Salaar: మహమ్మారి కరోనా పాండమిక్ తర్వాత ఊపిరి పీల్చుకుని సినిమా ఇండస్ట్రీ ఇటీవల విడుదల చేసిన సినిమాలన్నింటిలో టాప్ మోస్ట్ లో “KGF 2”. “KGF” సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ లు సాధించడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా… తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అటువంటి డైరెక్టర్ “బాహుబలి 2″తో సినిమా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయటమే సంచలనం. దీంతో ఇప్పుడు 2022 ఫస్టాఫ్ లో “RRR”, “KGF 2” కోసం ఎదురుచూసిన సినిమా ప్రేమికులు ప్రభాస్ “సలార్” కోసం ఎదురు చూస్తున్నారు.
సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో పృధ్విరాజ్ కనిపించనున్నట్లు సమాచారం. చాలావరకు ఇటీవల బాలీవుడ్ మొదలుకొని సౌత్ లో పలు ఇండస్ట్రీలకి చెందిన బడా బడా నటీనటులు తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఫాహిద్.. విజయ సేతుపతి, సముద్రఖని.. బాలీవుడ్ నటీనటులు. ఈ తరుణంలో మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న పృథ్వీరాజ్ .. ప్రభాస్ “సలార్” సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. పృథ్వీ రాజ్ కొత్త చిత్రం “కడువ” కి సంబంధించి హైదరాబాద్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పృథ్వి రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరోనా టైంలోనే సలార్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు తేదీలు కుదరక.. సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు అంతా కుదిరింది. మరికొద్ది రోజులో ప్రశాంత్ నీల్తో మాట్లాడతా.. అప్పుడు ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తా అంటూ పృథ్వి రాజ్..సలార్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…