NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Raw Almonds: పచ్చి బాదం తినేముందు ఇది తెలుసుకోండి..! తినాలో వద్దో నిర్ణయం మీదే..!

Raw Almonds: బాదం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. బాదం పప్పు ఎండినవి మార్కెట్లో దొరుకుతాయి.. సాధారణంగా మనందరం వీటిని ఎక్కువగా తింటూ ఉంటాం.. అయితే కొంత మంది పచ్చిబాదం కూడా తింటూ ఉంటారు..! పచ్చిబాదం తింటే ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం..!!

Side Effects Of Raw Almonds:
Side Effects Of Raw Almonds

పచ్చి బాదంపప్పు లో అమిగాల్డిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రుచిలో కొంచెం చేదుగా ఉంటుంది. తక్కువ మోతాదులో వీటిని తింటే ఇబ్బందేమీ ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎక్కువగా పచ్చి బాదం తినడం వలన శరీరం పోషకాలను గ్రహించలేదు ఇందులో టానిన్ లు ఉంటాయి. వాటి వలన శరీరం పోషకాలను శోషించుకోవడం లో సమస్యలు తలెత్తుతాయి. దేహానికి అవసరమైన శక్తి లభించదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.

Read More: Dry Amla: ప్రతిరోజు అన్నం తిన్న తరువాత ఇవి రెండు తినండి.. హాస్పిటల్ కి వెళ్ళే అవసరం వుండదు..!!

Side Effects Of Raw Almonds:
Side Effects Of Raw Almonds

కొన్ని పరిశోధనల ప్రకారం.. పచ్చి బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం, మూత్రపిండాల తోపాటు శరీరంలోని అనేక అవయవాలకు హాని చేస్తుంది. పచ్చి బాదంలో ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఇవే మూల కారణం. అందుకే వీటిని తింటే మూత్రపిండాలకు హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. మైగ్రేన్ తో బాధపడుతున్న వారు పచ్చి బాదం అసలు తినకూడదు. ఇందులో అనేక రకాల మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరి రసాయన చర్యలు జరుపుతాయి. దాంతో మైగ్రేన్ బాధితులకు మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju