NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ వారికి ఈ పొడి వరం..!! 

Weight gain indicates diabetes patients

Diabetes: మధుమేహం వినడానికి తియ్యగా ఉన్నా.. ఒక్కసారి ఇది వస్తే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.. అలా అని భయపడాల్సిన పనిలేదు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుంటే చాలు.. కోచ్చి పరిశోధకులు డయాబెటిస్ పై పరిశోధనలు చేసి ఓ విషయాన్ని కనుగొన్నారు..!! అదేంటంటే..!?

Jack Fruit Powder To Check Diabetes
Jack Fruit Powder To Check Diabetes

కొచ్చి పరిశోధకులు చేసిన కొత్త అధ్యాయంలో పచ్చి పనస పొడి మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కర గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ HBA 1 C ను తగ్గిస్తుందని వారు తెలుసుకున్నారు. డయాబెటిక్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిక్ రోగుల్లో గ్లైసేమిక్ నియంత్రణను మెరుగు పరిచేందుకు ఈ పచ్చి పనస పొడి అధ్బుతంగా పనిచేస్తుంది వారు కనుగొన్నారు. ఇక పచ్చి పనస పొడి అన్ని రకాల ఈ కామర్స్ సైట్స్, మార్కెట్స్ లో దొరుకుతుంది.

Jack Fruit: ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు..!! ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..

Jack Fruit Powder To Check Diabetes
Jack Fruit Powder To Check Diabetes

పనస పొడి మధుమేహులకు వరం. సాధారణంగా మనం వంటల కు బియ్యం, గోధుమ , మైదా పిండిని ఉపయోగిస్తాము. వీటికి బదులుగా పనస పిండిని వాడుకోవచ్చు. ఈ పిండి తో ఇడ్లీ, దోశ,ఉప్మా, చపాతీ, కుకిస్ ఇలాగా మీకు నచ్చిన విధంగా చేసుకుని తినవచ్చు. . పనస పిండిని తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ మోతాదు తగ్గుతుంది. ఈ పిండిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కేలరీలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఫలితాలు ఇస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. పనస పండు అందరూ తినడానికి ఇష్టపడతారు. అయితే పచ్చి పనస కాయ మధుమేహులకు రక్షణ గా నిలుస్తుంది. షుగర్ ఉన్నావారి లో డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!