NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహం ఉన్నవారికి కంటి చూపు తగ్గుందా..!?

These smell indicates diabetes

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే మధుమేహం వస్తుంది.. ఈ సమస్య ఒక్కటి వస్తే చాలు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. డయాబెటిస్ ఉన్నవారికి దృష్టి లోపాల సమస్యలు వస్తాయా..!? ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయి..!? షుగర్ ఒక కారణమా..!? లేదా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా తెలుసుకుందాం..!!

Diabetes: Have Shortly Attack Eye Problems Because
Diabetes Have Shortly Attack Eye Problems Because

మధుమేహం సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ క్యాటరాక్ట్, గ్లకోమా నర్వ్ పాల్సి, ఆప్టిక్ న్యూరోపతి కనురెప్ప కు తరచు వచ్చే ఇన్ఫెక్షన్స్, కనురెప్పలు వాలిపోవడం, కంటిలోపల ఉండే పోర కంజెంక్టివాకు ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు వీరికి వస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పై కంటి సమస్యలు ఆధారపడి ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎల్లప్పుడూ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

Diabetes: Have Shortly Attack Eye Problems Because
Diabetes Have Shortly Attack Eye Problems Because

డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే కంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే మధుమేహం నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం వారికి నేత్ర సమస్యలు తక్కువగా వస్తున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందువలన మధుమేహంతో బాధపడుతున్న వారు సంవత్సరానికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో నేత్రాలను దీర్ఘకాలంగా పదిలంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహార నియమాలతో పాటు వ్యాయామం కూడా చేయాలి.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju