ali dance to chiranjeevi song in big celebrity challenge
మెగాస్టార్ చిరంజీవి.. అంటేనే డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రస్. తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డును సెట్ చేసిన ఘనత ఆయనది. అందుకే.. ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవిలా డ్యాన్స్ చేస్తే చాలు అని అనుకుంటారు. ఇక.. అసలు విషయానికి వస్తే.. కమెడియన్ ఆలీ.. తాజాగా జీతెలుగులో వచ్చే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోలో పాల్గొన్నారు.
ఈ షోకు వచ్చే సెలబ్రిటీలు.. కొందరు కంటెస్టెంట్లు చేసే స్టంట్స్ పై చాలెంజ్ విసరాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ కు ఆలీతో పాటు, మరో నటుడు బ్రహ్మాజి కూడా వచ్చారు. ఈ షోకు సుమ, రవి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో.. ఆలీ, బ్రహ్మాజీ.. ఇద్దరూ కలిసి సరదాగా గడిపారు. స్టంట్స్ చేయడానికి వచ్చిన కంటెస్టెంట్లతో సరదాగా డ్యాన్స్ చేయడం, వాళ్లు చేసిన స్టంట్స్ ను అనుకరించడానికి ప్రయత్నించడం.. మొత్తం మీద చాలెంజ్ షో కాస్త ఎంటర్ టైన్ మెంట్ షోలా అయిపోయింది.
ఇక.. ఆలీ మాత్రం.. కొందరు కంటెస్టెంట్లతో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాట అమ్ముడు లెట్స్ డూ కుమ్మడుకు డ్యాన్స్ వేసి అదరగొట్టేశాడు. బెల్ట్ స్టెప్పు.. ఇంకా ఇతర స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు ఆలీ. ఇంకెందుకు ఆలస్యం.. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లేటెస్ట్ ప్రోమోను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…