NewsOrbit
న్యూస్

Big Boss 5: తెలుగు ప్రజల బోర్ లైఫ్ ని ఎంటర్టైన్మెంట్ తో నింపడానికి రెడీ అయిపోయిన బిగ్ బాస్

Big Boss 5 new promo of Star Maa going viral

Big Boss 5: తెలుగు బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే రానుంది. ముందు అనుకున్నట్లు ఈ సారి హోస్ట్ గా దగ్గుబాటి రానా ప్రేక్షకులని అలరిస్తాడు అని అనుకుంటే.. మళ్లీ నాగార్జుననే ఐదవ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. 

 

Big Boss 5 new promo of Star Maa going viral

కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘స్టార్ మా’ బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రోమో ని విడుదల చేశారు. ప్రజలంతా నాలుగవ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా బతుకుతున్నట్లు, అందరూ బోర్ ఫీల్ అవుతున్నట్లు చూపించిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. 

అందరూ దిగులుగా కాలం వెళ్ళదీస్తుంటే నాగార్జున వచ్చి అందరి జీవితాల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అని విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఐదో సీజన్లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ వర్షిని సోషల్ మీడియా సెన్సేషన్స్ అందరూ కలిసి ప్రేక్షకులను మూడు నెలల పాటు అలరించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

ఇక ‘స్టార్ మా’ వారు ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అన్న తేదీ ఇవ్వలేదు కానీ… త్వరలోనే కొత్త సీజన్ కు తెరలేపబోతున్నాం అని చెప్పకనే చెప్పారు. మరి ఈ సారి బిగ్ బాస్ అందరి ఇళ్ళల్లో ఎలాంటి సరదాలు, ఎమోషన్స్ తెస్తుంటుందో వేచి చూడాలి. 

 

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju