NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను అందుకుంది ఆ క్యాండిడేట్ యే..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 16 మంది ఎంట్రీ అవ్వగా మూడు వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం 19 మంది గేమ్ ఆడటం జరిగింది. దాదాపు 14 మంది ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఐదుగురు టాప్ ఫైవ్ లో చివరి వారంలో టైటిల్ విన్నర్ కోసం పోటీ పడుతున్నారు. ఈరోజు ఎపిసోడ్ మినహా ఇంకా ఐదు రోజులు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో టైటిల్ విన్నర్ ఎవరు విన్ అవుతారు అనే దాని విషయంలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Bigg Boss Telugu 4: Lasya Manjunath to get evicted from the show? - Times  of Indiaఇదిలా ఉండగా ఈ సీజన్లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే ఎక్కువ డబ్బు అందుకుంది యాంకర్ లాస్య అని, తరువాత జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎక్కువ పారితోషికం తీసుకోవటం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి తర్వాత హౌస్ లో బాగా గ్లామరస్ కంటెస్టెంట్‌గా పేరు సంపాదించిన మోనాల్ కి భారీస్థాయిలో షో నిర్వాహకులు డబ్బులు అప్పజెప్పినట్లు.. దాదాపు వారానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు అందుకున్నట్లు టాక్ వస్తోంది.

 

దీంతో మొత్తం 14 వారాలకి మోనాల్ కి 30 లక్షలు షో నిర్వాహకులు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు సరికొత్త టాక్ వస్తోంది. ఏదిఏమైనా ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంది మాత్రం యాంకర్ లాస్య అనే టాక్ నెట్టింట్లో వినబడుతోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju