NewsOrbit
న్యూస్ హెల్త్

Barrenka Chettu: ఈ చెట్టు ఆకు, పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు దూరం..!

Barrenka Chettu: ఈరోజుల్లో దంత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. పళ్ళు పసుపు పచ్చగా మారడం, గార పట్టడం, పళ్ళు పుచ్చిపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతున్నారు.. కానీ ప్రయోజనాలు మాత్రం నామమాత్రం గానే ఉన్నాయి.. అన్నిరకాల దంత సమస్యలకు బర్రెంక చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది..!

Barrenka Chettu: To check Teeth Problems
Barrenka Chettu To check Teeth Problems

పల్లెటూరు, గ్రామాల్లో బర్రెంక చెట్టు తెలియని వారు ఉండరు.. పైసా ఖర్చు లేకుండా దంతాలను ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవచ్చు ఈ చెట్టుతో.. బర్రెంక చెట్టు ఆకులతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాకుండా ఆరోగ్యంగా, బలంగా కూడా ఉంటాయి. ఈ చెట్టు ఆకులను నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడితో తోముకుంటే పళ్ళ పై ఉన్న గార తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి. బర్రెంక చెట్టు ఆకులు, బెరడు ను ఎండబెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడికి రాళ్ల ఉప్పు పొడిని కలిపి నిల్వచేసుకోవాలి ప్రతిరోజు ఈ పొడి తో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి. దంత సమస్యలు రాకుండా ఉంటాయి.

Barrenka Chettu: To check Teeth Problems
Barrenka Chettu To check Teeth Problems

బర్రెంక చెట్టు పుల్లలతో పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల పసుపు పచ్చగా ఉన్న దంతాలు తెల్లగా మారతాయి. దంతాలపై ఉన్న గార కూడా తొలగిపోతుంది. పిప్పి పన్ను సమస్య తో బాధపడుతున్న వారు ఈ చెట్టు పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ చెట్టు బెరడును ఈ నోట్లో ఉంచుకుని ఆ రసం మింగితే పిప్పి నొప్పి తగ్గిపోతుంది.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju