NewsOrbit
న్యూస్ హెల్త్

Isabgol: ఇసబ్ గోల్ అంటే ఏమిటి.!? ఏ ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.!?

Amazing health benefits of isabgol

Isabgol: ఇసబ్ గోల్ .. అనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అయితే ఒక్కసారి దీని ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ దీనిని వాడతారు.. ఇసబ్ గోల్ అనేది సీలియమ్ విత్తనాల నుంచి తయారు చేస్తారు.. ఇసబ్ గోల్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Amazing health benefits of isabgol
Amazing health benefits of isabgol

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇసబ్ గోల్ .. సీలింగ్ అనే మొక్క విత్తనాల పై మీద ఉన్న ఊక ను తీసుకుని దీనిని తయారు చేస్తారు. సీలియమ్ విత్తనాల పైన ఉన్న ఊకను తీసుకుని మెత్తని పౌడర్ చేస్తే అదే ఇస్సాబ్గోల్ హస్క్.. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఈ పొడిలో 70 గ్రాములు ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ లో 60 శాతం సాలిబుల్ ఫైబర్ 10 శాతమే ఇన్ సాలిబుల్ ఫైబర్ ఉంటుంది.

గోరు వేచ్చేటి నీటిలో ఒక చెంచా ఈ పొడిని, తేనె కలిపి రాత్రి పూట తీసుకోవాలి. మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటే ఉదయం పూట నీటిలోనూ లేదంటే పాలలోనే కలిపి తీసుకోవచ్చు.
దీనిని తీసుకోవడం వలన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది ఆకలి తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. డయాబెటిక్ ఫ్లవర్స్ నియంత్రణలో ఉంచుతుంది. ఇది పురుషుల గట్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది.

 

ఇందులో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇసబ్ గోల్  పాలలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఊబకాయం, డయాబెటిస్, మూత్ర సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju