NewsOrbit
హెల్త్

క్యారట్ కీ – శృంగారానికీ ఇంత లింక్ ఉందా .. ఇన్నాళ్లూ తెలియక … !

క్యారట్ కీ - శృంగారానికీ ఇంత లింక్ ఉందా .. ఇన్నాళ్లూ తెలియక ... !

క్యారెట్ మనకి .. అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మంది క్యారెట్  పచ్చిగాతినడానికే  ఇష్టపడతారు. మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్‌లు స్వీట్స్ వరకు ప్రతి ఒక్కదానిలో క్యారెట్ వాడుతున్నాము . క్యారెట్‌ను రోజు తినడం వలన కంటికి కంటి తో పాటు ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. ఇకపోతే తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ కేర్ క్యారెట్ వల్ల కలిగే ఉపయోగాల పై పరిశోధనలు చేసింది.

క్యారట్ కీ - శృంగారానికీ ఇంత లింక్ ఉందా .. ఇన్నాళ్లూ తెలియక ... !

ఈ పరిశోధనలో భాగంగా వారు అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్యారెట్ ను తినడం ద్వారా కంటికి ఎంతగానో ఉపయోగపడుతుందనీ, అలాగే ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి, జీర్ణక్రియ బాగాపనిచేయడానికి ఉపయోగ పడతాయి. క్యారెట్ తీసుకోవడం వలన  మెరిసే చర్మం పొందవచ్చని,.  ఈ పరిశోధనల కోసమని కొద్దిమంది యువకులకు పసుపు వర్ణంలో ఉన్నకూరగాయల తోపాటు క్యారెట్ తినాలి అని సూచించారు.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారిని పరీక్షించారు. ఆరెంజ్ కలర్, పసుపు కలర్ ఉన్న కూరగాయలను తినడం ద్వారా అందులో ముఖ్యంగా క్యారెట్లు తీసుకోవడం ద్వారా వారి వీర్యం లో ఉండే  వీర్యకణాల సంఖ్య  ఏకంగా ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెరిగిందని తేల్చారు.దానికి కారణం క్యారెట్లలో ఉండే బీటా-కెరోటిన్ బలమైన యాంటీ-ఆక్సిడెంట్, అవ్వడం  వలన అరోగ్యకరమైన స్పెర్మ్ తయారవటానికి ఉపయోగ పడుతుంది. వీర్యకణాల కదలికలు, వాటి పరిమాణం ,సంఖ్య  ను పరిరక్షిస్తుంది. క్యారెట్ లో ఉండే పోషకాల వలన వీర్యకణాలు అండా న్నీ చేరుకోవడానికి వెళ్లే వేగము పెరుగుతుంది అని తెలియజేశారు.

కాబట్టి ఎవరికైనా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటే క్యారెట్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri