించింది. వినీత తన అందం అభినయంతో ఆకట్టుకుంది. కిలి కిలీ మనీషా గా అప్పట్లో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది. వరుస ఆఫర్స్ క్యు కట్టాయి. కానీ సౌందర్య ముందు ఎక్కువ రాణించలేక పోయింది.

intlo illalu vantintlo priyuralu actress Vineetha- వినీత
intlo illalu vantintlo priyuralu actress Vineetha- వినీత

తెలుగులో వినీత ఎక్కువ సినిమాలు నటించకపోయిన ఇతర భాషల్లో ఎక్కువగా సినిమాల్లో నటించింది. సుమారు 70 కు పైగా సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఆమె పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వినీత మీడియా కంటికి చిక్కారు. ఎవ్వరూ గుర్తుపట్టకుండా కనిపించడంతో వినీత సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. అయితే మీడియా వాళ్ళు మళ్ళీ సినిమాల్లో నటిస్తారా అని అడుగగా.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని వినీత చెప్పింది.

Related Links:

తెలుగు క్లాసిక్ మూవీ ఆఫ్ ది వీక్: అలనాటి ఆణిముత్యం స్వాతిముత్యం 1986 పై ప్రత్యేక కథనం

Related posts

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Bill gates: కాలేజీ చదువు మధ్యలోనే స్టాప్.. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాత..!

Saranya Koduri

Kumkuma Puvvu: కథలో అంజలి మారిపోయినా మనం మరిచిపోలేని అందం ‘వైషు సుందర్’…సంప్రదాయ చీరలో కూడా ఎలా ఉందొ చూడండి!

Deepak Rajula

Pooja Hegde: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్ట్రెస్ కి 33 సంవత్సరాలు…అయినా మాల్దీవ్స్ లో ఈ పుట్టిన రోజు ఫొటోల్లో వయసు కనపడదే!

siddhu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటి మౌనిక రెడ్డి గుర్తుందా? భీమ్లా నాయక్ లో కానిస్టేబుల్ నిజ జీవితంలో మౌనిక రెడ్డి ఎంత సోయగంగా ఉందొ చూడండి!

Deepak Rajula

Mahima Nambiar: ఒకవైపు సంప్రదాయంగా మరోవైపు ఇంత స్టైలిష్ గా ‘మహిమ నంబియార్’ కి మాత్రమే సాధ్యం….చంద్రముఖి 2, RDX తార గురించి మీకు తెలియని విషయాలు!

Deepak Rajula

Sridevi: అలాంటి డైట్ పాటించడం వలెనే శ్రీదేవి చనిపోయిందా? నాగార్జున కు కూడా ఈ విషయం తెలుసా?

siddhu

Farah Khan: అయ్యో ఫరా ఖాన్ కి ఏమైంది? గణేష్ పూజ కు వస్తే ఇలా అయిందేంటబ్బా, వీడియో చూడండి!

siddhu

Suryakantham Serial: సూర్యకాంతం యాక్ట్రెస్ అనూష హెగ్డే…సీరియల్ క్యారెక్టర్లో బాయ్ కట్ తీసేస్తే అందులో పూజ హెగ్డే ని మించిపోతుంది…అనూష హెగ్డే విషయాలు!

Deepak Rajula

Neevalle Neevalle: నీవల్లే నీవల్లే సీరియల్ మాహి గౌతమీ గురించి మీకు తెలియని విషయాలు…ట్రెడిషనల్ గా ఉంటూ కూడా ఉష్ణం పెంచగల అందం!

Deepak Rajula

Yukthi Thareja: టాలీవుడ్ కి దొరికిన తేజం యుక్తి తరేజా…ఆ విషయం లో మాత్రం అస్సలు తగ్గదు…ఈ ఫోటోలు చూస్తే మీకు ఇక వేరే హీరోయిన్లు గుర్తుకురారు! Rangabali Actress

Deepak Rajula

Adah Sharma: అల్లు అర్జున్ యాక్ట్రెస్ అదా శర్మ అరాచకం.. అర్ధ నగ్న అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న సుందరి!

Deepak Rajula

ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్: స్కిన్ షో ఫొటోలతో కవ్విస్తున్న కత్రినా, నేహా శెట్టి, అప్సర రాణి.. అనసూయ మాత్రం!!

Deepak Rajula

Sai Pallavi: సినిమాలకు గుడ్ బై చెప్పిన సాయి పల్లవి.. హాస్పటల్ కట్టి డాక్టర్‌గా అవతారం!

Deepak Rajula

Vaishnavi Chaitanya ఫోటో స్టోరీ: నక్క తోక తొక్కిన యూట్యూబర్ దేవరకొండ సినిమా తో హాట్ టాపిక్ గా మారింది

Deepak Rajula