NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెడతారు?

bigg boss house after bigg boss season 4

బిగ్ బాస్.. మొన్నటి వరకు ఈ షోకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిపోయింది. అందరూ బిగ్ బాస్ గురించి మాట్లాడటమే మరిచిపోయారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఎవ్వరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కానీ.. బిగ్ బాస్ సెట్ ను ఇంకా ఉంచారా? తీసేశారా? అసలు.. బిగ్ బాస్ సెట్ ఎక్కడుంది? అనే డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి. వాటన్నింటికి సమాధానమే ఈ కథనం.

bigg boss house after bigg boss season 4
bigg boss house after bigg boss season 4

బిగ్ బాస్ హౌస్ సెట్ ను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. ప్రతి సంవత్సరం కొత్త సెట్ ను వేస్తుంటారు. ఆ సంవత్సరం సీజన్ అయిపోగానే.. సెట్ ను తీసేసి.. నెక్స్ ట్ ఇయర్ కోసం మరో సెట్ ను వేస్తారు. ఈ సంవత్సరం బిగ్ బాస్ సీజన్ అయిపోవడంతో.. సెట్ ను ఇంకా తీసేయలేదు కానీ.. సెట్ లోని ప్రాపర్టీస్ ను మాత్రం తీసేశారు. దానికి సంబంధించిన వీడియోను జోర్దార్ సుజాత మన కోసం తీసుకొచ్చింది.

తను ఏదో పని మీద అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి.. బిగ్ బాస్ సెట్ ఎలా ఉందో చూద్దామని లోపలికి వెళ్లింది. బిగ్ బాస్ సెట్ ను చూసి మాత్రం సుజాత మరోసారి వాళ్ల మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ సెట్ ఎలా ఉందో చూసేయండి మరి..

author avatar
Varun G

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju