NewsOrbit
Featured

Amazon Forest : బంగారంలా మెరుస్తున్న అమెజాన్ అడవులు… కానీ?

nasa-photo-shows-gold-peruvian-amazon-rivers-its-because-of-illegal-mining

Amazon Forest : అమెజాన్ అడవులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అమెజాన్ అడవులకు సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం- ISS నుంచి తీసిన ఒక ఫోటో బంగారంలా మెరుస్తూ ఉన్నటువంటి అమెజాన్ నది పరివాహక ప్రాంతాన్ని తలపిస్తోంది. ఈ ఫోటోను ఐఎస్‌ఎస్‌ నుంచి వ్యోమగాములు తీశారు. ఫోటోలో చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో అతిపెద్ద కుంభకోణం దాగి ఉంది. ఇది నదీ పరివాహక ప్రాంతాలు కాదు… అక్రమంగా తవ్వి వదిలేసిన బంగారు గనులు ఈ విధంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

nasa-photo-shows-gold-peruvian-amazon-rivers-its-because-of-illegal-mining
nasa-photo-shows-gold-peruvian-amazon-rivers-its-because-of-illegal-mining

అమెజాన్ అడవుల్లో అక్రమంగా మైనింగ్ తవ్వకాలను చేస్తూ అడవులను ఏ విధంగా నాశనం చేస్తున్నారు ఈ ఫోటో మనకు స్పష్టంగా తెలియజేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అక్రమ బంగారు మైనింగ్ వల్ల తూర్పు పెరూలోని మాడ్రే డిడియోస్ రాష్ట్రంలో అమెజాన్ అడవుల్లో గుంతలు ఏర్పడ్డాయి.అయితే ఈ తవ్వకాలపై సూర్యుడి కిరణాలు పడుతుండడం వల్ల అవి మెరుస్తూ అందంగా కనిపిస్తున్నాయి. ఈ గనులు తవ్వి బంగారాన్ని అక్రమంగా దోచుకోవడం కోసం పెద్ద ఎత్తున పాదరసం వదులుతున్నారు. ఈ పాదరసం వల్ల నీటి కాలుష్యం అవుతుంది.

వాణిజ్యని పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం బ్రెజిల్, పెరూలను హైవే ద్వారా అనుసంధానించారు. కానీ ఈ హైవే ప్రస్తుతం అమెజాన్ అడవుల్లో అక్రమంగా గనులు తవ్వడానికి కారణమైందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సీతాకోకచిలుకలు, కోతులు, జాగ్వర్ లు వంటి ఎన్నో జంతువులు ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్ కారణం వల్ల ఇక్కడ ఆవాసం ఉండే జీవులకు ఇబ్బంది తలెత్తడమేకాకుండా ఈ రెయిన్ ఫారెస్ట్ దారుణంగా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారం ధరలు పెరగడంతో ఈ విధంగా అక్రమ మైనింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తోంది.బంగారంలా మెరుస్తున్నటువంటి అమెజాన్ అక్రమ మైనింగ్ ఫోటోలను చూస్తే సాటి మనిషి స్వార్థం కోసం ఎంతటి దారుణానికి అయినా దిగజారు తాడని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula