NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Past Birth: మీరు నిద్రపోయే విధానాన్ని బట్టి మీ గత జన్మ రహస్యం తెలుసుకోండి..!

Past Birth: మనం నిద్రలో పడుకునే విధానాన్ని బట్టి మనం పూర్వ జన్మ ఎలాంటి లో తెలుసుకోవచ్చట.. మనం పూర్వ జన్మలో ఎలా పుట్టాము అని తెలుసుకోవాలని ప్రతి మనిషికి కుతూహలంగా ఉంటుంది.. మనం నిద్ర పోయే విధానాన్ని బట్టి మన పూర్వజన్మ విషయాలను పలువురు నిపుణులు స్వయంగా తెలపడం గమనార్హం..! మీరు నిద్రలో ఎలా పడుకుంటారు తెలుసుకొని మీ గత జన్మ రహస్యం ఏంటో తెలుసుకోండి..

your sleeping Nature indicates past Birth
your sleeping Nature indicates past Birth

నిద్రలో గుండె మీద రెండు చేతులు నమస్కారం చేసే విధానంగా పెట్టుకుని పడుకునే వాళ్ళు గత జన్మలో మంచి భక్తుడై వుంటాడు.

పడుకున్నప్పుడు తల, చేతులు, కాళ్లు అస్తవ్యస్తంగా పెట్టుకొని పడుకుని ఉంటే శుద్ధాత్మ కలవాడు.

విష్ణుమూర్తి శేషశయ్యపై పడుకున్నట్టుగా పడుకునే వారు సర్వ శుభ లక్షణాలు కలిగి ఉంటారు.

నిద్రలో రెండు చేతులని దిండుగా చేసుకొని ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టుకొని పడుకునే వాళ్ళు పూర్వ జన్మలో మంచి సాధకుడు అయి ఉంటారు.

మీరు రెండు చేతులు గుండె మీద కలిపి పెట్టుకుని నిద్రించే వారు అయితే పూర్వజన్మలో యోగి అయి ఉంటారు.

your sleeping Nature indicates past Birth
your sleeping Nature indicates past Birth

నిద్రలో రెండు మోకాళ్ళు రొమ్ము లోపలికి లాక్కుని ముడుచుకుని పడుకునే అలవాటు ఉన్న వారు పూర్వజన్మలో శునకమై ఉంటారు.

ఎడమ వైపు తిరిగి 2 కాళ్లను చాపుకొని పడుకునే వాళ్ళు శ్రేష్టులు, శాంత గుణం కలిగిన వారు.

అబ్బాయిలు బోర్లా పడుకునే అలవాటు ఉన్న వారు చాలా హీనమైన స్వభావం కలిగి ఉంటారు.

సాధారణంగా మగవాళ్ళు బోర్లా పడుకోకూడదు,  ఆడవాళ్ళు వెల్లకిలా పడుకోవడం మంచిది కాదు. ఈ విషయాన్ని మన పెద్దవాళ్ళు చెప్పిన కూడా మనం పట్టించుకోము.

author avatar
bharani jella

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri