NewsOrbit
న్యూస్ హెల్త్

Bath: చలికాలంలో నీళ్లు లేకుండా స్నానం చేయండిలా.!?

Bath when water in scarce

Bath: నీళ్లు లేకుండా అసలు ఏ పని చేయలేం అలాంటిది స్నానమా అని నోరెళ్ళ పెడుతున్నారా.!? నీటి అవసరమే లేకుండా స్నానం పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది.. నీళ్లు అవసరం లేని స్నానం, షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.. త్వరలోనే నీరు అవసరం లేని టూత్ పేస్ట్ కూడా రాబోతుంది.. అయితే రసాయనాలను ఉపయోగించిన ఈ ప్రొడక్ట్స్ కంటే నీళ్లు లేకుండా స్నానాన్ని చేయవచ్చు. ముఖ్యంగా చలికాలంలో స్నానం చేయాలి అంటే వేడి వేడి నీళ్లతోనే స్నానం చేయాలి అని అనిపిస్తుంది. పైగా ఎక్కువ మందికి చలికాలంలో స్నానం చేయడం ఇష్టం ఉండదు. కొంతమంది రోజులో ఒకసారి చేయడానికి ఇష్టపడరు. మరికొందరు రెండు మూడు రోజులు కూడా చేయరు..

Bath when water in scarce
Bath when water in scarce

అయితే ఇప్పుడు చెప్పుకునే ఈ చిట్కాలతో సులువుగా స్నానం చేసేయొచ్చు. పైగా ఎక్కువసేపు నీళ్లలో నానాల్సిన అవసరం లేదు ఎక్కువ నీరు కూడా ఖర్చు కావు. నీళ్లతో స్నానం చేస్తేనే స్నానం చేస్తుంది అని కొంతమందికి అనిపిస్తుంది నీటితో స్నానం చేయకపోతే స్నానం చేసిన భావన తృప్తి కలగదు అటువంటివారు మూడు కప్పుల వేడి నీటిని లేదంటే చన్నీటిని తీసుకొని మూడు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఈ నీటితో తలస్నానం చేసేయచ్చు.

అదెలాగంటే.. ముందుగా ఈ నీటిని కొంచెం కొంచెంగా జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసుకోవాలి జుట్టు మొత్తం బాగా తడిసిపోయేంత వరకు ఉంచి ఆ తరువాత తలకి టవల్ చుట్టుకోవాలి పది నిమిషాల తర్వాత టవల్ తో తలని పూర్తిగా తుడిచేసుకోవాలి. మిగిలిన నీళ్లతో ఒంటి మీద పోసుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి.

అదే తక్కువ నీళ్లతోనే స్నానం చేయాలి అంటే మూడు కప్పుల నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి అందులో టవల్ ముంచి దాంతో ఒళ్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే ఒంటి మిద ఉన్న మృతకణాలు తొలగిపోయి ఫ్రెష్ ఫీలింగ్ భావన కలుగుతుంది.

నీళ్లు అవసరం లేని స్నానం, షాంపులకు రెండు రాష్ట్రాల నుండి గిరాకీ అధికంగా ఉంది. వీటిని జుట్టు, శరీరం పై స్ప్రే చేసి వృద్ధి టవల్తో తుడుచుకుంటే సరిపోయే ఉత్పత్తులు మార్కెట్లో చాలానే ఉన్నాయి. సైనికులు ఆసుపత్రుల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ ఉత్పత్తులు ను ఉపయోగిస్తున్నారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju