Subscribe for notification

Symptoms: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.!? ఎంత ప్రమాదమో చూడండి.!

Share

Symptoms: ఆరోగ్యమే మహాభాగ్యం.. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ధనవంతులం.. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. లేదంటే అనేక రకాల సమస్యలు వస్తాయి.. వాటిలో ముఖ్యంగా కాళ్ల నొప్పులు తో బాధపడే వారి సంఖ్య ఎక్కువ.. మన కాళ్లలో వచ్చే కొన్ని రకాల నొప్పులు, సంకేతాలు శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సూచిస్తాయి.. కొలెస్ట్రాల్ పెరిగితే కాళ్లలో ఎటువంటి నొప్పులు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం..!

These Symptoms: of legs indicates high cholesterol levels

అధిక కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు నిద్రపోతున్నప్పుడు కాలు తీవ్రమైన తిమ్మిర్లకు గురవుతుంది. ధమనులను దెబ్బతీసే అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ లో ఇది కూడా ఒకటి. రాత్రి పూట కాళ్లలో తిమ్మిర్లు , అరికాళ్ళలో మంటలు, కాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. తొడ లేదా పిరుదుల వరకు కాళ్లలో ఏదైనా భాగంలో నొప్పి అనిపించవచ్చు. ఒక కాలిగే కాకుండా రెండు కాళ్లకు ఈ నొప్పులు ఉండవచ్చు. కాళ్లకు ఏదైనా గాయం లేదా పుండ్లు అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వారిని గాయాలు, పుండ్లు త్వరగా మానవు.

These Symptoms: of legs indicates high cholesterol levels

అధిక కొలెస్ట్రాల్ కారణం మీ కాళ్లు పాదాలు సంవత్సరం పొడవునా చల్లగా అనిపించేలాగా ఉంటాయి. వేసవి కాలంలో కూడా ఈ పాదాలు చల్లగా ఉంటాయి. ఈ సంకేతం PAD వ్యాధిని సూచిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ మోసుకెళ్లే రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో కాళ్లు పైకి లేపడానికి ప్రయత్నించేటప్పుడు చర్మం లేతగా ఉదా రంగు, నీలిరంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నాయని గుర్తించండి. సాధారణంగా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటమే ఆరోగ్యానికి మంచిది.


Share
bharani jella

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

34 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

3 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

5 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago