NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Lotus: తామరతో ఈ ప్రయోజనాలు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేరు..!

Lotus: తామర బురదలో పెరిగిన చేరేది మాత్రం దేవుడి చెంతకే.. తామర పువ్వులా జీవితంలో ఎదగాలని చెబుతుంటారు పెద్దలు.. తామర పువ్వులతో దేవతారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని ప్రతీతి.. తామర పూలతో ఆరోగ్యం, అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు..! పూలను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Health And Beauty Benefits Of Lotus Flower
Health And Beauty Benefits Of Lotus Flower

 

తామర పువ్వు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. తామరపూలతో టీ తయారుచేసుకొని తాగితే.. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది మనసుకు హాయిని కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫీల్ గుడ్ హార్మోన్లు ఉత్పత్తి చేసి టెన్షన్, ఒత్తిడి, అలసట, డిప్రెషన్ ను దూరం చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య ను పోగొడుతుంది.

Health And Beauty Benefits Of Lotus Flower
Health And Beauty Benefits Of Lotus Flower

తామర లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. తామర నూనె అన్ని రకాల శారీరక నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పాత గాయం నుంచి వచ్చేఆ నొప్పిని కూడా తగ్గిస్తుంది.. తామర నూనె జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రతిరోజు ఈ నూనెను తలకు రాసుకుని మర్దనా చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri