NewsOrbit
హెల్త్

Jeggery: తరుచుగా బెల్లం తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో..!

Jeggery: బెల్లం అంటే చాలా మందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలే కాదు.. కేవలం బెల్లాన్ని కూడా కొరుక్కొని తినేవారు మనలో చాలా మంది తింటుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో చాలామంది తినడానికి ఇష్టపడతారు. రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి తెలుసుకుందాం. వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు షుగర్ కు బదులుగా బెల్లం తీసుకోమని చెబుతూ ఉంటారు. బెల్లంతో ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేకపోగా బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడంవల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Weight Loss: బెల్లం డైరెక్ట్ గా తినేయకండి.. ఇలా చేయండి.. బరువు తగ్గడం పక్కా..!!

Jeggery: ప్రయోజనాలు ఇవే..!

బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, జింక్ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇంకా బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.. చక్కెరకు బదులుగా బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లంను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. బెల్లంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తింటే చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు బెల్లం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచనలు ఇస్తున్నారు.

Jaggery Water: గోరువెచ్చని నీటితో బెల్లం కలుపుకుని తాగితే   ఈ సమస్యలన్నిటికీ  అద్భుత ఔషదం గా  పనిచేస్తుంది!!
అయితే ఇంత మేలు చేసే బెల్లాన్ని ప్రతిరోజు ఉదయం 50 గ్రా. తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదర సమస్యలను తొలగించడంలో బెల్లం సహకరిస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల కడుపు నొప్పి సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటికి చెక్ పెట్టవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. బెల్లం తీసుకోవడం వల్ల మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. ఉదయం వేళ అల్లం, బెల్లం కలిపి చేసుకున్న ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రోజు ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాసు వేడి నీళ్లలో అల్లం మరిగించి అందులో బెల్లం వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లంలో క్యాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల దూరంగా చేయడంలో ఎంతో సహాయపడుతుంది. కనుక ప్రతిరోజు బెల్లాన్ని తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri