NewsOrbit
న్యూస్ హెల్త్

Cabbage: ఈ కలర్ క్యాబేజీ తింటే ఊహించని ఆరోగ్య లాభాలు..!

Excellent Health Benefits Of Grey Cabbage

Cabbage: ఊదా రంగు క్యాబేజీ ఈ రంగు క్యాబేజీని మనలో చాలామంది ఎక్కువగా చూస్తున్నాం.. అయితే దీని వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం ఎక్కువ మందికి కూడా తెలియదు.. ఈ ఉదాహరణకు క్యాబేజీలో 28 కేలరీలు మాత్రమే ఉండటం విశేషం. ఈ ఉదా రంగు క్యాబేజీ పర్పుల్ కలర్ లో ఉంటూ అట్రాక్ట్ చేయడమే కాదు.. కంటికి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులను తొలగిస్తుంది.. ఈ క్యాబేజీ ‘బ్రాసికేసి’ కుటుంబానికి చెందినది..

Excellent Health Benefits Of Grey Cabbage
Excellent Health Benefits Of Grey Cabbage

ఈ ఉదా రంగు క్యాబేజీలో ఒక కప్పు అంటే 90 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో కేవలం 28 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.. అందువల్ల దీని తింటే బరువు నియంత్రణలో సహాయపడుతుంది.. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బెస్ట్ కూరగాయగా చెప్పుకోవచ్చు.. 89 గ్రాముల ఈ క్యాబేజీలో 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్, ఒక గ్రాము ప్రోటీన్స్ వీటితోపాటు విటమిన్ ఏ ,విటమిన్ సి ,విటమిన్ కే, కాల్షియం, పొటాషియం మాంగనీ స్, ఐరన్, మెగ్నీషియములు పుష్కలంగా కలిగి ఉంటుంది.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పర్పుల్ కలర్ క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసు పైబడిన వారిలో వచ్చే కంటి సమస్యలు కూడా దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు..

 

కాబట్టి వీటిని సలాడ్స్ తో పాటు పచ్చడి గా కూడా తింటే ఎంతో మంచిది.. క్యాబేజీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. దీన్ని తరచుగా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ క్యాబేజీ లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ ఎంతగానో సహాయపడుతుంది.. అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ ఉదా రంగు క్యాబేజీ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వలన రెగ్యులర్ గా తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది కడుపు పూత వలన వచ్చే మంటను తగ్గించడానికి దోహదపడుతుంది.. క్యాబేజీని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అల్సర్ సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది.. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.. పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్ బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది.. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది.. ఉదా క్యాబేజీ ఆరోగ్య సమస్య లను చర్మ సమస్యలను నిరోధించడానికి ఎంతగానో సహాయపడుతుంది..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju