NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Karate Kalyani : కరాటే కళ్యాణి కొడుకు బర్త్ డే వేడుకల్లో రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు?

Karate Kalyani : కరాటే కళ్యాణి కొడుకు బర్త్ డే వేడుకల్లో రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు?

Karate Kalyani :పరిచయం అక్కర్లేని పేరు. తను బిగ్ బాస్ కంటే ముందు చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కృష్ణ సినిమాలో బాబీ అనే క్యారెక్టర్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్ర. బ్రహ్మానందంతో కలిసి కరాటే కళ్యాణి చేసిన కామెడీ మామూలుగా ఉండదు. తను క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. తనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం బిగ్ బాస్ 4 వల్లనే. అవును.. బిగ్ బాస్ హౌస్ లో తను ఉన్నది రెండు వారాలే అయినా.. అటు కంటెస్టెంట్లతో, ఇటు ప్రేక్షకులతో మంచి కనెక్షన్ ఏర్పరుచుకున్నది కరాటే కళ్యాణి.

Bigg boss contestants hungama in Karate kalyani son birthday celebrations
Bigg boss contestants hungama in Karate kalyani son birthday celebrations

కరాటే కళ్యాణి అసలైన జీవితం ఏంటి? తను సినిమాలే కాక ఇంకేం చేస్తుంది. తనకు పెళ్లి అయిందా? లేదా? అనే చాలా విషయాలు బిగ్ బాస్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు తెలిశాయి.

తను ఓ పిల్లాడిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. ఆ పిల్లాడికి చేతన్ అనే పేరు పెట్టింది. అతడే కరాటే కళ్యాణికి అన్నీ. తనను ఎంతో బాగా చూసుకుంటుంది. రీసెంట్ గా చేతన్ బర్త్ డే వేడుకలను కూడా కళ్యాణి ఘనంగా నిర్వహించింది.

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లను ఆహ్వానించిన Karate Kalyani

అయితే.. తన కొడుకు బర్త్ డే వేడుకలకు చాలామంది సెలబ్రిటీలను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది కళ్యాణి. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లను కూడా ఆహ్వానించడంతో దివి, సోహెల్, అరియానా, కుమార్ సాయి, అవినాష్.. బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. పార్టీలో హంగామా చేశారు. ఆటపాటలతో కాసేపు సరదాగా గడిపారు.

దానికి సంబంధించిన వీడియోను కరాటే కళ్యాణి తన యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేసింది. మీరు కూడా ఆ వీడియోను ఓసారి చూసేయండి మరి..

 

author avatar
Varun G

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju