NewsOrbit
న్యూస్

AP News: ఏపికి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం..! రూ.529 కోట్లు హుళుక్కే..!!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తొలి నుండి తీరని అన్యాయమే చేస్తోంది. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హమీలను నెరవేర్చడం లేదు. ఏపి, తెలంగాణ మధ్య వివాదాలను పరిష్కరించలేదు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఫైనల్ చేయలేదు. ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్యలు చేపడుతోంది. ఇప్పుడు రాష్ట్రానికి విడుదల చేయాల్సిన రూ.529 కోట్లను గాంధీ గారి ఖాతాలో వేసి పంగనామాలు పెట్టేసింది.

AP News: 14th finance commission Due Funds expires
AP News 14th finance commission Due Funds expires

 

విషయంలోకి వెళితే.. ఏపిలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.529 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల విషయంపై రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కలిప్ మోరేశ్వర్ పాటిల్ చావు కబురు చల్లగా చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో రూ.529 కోట్లు నిధులను విడుదల చేయలేకపోయామన్నారు. ఆర్ధిక సంఘం కాలవ్యవధి ముగియడంతో అవి మురిగిపోయినట్లేనని మంత్రి స్పష్టం చేశారు. ఇక 2022 – 2026 ఆర్ధిక సంవత్సరాల్లో 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధులను మాత్రం కేంద్రం విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju