Goose berry: ఉసిరి తో మీ  ఆరోగ్యానికే కాదు..  ఆర్ధికం గా కూడా ఎన్నో లాభాలు కలగాలి అంటే ఇలా చేయండి !!

Share

Goose berry: ఉసిరికాయ గుజ్జు, లేదా ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీ కి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ముత్తైదువులకు వాయనంగా  ఇస్తే కనుక   మొండి బకాయిలు చాల తేలికగా వసూలు అవుతాయి.
శ్రీలక్ష్మీదేవి ‘శ్రీ’ చక్రానికి  ఉసిరికాయ  నైవేద్యంగా  పెట్టి తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు  పెరుగుతాయి.
శ్రీమహాలక్ష్మీదేవి కవచం కానీ  లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత  కానీ ఉసిరికాయను దానం చేస్తే నిత్య  దారిద్యం  తొలగి  లక్ష్మీ  కటాక్షం కలుగుతుంది.
శ్రీ సూక్తం  పారాయణం చేసిన తర్వాత   శ్రీమహాలక్ష్మీ  కి ఉసిరికాయ, మరియు పాలు నైవేద్యంగా  పెట్టడం వలన  ఇంట్లో ఖర్చు  తగ్గి ఆదాయం  పెరుగుతుంది.
ప్రతిరోజూ ఉసిరికాయ చెట్టుకు పూజ చేసిన తరువాత నీళ్ళు పోసి  నమస్కరిస్తే  ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీ దేవి  అనుగ్రహం పొందగలుగుతారు.


పూజ చేసే  ప్రదేశంలో శంఖం పక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని ప్రతిరోజూ పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతతో పాటు , శాంతి కలిగిస్తుంది.
ఉసిరికాయ ఊరగాయ పక్కన నివసిస్తున్న వారికి లేదా బంధువుల ఇళ్లకు పంచితే ఇంట్లో కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి తో  ప్రశాంత వంతమైన జీవనాన్ని  గడుపుతారు.
ఉసిరికాయను కాలితో తొక్కే వారు నిత్య దారిద్ర్యం పొందుతారు.
ఉసిరికాయను డబ్బులు దాచే చోట   పెడితే, ధనం  స్థిరంగా ఉంటుంది.
ఉసిరికాయ దీపాలు తులసి కోట ముందు పెట్టి వెలిగించి నట్లయితే దైవ భక్తి  పెరగడం తో  పాటు అపమృత్యువు బాధలు తొలగి  సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు.
కన్యలు శుక్రవారం ముత్తైదువులకు ఉసిరికాయను పంచి పెట్టినట్లయితే  కోరుకున్న కోరికలు  తీరుతాయి.
శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతి ని  ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేయడం వలన  అన్ని కార్యాలలో విజయం మరియు వ్యాపారంలో అధిక లాభాలు ప్రాప్తిస్తాయి.


Share

Recent Posts

తొలి రోజు దుమ్ము దులిపేసిన `కార్తికేయ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ…

12 mins ago

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

42 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

43 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

1 hour ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

2 hours ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

4 hours ago