NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani September 25th: నా కూతురు పగలు పాపగా రాత్రి పాముగా మారుతుంది అని సోషల్ మీడియాలో అందరికి చెబుతాని అని సుమన…కాపాడేందుకు విశాలాక్షి!

Trinayani Today September 25 2023 Episode 1041 Highlights

Trinayani Today September 25th Episode: చిన్నపిల్లగా ఉన్నప్పుడు వడ్ల గింజ నోట్లో పడితేనే చనిపోయే చిన్నపిల్ల విషపు పాముగా మారిన తర్వాత కత్తిని మింగేసిన ఏం జరగలేదు అని నైని వాళ్ల అత్త అంటుంది. అంతేనంటావా మమ్మీ అయితే మనకు ఉలోచ్చి ఏ విధంగానైనా పనికొస్తుందా అని నైని వాళ్ళ బావ అంటాడు. ఒరేయ్ సుమనాన్ని దువ్వినట్టు మనం ఆ పామును కూడా దువ్వామంటే మనకు ఉపయోగపడుతుంది రా అని నైని వాళ్ళ అత్త అంటుంది.

Trinayani Today Episode September 25 2023 Episode 1041 Highlights
Trinayani Today Episode September 25 2023 Episode 1041 Highlights

మమ్మీ అదేమన పిల్ల అనుకున్నావా జుట్టు ఉండడానికి పాము దానికి తల ఎక్కడ ఉంటుంది పడగ ఉంటుంది అని నైని వాళ్ల బావ అంటాడు. ఒరేయ్ నీకు అర్థం కాదులే అని వాళ్ళ అమ్మ అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అని నైని వాళ్ళ బావ అంటాడు.చానా పొద్దుపోయింది పడుకో అంటాను అని నైని వాళ్ళ అత్తయ్య అంటుంది. కట్ చేస్తే నైని గానవికి గాయత్రీ కి దిష్టి తీస్తుంది. ఏంటి నైని పిల్లలకు దిష్టి తీస్తున్నావు అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబు గారు బర్త్డే డ్రెస్సులో పాపలు అందంగా ఉన్నారని అందరూ అన్నారు దిష్టి తగిలిందేమోనని తీస్తున్నాను అని నైని అంటుంది.

Trinayani Serial Today September 25 2023 Episode 1041 Highlights
Trinayani Serial Today September 25 2023 Episode 1041 Highlights

అయితే నీకు కూడా తగిలిందా దిష్టి నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని నీ వైపు నేను అలా చూశాను అని విశాల్ అంటాడు. మీరు చూసే ఆ చల్లని చూపులకు నాకు దిష్టి ఏమీ తగలదు బాబు గారు అని నైని అంటుంది. కట్ చేస్తే సుమనా చీకట్లో కూర్చొని పాపకు దిష్టి తీద్దామని అనుకుంటుంది. అది చూడకుండా వాళ్ళ బాబాయి సుమనను చూసి అమ్మో దయ్యం వచ్చింది అని గట్టిగా అరుస్తాడు. ఆయన అరుపు విని అందరూ వస్తారు.

Trinayani Serial Today Episode September 25 2023 Episode 1041 Highlights
Trinayani Serial Today Episode September 25 2023 Episode 1041 Highlights

ఏమైంది బాబాయి అని నైని అంటుంది. ఏమీ లేదమ్మా చీకట్లో సుమనాను చూసి దయ్యం అనుకున్నాను అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఏంటి చెల్లి చీకట్లో ఇక్కడ కూర్చున్నావు అని నైని అడుగుతుంది. ఏమీ లేదు అక్క పాపకి దిష్టి తీస్తున్నాను అని సుమన అంటుంది. అదేంటి మరదలా పాముకి దిష్టి ఎలా తీస్తావు అది బుస్సుమనగలదు అని వాళ్ళ పెద్ద బావగారు అంటాడు. అయినా పాముకి దిష్టి తీయడం ఏంటి చెల్లి అని నాయిని అంటుంది. అక్క పాపకు తీస్తున్నాను అంటే మళ్ళీ పాము అంటావేంటి అక్క అని సుమన అంటుంది. ఐదు నిమిషాల్లో తెల్లవారుతుంది కదా బాబు గారు అప్పుడు పాము పాపగా మారుతుంది అని నైని అంటుంది. 24 గంటల్లో రెండు దర్శనాలు ఏంటో అమ్మ అని వాళ్ల పిన్ని నెత్తి కొట్టుకుంటుంది. ఇంతలో తెల్లవారింది సుమన పాపకు దిష్టి తీసి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సుమన మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయిందా అని విశాల్ అంటాడు.

Trinayani Today September 25 2023 Latest Episode 1041 Highlights
Trinayani Today September 25 2023 Latest Episode 1041 Highlights

ఏమో నాకు అదే అర్థం కావట్లేదు బ్రో అని విక్రమ్ అంటాడు. కట్ చేస్తే పాప వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడితే డబ్బులు వస్తాయని సుమన ఆలోచిస్తుంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి పాపని సోషల్ మీడియాలో పెడతావా నీకు బుద్ధుందా అని విక్రమ్ తిడతాడు. నైని అక్క కు నాగరాజు అనే పాము సహాయం చేస్తుందంటే అందరూ మెచ్చుకున్నారు నా కూతురు పగలు పాపగా నైట్ పాముగా మారుతుంది అని లోకానికి చెబుతాను అంటే అందరూ తిడతారు అని అంటున్నావు మా అక్కకో న్యాయం నాకో న్యాయం అని సుమన అంటుంది. వదిన నలుగురు మంచి ఆలోచించి చేస్తుంది నువ్వు నీ స్వార్థం కోసం డబ్బులు కావాలని చేస్తున్నావ్ అని విక్రమ్ వీడియోలు అన్ని డిలీట్ చేసేస్తాడు.

Trinayani సెప్టెంబర్ 23 ఎపిసోడ్: విశాలాక్షి మాయకి చతికిలపడ్డ వల్లభ్ తిలోత్తమ…త్రినయనికి మంగళ గౌరీ వ్రతం చేయమని విశాలాక్షి సలహా…కథలో మలుపు!

Trinayani Today September 25 2023 Episode 1041 Written Update
Trinayani Today September 25 2023 Episode 1041 Written Update

కట్ చేస్తే ఏమండీ నేను బయటకు వెళ్తున్నాను అని నైనీ వాళ్ళ పిన్ని అంటుంది. బయటికి ఎక్కడికి అని వాళ్ళ ఆయన అంటాడు. సుమన బ్యాంకులో డబ్బులు వేయడానికి పిన్నిని తోడు తీసుకెళ్తుందేమో బాబాయి అని నైని అంటుంది.అయినా చెక్కు బ్యాంకులో వేయడానికి కూడా తోడు కావాలా అని విక్రమ్ అంటాడు. అంటే బ్యాంకు వాళ్లు అడిగితే సమాధానం చెప్పడానికి పిన్ని ఉండాలి కదా అందుకే తీసుకెళ్తుందేమో అని హాసిని అంటుంది. ఇంతలో విశాలాక్షి వస్తుంది. సుమన పాపను ఎత్తుకొని నువ్వు బయటికి వెళ్దాము అని అనుకుంటే ఈ పాప ఎదురొచ్చిందేంటి అని నైని వాళ్ళ అత్తయ్య అంటుంది. సుమన బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళుతుంది బొట్టు ఉండాల్సిన చోట ప్రమాదం జరిగి రక్తం మరొక ఉండేది అని విశాలాక్షి అంటుంది.

Trinayani Today Epsidoe Written Update September 25 2023 Episode 1041
Trinayani Today Epsidoe Written Update September 25 2023 Episode 1041

అంటే మా చెల్లెల్నిగండం నుంచి తప్పించడానికి వచ్చావా అమ్మ అని నైని అంటుంది. అక్క నీవు చెబితే జరుగుతుందని నేను నమ్ముతాను కానీ ఆ పాప చెబితే నేను నమ్మను అని సుమన అంటుంది. అయినా సుమన చెప్పింది నిజమే తనకు ఏం తెలుసు అని నైని వాళ్ళ అత్తయ్య అంటుంది. ముక్కంటి వాడే నా భర్త అయినప్పుడు నాకు తెలియని విషయం అంటూ ఏముంటుంది అని విశాలాక్షి అంటుంది. అంటే అమ్మ ఇప్పుడు సుమన బయటికి వెళ్తే ఏమైనా జరుగుతుందా అని నైని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N