NewsOrbit
న్యూస్ హెల్త్

Air Conditioner : ఏసీ వాడకం లో ఈ మెళకువలు  పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!!(పార్ట్ -2)

Air Conditioner : ఎలక్ట్రానిక్ పరికరాలను:
ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ మొదలైన వాటి నుండి బాగా వేడి విడుదలవుతూ ఉంటుంది.  దీంతో  రూమ్  చల్లబడటానికి  ఏసీ  మరింత పనిచేయదానికి  ఎక్కువ కరెంటు ను తీసుకుంటుంది.  కాబట్టి ఏసీ ఆన్ చేసే ముందు గదిలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను   ఏసీ రన్ అవుతున్న కొద్దిసేపు  ఆఫ్  చేసి   గది చల్లబడిన తరువాత  మాత్రమే తిరిగి వాటిని ఆన్  చేసుకోవాలి. ఇలా చేయడం వలన కూడా కరెంట్ ను  ఆదా చేసుకోవచ్చు.

Air Conditioner : ఒక గంటపాటు ఏసీని   ఆఫ్ చేయండి:

ఏసీ ఆన్‌లో   ఉంది చలి  తో రాత్రి నిద్రలో వణుకుతూ ఉంటారు. లేచి ఏసీని ఆఫ్ చేస్తేగాని తిరిగి   నిద్ర పట్టదు. గది ఉష్ణోగ్రత  బాగా  తగ్గిపోవడం  తో  చల్లగా  గది బాగా  చల్లగా  అయిపోవడం వలన వణుకు మొదలవుతుంది.  దీని నుండి బయట పాడటానికి  రాత్రిపూట ఏసీని ఆఫ్ చేసుకోవడం మంచిది. పగలంతా  మీరు ఏసీలో ఉంటే రాత్రిపూట  ఏసీ అవసరం  పెద్దగా  ఉండదు అని గమనించండి. ఎక్కువ  సమయం ఏసీ గదిలో  ఉండవలిసిన పరిస్థితి  అయితే   ప్రతి రెండు గంటలకు ఒకసారి  ఒక గంటపాటు ఏసీని   ఆఫ్ చేయండి. ఇలా చేయడంవల్ల కూడా  గది చల్లగా  ఉండడం  తో పాటు కరెంట్  కూడా సేవ్  అవుతుంది.
ఏసీ రన్ అవుతున్నప్పుడు ఫ్యాన్‌ను ఆఫ్  చేయడం  వలన    రూమ్ అంతా త్వరగా  చల్లబడుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు రూఫ్ వేడి లాక్కుని  ఫ్యాన్ గాలి వేడిగా ఉండి ఏసీ చల్లదనం  సరిపోదు. ఒక వేళా ఇలాంటి సమస్య లేకపోయినా కూడా  ఫ్యాన్ వేసుకోకుండా  ఏసీ  మాత్రమే  ఆన్  చేసుకుని   కొన్ని రోజులు చూడండి తేడా మీకే తెలుస్తుంది.

5 నుంచి 15 శాతం వరకు:

ఒకటి రెండు రోజులు  కాస్త  ఎదో గా అనిపించినా  కూడా  ఈ పద్దతి పాటించి  చూడండి. నిజానికి  ఇది ఒక బెస్ట్  టిప్పు అని మరువకండి. ఫ్యాన్ వేసుకోక పోవడం వలన కూడా కరెంట్ బిల్ తగ్గుతుంది.     ఏసీ  లో  దుమ్ము, దూళి చేరినట్లయితే గది చల్ల బడటానికి   చాలా సమయం పడుతుంది. దీంతో   కరెంట్  ఎక్కువగా అవుతుంది. దుమ్ము ఫిల్టర్లు ఎప్పటికప్పుడు మార్చడం వల్ల   కరెంట్  వాడకం   5 నుంచి 15 శాతం వరకు    తగ్గడం తో  పాటు  ఏసీ   ఎక్కువ కాలం  పాటు రిపేర్ లేకుండా మన్నుతుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju