Subscribe for notification

Wealth: ఇవి మీ పరుసులో ఉంటే వద్దన్నా డబ్బే డబ్బు..!

Share

Wealth: కొందరు ఎంత సంపాదించినా కూడా వారి జేబులో చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు.. మరికొందరు బాగా సంపాదించుకో పోయినా వారి ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఉండవు.. ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఇంట్లో గొడవలు జరుగుతాయి.. మనం సంపాదించిన డబ్బు పూర్తిగా ఖర్చు కాకుండా మన దగ్గరే ఉండాలంటే.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే.. ఈ చిన్న వస్తువులు మీ పర్సులో పెట్టుకోండి..!

Put These Things in Your Purse For Wealth:

గురువారం నాడు మారేడు చెట్టుకు పూజ చేసి మూడు ఆకులు కలిసి ఉన్న మూడు మారేడు ఆకులను మీ పర్సులో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. రావి చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి గా భావిస్తారు. రావి చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద గ్రంథంతో శ్రీ అని రాసి మన పరిధిలో పెట్టుకోవడం వల్ల డబ్బు వృధా అవ్వదు. ఈ ఆకు ఎండిపోయిన తర్వాత మరొక అదేవిధంగా మన అదృష్టం కలిసి వస్తుంది. 21 బియ్యపు గింజలు తీసుకొని వాటిని ఒక కవర్ లో వేసి మన పర్సులో పెట్టుకోవాలి. వాటిని ఏదైనా లక్ష్మి దేవి గుడికి వెళ్ళినప్పుడు ఇవ్వాలి..

Put These Things in Your Purse For Wealth:

ఒక వెండి నాణెం ఎల్లప్పుడూ పర్సులో ఉంచుకోవాలి. ముందుగా ఆ వెండి నాన్ని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేసిన తరువాత పర్సులో పెట్టుకోవాలి. ఒక చిన్న శ్రీ యంత్రం ను పర్సులో పెట్టుకోండి. రెండు ఏనుగులు ఉన్న ఫోటోను పెట్టుకుంటే చలా మంచిది. దీంతో డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు డబ్బులు దాచుకునే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే వస్తువులు ఉంచాలి.


Share
bharani jella

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

6 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

35 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago