NewsOrbit
న్యూస్ హెల్త్

Belly belt: ప్రసవం తర్వాత బెల్లి బెల్ట్ వాడవచ్చా?లేదా?తెలుసుకోండి!!

Can belly belt be used postpartum

Belly belt: ప్రసవం తరువాత బిడ్డను చూసుకుంటే ఎంత సంతోషం గా ఉంటుందో, శరీరం లో లో వచ్చిన మార్పులు చూసుకుంటే అంత బాధగా ను ఉంటుంది.అయితే ఈ రోజు ల్లో శరీరాన్ని తిరిగి మాములు గా  మార్చుకోవడానికి  చాలాపద్ధతులు ఉన్నాయి. .  వాటిలో బెల్లి బెల్ట్ అత్యంత ఉపయోగకరమైనది గా చెప్పా బడింది. బెల్లి బెల్ట్ ఎలా వాడాలి మరియు వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

Can belly belt be used postpartum
Can belly belt be used postpartum

బెల్లి బెల్ట్ యొక్కముఖ్యమైన ప్రయోజనము ప్రసవం తర్వాత శరీరం యొక్క ఆకృతి ని  అందముగా మార్చుకోవడం . ప్రసవం తరువాత నడుం భాగం బాగా వెడల్పుగా తయారవుతుంది. ఈ బెల్ట్ వాడటం వలన చాల తేలికగా అతి కొద్దీ  సమయం లో మీ పూర్వ శారీరక ఆకృతిని తిరిగి పొందగలుగుతారు.

బెల్లి బెల్ట్ వాడటానికి ముఖ్య కారణం ఏమిటంటే అది శరీర పటుత్వం పెరిగేలా చేస్తుంది. దీనిని  వాడటం కూడా చాలా తేలిక . పిల్లలను చూసుకుంటూ మన శరీరం మీద శ్రద్ద పెట్టడం అంతతేలికైన  విషయం కాదు. కానీ, బెల్లి బెల్ట్ వాడడం వలన శరీరం తిరిగి మాములు ఆకృతికి వస్తుంది.

కానుపు  తరువాత వెన్ను నొప్పి రావడం అనేది  చాలా సహజం గా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం మన శరీరం యొక్క ఆకృతి లో మార్పు రావడం. బెల్లి బెల్ట్ వలన ఆకృతి సరిఅవడం తో పాటు వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

సిసేరియన్ జరిగిన స్త్రీలకు  ఆపరేషన్ జరగడం వలన కలిగే నొప్పి తగ్గడం కోసం కూడా డాక్టర్లు బెల్లి బెల్ట్ వేసుకోమని సూచిస్తుంటారు.దానితో పాటుగా కుట్లు తొందరగామానేందుకు కూడా కారణం అవుతుంది. ఈ  బెల్ట్  పెట్టుకోవడం వలన గాయానికి ఇన్ఫెక్షన్, దెబ్బలు వంటివి కలగకుండా రక్షణ ని ఇస్తుంది.

ఈ బెల్ట్  వేసుకోవడానికి సులువుగా ఉండడం తో పాటు కావాల్సిన కొలతల్లో దొరకడం వలన కూడా దీనిని చాల  మంది వాడటానికి ఆశక్తి చూపుతున్నారు. ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే మీరు ఈ బెల్ట్ వాడే ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గర సలహా తీసుకోవడం అన్నివిధాలా మంచిది.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N