NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Breaking: వింబుల్డన్ 2022 మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో సానియా – మేట్ పావిచ్ జోడీ

Breaking: వింబుల్డన్ 2022 (Wimbledon 2022) లో భారత టెన్నీస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Saniya Mirza) సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంగా క్రోయోషియాకు చెందిన పార్టనర్ మేట్ పావిచ్ తో జత కట్టిన సానియా మీర్జా సెమీ ఫైనల్స్ కు దూసుకువెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఆరో సీడ్ సానియా – పావిచ్ జోడీ ఒక గంట 41 నిమిషాల్లో 6-4, 3-6, 7-5 స్కోర్ తో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ (కెనడా) – జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ధ్వయంపై అధ్బుత విజయం సాధించింది.

Breaking: Wimbledon 2022 Sania Mirza Mate Pavic Enter Mixed Doubles Semi Finals
Breaking Wimbledon 2022 Sania Mirza Mate Pavic Enter Mixed Doubles Semi Finals

 

ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్ లు సంధించడంతో పాటు పవర్ ఫుల్ ఫోర్స్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సానియా – పావిచ్ జోడీ సెమిస్ లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్ – నీల్ స్కుప్‌స్కీ..ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో – రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనున్నది. కాగా తన కేరీర్ లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా .. మిక్స్‌డ్ డబుల్ విభాగంలో తొలి సారి సెమీస్ లోకి ప్రవేశించడంతో కేరీర్ ను ముగించాలని భావిస్తొంది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju