NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏబీ వెంకటేశ్వరరావు కు మరో షాక్..!!

చంద్రబాబు హయాంలో ఏపీ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు కి ఐపీఎస్ అసోసియేషన్ సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని అంటూ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అసోసియేషన్ సంఘాన్ని ఆశ్రయిస్తూ మద్దతు తెలపాలని లెటర్ రాయడం జరిగింది.

IPS officers in a fix, told to report to shunted AB Venkateswara Raoదీంతో దీనిపై ఐపీఎస్ అసోసియేషన్ సంఘం సమావేశం అయ్యింది. అయితే వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోవలసిందే అని.. ఈ విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు కు మద్దతు ఇచ్చినట్లు కొన్ని మీడియా చానల్స్ ప్రసారం చేస్తున్న వార్తలను ఐపీఎస్ అసోసియేషన్ ఖండించింది.

 

గతంలో ఏపీ చీఫ్ ఇంటెలిజెన్స్ గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ మెటీరియల్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలు.. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విచారణ చేస్తున్న తరుణంలో ఇలాంటి విషయాలలో అసోసియేషన్ కలుగజేసుకోబోదని.. విచారణ ఎదుర్కోవలసిందే అని.. ఈ విషయంలో ఐపీఎస్ అసోసియేషన్ పై కూడా విమర్శలు చేయకూడదని ఏబీ వెంకటేశ్వరరావు కు తేల్చిచెప్పింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు కు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju