NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: ఉల్లి డయాబెటీస్ ను తగ్గిస్తుందా.!?

Onion control Diabetes on research

Diabetes: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.. అటువంటి ఉల్లి డయాబెటీస్ తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు.. ఉల్లిపాయల్లోని “అల్లియమ్ సెపా ” అనే పదార్థం శరీరంలోని కొలెస్ట్రాలను నియంత్రిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలిసింది.

Onion control Diabetes on research
Onion control Diabetes on research

గత కొన్నేళ్లు గా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి ఆహారపు అలవాట్లు వల్ల మధుమేహం బాధితులు పెరిగిపోతున్నారు. అయితే మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని ప్రత్యక్షంగాను కొన్ని పరోక్షంగాను శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతున్నాయి. శరీరంలో చక్కెర స్థాయిలపై ఉల్లిపాయలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అనే అంశంపై శాస్త్రవేత్తలు ఎలుకల పై పరిశోధన చేశామని వెల్లడించారు. దీనిలో భాగంగా మధుమేహం మూడు గ్రూపుల్లోని ఎలుకలకు ఉల్లిపాయ నుంచి చేసిన పదార్థాలను వేర్వేరు వాటికి అందించి పరిశీలన చేశామని తెలిపారు..

 

మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకల్లో”అల్లియమ్ సెపా” డోస్ ఎక్కువగా ఇచ్చిన గ్రూపులో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు .అదే సమయంలో వాటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా చాలా వరకు తగ్గాయని వివరించారు.. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరంలోని గ్లూకోస్ శాతం పెరిగే పరిస్థితి కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయని ఈ పరిశోధనలు ఇంకా మనుషులపై చేయాల్సి ఉందని వివరించారు.

author avatar
bharani jella

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !