NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : లాస్ట్ మినిట్ లో ట్విస్ట్..? అభిజిత్ కాదని తనకు వెళ్లనున్న టైటిల్..? కారణం ఇదే…!

ఇక బిగ్ బాస్ నాలుగవ సీజన్ విన్నర్ ఎవరో తేలేందుకు మరొక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపల కంటెస్టెంట్స్ ఇంటిలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలివున్న ఐదుగురికి ఈ వారం ఎటువంటి టాస్క్ లు ఉండవు. ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేయవచ్చు. ఇక ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ అవుతారు. ఇది ప్రణాళిక.

 

అయితే ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఏదో ట్విస్ట్ వచ్చేలా ఉందని అందరూ అంటున్నారు. విషయం ఏమిటంటే మొదటినుండి టైటిల్ ఫేవరెట్ గా కొనసాగుతున్న అభిజిత్ ఏ దశలోనూ షో పైన తన నియంత్రణ కోల్పోలేదు. అయితే అతనికి సోహెల్, అఖిల్ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ చాలా నిలకడగా ఆడుతున్నాడు. ఇక ఈ 14 వారాలు పోలింగ్ గమనిస్తే అభిజిత్ ప్రతిసారి అందరికన్నా ఎక్కువ ఓట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.

అయితే చివరి వారాల్లో తనదైన శైలిలో టైటిల్ రేసులోకి దూసుకొని వచ్చిన అరీయానా కి కూడా ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత మూడు సీజన్లలో మగవారే టైటిల్ను ఎగరేసుకుని పోయారు. ఇక ఈసారి కూడా ఒక మేల్ కంటెస్టెంట్ కు వస్తే ఈ షో లో అమ్మాయిలు గెలవలేరు అనే భావన ఏర్పడుతుందని కాబట్టి అరీయానా కు టైటిల్ వరించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

గత రెండు రోజుల నుండి కూడా అనూహ్యంగా కొన్ని ప్రైవేట్ పోల్స్ లో అరీయానా కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చూపిస్తుండటం గమనార్హం. ఇక రామ్ గోపాల్ వర్మ, దేవి నాగవల్లి వంటివారు కూడా ఆమెకు మద్దతు పలికిన తీరు మారుతున్న సమీకరణాలు చూస్తుంటే బోల్డ్ పాప ఏదో సంచలనం సృష్టించేలాగే ఉంది.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju