Subscribe for notification

Verri Puchha: వెర్రి పుచ్చ గింజల నూనె తో తెల్ల జుట్టు నల్లగా.. ఈ నొప్పులకు చెక్..!

Share

Verri Puchha: వెర్రి పుచ్చ చెట్టు చూడడానికి పుచ్చకాయ అలానే ఉంటుంది.. కాకపోతే ఈ చెట్టును చూసి చాలా మంది పిచ్చి మొక్క అనుకుంటారు.. ఇందులో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి ఎక్కువ మందికి తెలియదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు లోనే కాదు.. ఈ చెట్టు గింజల నుంచి తయారు చేసిన నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. వెర్రి పుచ్చ గింజల నూనె వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.!?

Verri Puchha: Seeds Essential Oil health ana beauty benefits

వెరీ పుచ్చల గింజల నుంచి తీసిన నూనె ను తలనొప్పికి మర్దనా తైలంగా ఉపయోగిస్తారు. ఈ నూనెను నుదిటి పైన రాసుకొని మర్ధనా చేసుకుంటే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ నూనె అన్ని రకాల కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ నూనెకు వెంట్రుకలను నల్లగా మార్చే గుణాలు కలిగి ఉన్నాయి.. తెల్ల జుట్టు సమస్య తో బాధపడుతున్న వారు వారానికి రెండుసార్లు ఈ గింజల నూనె తలకు రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది.

Verri Puchha: Seeds Essential Oil health ana beauty benefits

వెర్రి పుచ్చ మొక్కల గింజలు నుండి తీసిన నూనె లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు దీనిని వంటనూనెగా కూడా ఉపయోగించేవారు. ఇప్పుడు ఎవ్వరూ ఉపయోగించడం లేదు. ఈ నూనెను ఎక్కువగా సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. దీపారాధన కు కూడా ఈ నూనెను ఉపయోగిస్తారు . జీవ ఇంధనంగా ఈ నూనె వాడటం ఇక అనుకూలమైనది అని పరిశోధనల్లో నిర్ధారణ అయింది.


Share
bharani jella

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

26 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

60 mins ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago